A Rayalaseema Man Stranded In Kuwait | Releases Video Seeking Help || Samayam Telugu

preview_player
Показать описание
A Native of Rayalaseema, a man Stranded in kuwait shared a video seeking for help.

#rayalaseema #kuwait

Follow us on:
Facebook:

For More Videos
Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here

Рекомендации по теме
Комментарии
Автор

ఆత్మ హత్య చేసుకోవద్దు అలాంటి ఆలోచన రానియ్యకు. దేవుడు తప్పకుండ విడిపిస్తాడు. 😭

MS-yxpe
Автор

Current Update: Nara lokesh garu responded to this issue and bought this man safely back to India.. Hatsoff sir 👏

arvindswamy
Автор

ఒక మనిషికి ఇంతకంటే దారణమైన పరిస్థితి ఉండదేమో! దయచేసి కువైట్ లో ఉన్న మన భారతీయులు కల్పించుకొని అతనికి సహాయం చేయండి.

Vishwambhara
Автор

ఇంతకుముందే ది గోట్ లైఫ్ మూవీ చూసాను అన్న సమె నీ స్టోరీ ఇలాంటి బాధా ఎవరికి రాకూడదు గవర్నమెంట్ అతని కి తొనదరగా హెల్ప్ చేయాలని కోరుకోటున్నా 🙏🏻

gundavenkatesh
Автор

హెల్ప్ చేయండి pls ఈ విడియో చూసే వాళ్ళు అరెజెంట్ గా

BandariRajendhar-qx
Автор

ఫ్లీజ్ అతనికి సహాయం చెయ్యండికువైట్ లో మన తెలుగువాళ్ళ ఎవరైనా సరే ఇతనికి సహాయం చెయ్యారు ఫ్లేజ్

koteswararaomantada
Автор

త్వరలో వస్తున్నాడు ఇండియా కి
ఎంబసీ వాళ్ళు స్పందించారు
జానీ షేక్ కువైట్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

kuwaitjanishaik
Автор

నీ ఫోన్ నొమ్బెర్ పెట్టు అన్న నేను కువైట్ లో ఉన్నాను నీకు ఏదో విదంగా సహాయం చేస్తాము

kamal.m
Автор

Firstly thank you for media for sharing this man's vedio to many people. Every media who shared info are responsible for saving life of not only this man's but also their family's 🙏🙏🙏🙏🙏

sweetyn
Автор

Plz govt. Should handle this problem. Plz support.

SrinivasraoVullangula-rwjz
Автор

So sad he’s so scared pls help india government 🙏😢bring india poor person

MohammadHusainshaik
Автор

Kuwait lo ఉన్న indian embassy కి reach అయ్యేవరకు ఈ వీడియో ని share అతని దగ్గర service ఛార్జ్ తీసుకున్న agent నా కొడుకుకి reach అయ్యేలా చెయ్యండి... ఎంతమంది అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటారు...

imsuryam
Автор

Broo GOAT movie ni real life lo chustunnatttu undi baaboi bayata desham velli pani cheyyalane aashey sachipotundi bro elantivi chusinappude

krishnababu
Автор

అందుకే ఏజెంట్ మాటలు విని బయటికి రాకండి

Rs-jesus
Автор

కాదు బ్రదర్ నువ్వు కచ్చితంగా ముందు ఫోన్ నెంబర్ చెప్పాలి.. నీ అడ్రస్సు పూర్తిగా చెప్పాలి ఎవరైనా నీకు స్పందించడానికి అవకాశం ఉంటది అలా వీడియో పెట్టావు నెంబర్ కూడా చెప్పకుండా ఉంటే ఎట్లా

gangaisettysrinu
Автор

Anna neeku .. devudu help chesthadu definitely.. 👍 will problem solved soon

safehate
Автор

పెద్దలు చెప్పే మాటలు గుర్తువాస్తున్నావా అన్న. .పరిగెత్తి పాలుతాగెకన్నా నిలుచున్నాచోట నీళ్లు త్రాగడం మిన్న. .ఊర్లోండి పెళ్ళాం పిల్లతో 300. 400తో జీవితం హ్యాపీగా గడపాలి డబ్బులు కోసం వెళ్లి మీ ప్రాణాలు మీదకు తీసుకురకండి. . జై జవాన్ జై కిసాన్. ....

DileepKotturu-hf
Автор

ఈయన ఇండియా కి వచ్చేశారు కానీ ఈ వీడియో చూసినప్పుడల్లా మనసుకు చాలా బాధ వేస్తుంది..పాపం ఎంత నరకం దుబాయ్ లో ఉండే మనసులకు కొంచం కూడా మనస్సాక్షి లేదు..😢😢😢

amululakshmi
Автор

Please share the details of the person in the video so that help can be extended

nagapranav
Автор

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరు అతనికి సహాయం చేయండి సార్

gangadrik