After Periods Best time to get Pregnant / Fertile days /Predict Ovulation time /Dr.Manthena Haindavi

preview_player
Показать описание
After Periods, Best time to conceive to become Pregnant fast is explained in a very simple language by using a calendar method.
భార్యాభర్తలు కలుసుకోవల్సిన రోజులు ఇవే,
గర్భం దాల్చే రోజులు ఇవే,
ఈ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుంది.
Fertile days
safe period

For Business Enquiries
For Sponsorships
For online Consultation

contact us:

My Other Videos;

Zero count tho santanam pondadam ela?

Lifestyle Changes to increase Sperm Count Naturally

Urad Dal payasam to boost Male Fertility

8 Yoga Exercises to increase Sperm Count

11 symptoms of Low Sperm Count, Check at Home

Equipment details I have used;
Laptop
Mic
Tripod
Mouse
Keyboard

Thanks for Watching the Video.
Like, Share and Subscribe.

Thank you
Chitty Manthena
(Dr.Manthena Haindavi)
MD Ayurveda (Prasuthi Stree Roga)
Gold Medalist
Fertility expert
Рекомендации по теме
Комментарии
Автор

నేను మొదటి సారి విన్నాను మేడం చాలా బాగా చెప్పారు

SATISHINDUGUMILLI
Автор

ఇంత వివరణ గా ఒక Mbbs డాక్టర్ కూడా చెప్పరు చాలా చాలా ధన్యవాదములు అమ్మ

dachepalliveerabramhmachar
Автор

I follow this one now my wife is 3months pragnent ❤️

yousufbasha
Автор

థాంక్యూ మేడం, మీరు చెప్పినట్లుగా ఫాలో అయ్యాము..ఇప్పుడు మా miss ప్రెగ్నెంట్

ashokmaani
Автор

నేను ఫాలో అయ్యాను మేడం నేను ప్రెగ్నెట్ అయ్యాను ఇప్పుడు 4th manth tnq madam చాలా happy ga ఉంది

sirimalli
Автор

చాలా వీడియోలు చూశాను కాని మీ అంత నీటిగా ఎవరు చెపలెదు మేడమ్ నువ్వు సూపర్ మేడమ్ I like you madam

pullagantijayakrishna
Автор

సోది లేకుండా క్లుప్తంగ నీట్ గ చెప్పారు సూపర్ మేడం

AshwiniSantosh
Автор

మొట్టమొదటి ఒక కంఫ్యూషన్ లేకుండా మాకు అందరికి అర్థమయ్యేలా చెప్పారు...థాంక్స్ అండీ

thikkollamahesh
Автор

నేను ఎన్నో వీడియోస్ చూశాను మేడం కానీ అర్ధం కాలేదు, మీరు చాలా చక్కగా అర్ధం అయ్యే విదంగా చెప్పారు, సూపర్ మేడం

manojpetlu
Автор

మేము ఎన్నో వీడియో లు చూసాము ఇంత క్లియర్ గా ఎవరు చెప్పలేదు మీరు మాలాంటి వారికి ఓ దేవత వు మీరు బాగుండలి థాంక్స్

yadav
Автор

స్కూల్లో మా టీచర్లుకూడ ఇంత క్లారిటిగ పాఠాలు చెప్పరు తల్లి..! చాల బాగ చెప్పావ్ గుడ్ కిపిటప్

masthanvali
Автор

1st time deeni gurinchi telusukunnanu andi. Also i clearly understood, I'm male even though i have watched this video for education. Thanks for educating us.

explorer-lounge
Автор

What a fabulous explanation ma'am I understand very clearly... Superb ma'am

harishmekala
Автор

Chaala clear gaa confuse lekunda chepparu madam voice sound kuda vinadaaniki baagundi Good explanation

sankhargarugu
Автор

Doctor kuda inta clearly ga chepaled dude great information...?

bvpkprasannakumar
Автор

Use full information
For married couples
👍

REDDY
Автор

GOOD information ....realy you are exllent doctor...

anabathulanaresh
Автор

Thank u mdm....! Meeru cheppina process reallyyyy xelent naku chala baga arthamaindi. 🙏🙇

kavithasrinivas
Автор

Ae doct intha clear cheppadem chudaledu...good explaination skills andi

revathi
Автор

Thank u sister.. చాలా వివరంగా చెప్పారు.. ఇన్ని రోజులు ఇదే సందేహం ఉండేది ఇప్పుడు clear.. 😍😍😊😊

shekarmaharajvaalmiki