Konte Baapu | Neekosam | Maheswari | Mano, K.S. Chithra, Devi Sri Prasad | Telugu Hit Songs

preview_player
Показать описание
Relive the magic of Konte Baapu from Neekosam! With mesmerizing vocals by Mano and K.S. Chithra, and the vibrant music of Devi Sri Prasad, this Telugu hit will take you on an emotional journey. Tune in now to feel the soul of Maheswari's unforgettable performance!"

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link

Song Details :
Song Name: Konte Baapu
Singers: Mano, K.S. Chithra
Music Director: Devi Sri Prasad
Lyricist: Sai Sri Harsha Kondamudi

Movie Details :
Cast: Ravi Teja, Maheswari, Brahmaji, Sivaji Raja
Director: Srinu Vaitla
Producer: Ghanta Srinivas

Lyrics:
ఊ ఊ ఊ ఊ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అచ్చా
ఆ ఆ ఆ ఆ అహహా
అయ్యబాబోయ్
కొంటె బాపు గీతలున్న,
ముళ్ల పూడి రాతలున్న,
పెళ్లి పుస్తకాన్నీ
చదివి అప్ప జెప్పుదాం...

ఒరేరేయే మీరాగండ్రా
first beat ఏది ??

కొంటె బాపు గీతలున్న,
ముళ్ల పూడి రాతలున్న,
పెళ్లి పుస్తకాన్నీ
చదివి అప్ప జెప్పుదాం...
అందరొక్క చోట కూడి,
చందమామ ఆటలాడి,
వెన్నెలమ్మ వీణ మీటీ పాట పాడు దాం...
పెళ్లి ఇంకా వారమున్నా
ముందుగానే చేరినము.,
అందగానే, అందమైన పెళ్లి పత్రిక...
బాల మిత్ర, బొమ్మరిల్లు
పుస్తకాల బొమ్మలల్లె
అంద మంతా, అందుతుంటే ఇంత వేడుక...
కొంటె బాపు గీతలున్న,
ముళ్ళపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి
అప్ప జెప్పుదా ము.
అందరొక్క చోట కూడి,
చందమామ ఆటలాడి,
వెన్నెలమ్మ వీణ మీటీ పాట పాడు దాం...

చెపుతున్న చూడత్త
చిన బావే, జాగ్రత్త...
కాబోయే మొగుడే గా కానివ్వులే.
ఎగతాళి ఆణిగెల
ఇక తాళే కట్టాలా...
జల్సాల ఓ బావ జర ఆగవా...
OK
ఇవ్వాళ
అలాగే
అనేవు
మేడోన్చే
క్షణాల జవాబు ఏమిటో. .
పెద్ద
మగాడు
దిగాడు
దొరల్లే,
తయ్యారూ
అయ్యాడు,
రుబాబు ఏమిటో...
ఒరే బాబు,
సరే అంటే మూడేస్తాము లే...

కొంటె బాపు గీతలున్న,
ముళ్ళపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి
అప్ప జెప్పుదా ము.
అందరొక్క చోట కూడి,
చందమామ ఆటలాడి,
వెన్నెలమ్మ వీణ మీటీ పాట పాడు దాం...

ఆదరలే అదిరేనా,
కథా చాలా ముదిరేనా.
ఎద కేమో అతగాడే,
యాదోచ్చెన.
వరసైన వాళ్లంతా,
వరసల్లో నిల్చుంటే,
ఈ షాది ముహూర్తం తో
షురూ చెయ్యవ... ...
దేకో,
హమారా,
కుమారా,
తుమారా,
కెమెరా
ఇటి ఇచ్చి
రెడీలు చెప్పుకో...
నాన్న
ఖరీదు,
కెమెరా
కరబు
చెయ్యదు,
జారోరు
పని ఉంటే చూసుకో...
మహా అయితే ఫిల్మ్ వేస్ట్,
ఎం టేస్ట్ రా .
చ.

కొంటె బాపు గీతలున్న,
ముళ్ళపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి
అప్ప జెప్పుదా ము.
అందరొక్క చోట కూడి,
చందమామ ఆటలాడి,
వెన్నెలమ్మ వీణ మీటీ పాట పాడు దాం...
పెళ్లి ఇంకా వారమున్నా
ముందుగానే చేరినము.,
అందగానే, అందమైన పెళ్లి పత్రిక...
బాల మిత్ర, బొమ్మరిల్లు
పుస్తకాల బొమ్మలల్లె
అంద మంతా, అందుతుంటే ఇంత వేడుక...
కొంటె బాపు గీతలున్న,
ముళ్ళపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి
అప్ప జెప్పుదా ము.
అందరొక్క చోట కూడి,
చందమామ ఆటలాడి,
వెన్నెలమ్మ వీణ మీటీ పాట పాడు దాం...

Join Us On:

telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs
Рекомендации по теме
Комментарии
Автор

Super music &melody appati songs chala baguntai

srujanamaddela
Автор

neekosam movie idhi, music done by RP Patnaik

beharanareshkumar