Joru Video Songs | Puvvalaku Rangeyala Full Video Song | Sundeep Kishan,Rashi Khanna |Shreya Ghoshal

preview_player
Показать описание
Presenting "Puvvalaku Rangeyala" Full Video Song from "Joru" in voice of Shreya Ghoshal.

Song: Puvvalaku Rangeyala
Album/Movie: Joru
Artist Name: Sundeep Kishan, Rashi Khanna
Singers: Shreya Ghoshal
Music Director: Bheems Ceciroleo
Lyricist: Bheems Ceciroleo
Music Label : Lahari Music

Рекомендации по теме
Комментарии
Автор

మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మల్లి మల్లి నీకై ముస్తాబవ్వనా ... ❤👌

swathibangaram
Автор

ఎంత మంది అమ్మాయిలకు ఈ పాట అంటే ఇష్టం❤️❤️😍👍

parlu
Автор

చరణం సూపర్.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలని వుంది

rajeshvempalli
Автор

2024 lo evaraina unnara aithe oka like vesukondi friends 😜

anuv
Автор

నాకు తెలిసి అమ్మాయిలకు నచ్చిన పాట ఇది

venkateshtirumani
Автор

నాకు తెలిసి జీనియస్ లోని సాంగ్ and ఈ సాంగ్ అంటే గర్ల్స్ కి చాలా ఇష్టం

vguggilla
Автор

ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ఇష్టం ఐ లవ్ దిస్ సాంగ్

mullaruksana
Автор

కను ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేన.
చూస్తున్న పెదవులపై నవ్వులు వున్న
పెదవంచున చిగురిస్తున్న అవి ఇప్పుడు నీవేన...
నిజమేన దూరంగా గమనిస్తున్న తీరనికి కదిలోస్తున్న నా పరుగులు నీవేన...
అనుకున్న ఊహలకే రెక్కలు వున్న

ఊపిరి ఉగిసలు వున్న నా ఆశలు నీవేన...
పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తెలిపోన
పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల

గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన ...
హో... ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు

సమస్తన్ని నేనై నీతో వుండన ఆ ఆ...
సంతోషన్ని నేను ఇలా దాచుకొను
సరగల నావై సమీపించనా...
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని

మూట గట్టి ఈవేలా...
నా బుల్లి బుల్లి అడుగు అలిబిలి దారులన్ని దాటేలా...
నేనింక నీదాన్ని అయ్యేలా...
పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల

గాలినే చుట్టేయాల తెలిపోన ఆఆఆ...
హో మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా

మల్లి మల్లి నీకై ముస్తాబవ్వనా...
నిన్నే చూసుకుంటు నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటు నన్నే చూడనా
మన పరిచయం ఒక్కటే

పరి పరి విదములు లాలించే...
ఆ పరిణయం ఎపుడని
మనసు ఎపుడు ఎపుడు అని ఊరించే.
చేయి చేయి కలపమని...
పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తెలిపోన...
పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన

surendraveer
Автор

చాలా రోజులు అవుతుంది... రాశిఖన్నాని చూసి ఈ పాట లో 😍😍

rajuambari
Автор

I didn't understand this language,
But this music & Shreya ghoshal voice,
Make this song so realexing,
I don't know why I love this song ...!!!😍😍😍❤️❤️❤️❤️

queen-sera
Автор

Em song Ra Babu ❤️ mind lo Nunchi povatla 🎉🎉🎉🔥🔥🔥🔥

afridabdul
Автор

Shreya Ghoshal voice ki oka like kottandi
👇

kolamuddu
Автор

Maro jamna untte ninee kooru
But miss you raa....
💖💖💖💖💖💖💖😭

shilpasbhovi
Автор

it's year 2021! Inka 10 years ayia Shreya Goshal voice matram old avvadhu... pure Magic..

eceb
Автор

No words to say about shreya ghosal voice, she is mesmerizing performance 😍❣️

nithyasri
Автор

నాకు తెలుసు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇష్టమైన సాంగ్స్ ఒక లైక్ చేయండి

iamvenkat
Автор

Girls favourite song idhi.. prathi Ammai ki nache song 💟💟💟

chrenu
Автор

Love you much Rashi ninnu first time chusindi ee song lone

hcuwrbv
Автор

Maro janma untay niney korukunta
Malli malli nekey mustabu

preethichinipilli
Автор

Sreya ghoshal aa majaka naa super singer 😍😍😘😘😘🤩🤩 love you

stetus_videos_trending