Ola Solo - World's First Autonomous Electric SCOOTER - Mvs Auto Telugu

preview_player
Показать описание
Ola Solo - World's First Autonomous Electric SCOOTER - Mvs Auto Telugu

EV Kurradu Social Media Pages:

Whatsapp - 89854 49033

#mvsautotelugu
#automobile
#EVKurradu
#electricvehicles
Рекомендации по теме
Комментарии
Автор

EMI time కి కట్టకపోతే దానంతట అదే డీలర్ దగ్గరకువెళ్లిపోతది😂

kharischandraprasad
Автор

కచ్చితంగా మనవాళ్ళు ఎత్తుకెళ్లి పోతారు😅😅

nehemyajangam
Автор

అదేంటి అంత slow gaa వెళ్తుంది, ఈలోగా నడుచుకుంటూ వెళ్లి పోవచ్చు😂😂😂😂

zameermohammed
Автор

Riderలేకుండా తానంతట అదే స్కూటర్ నడుస్తుంటే ఏదొ ప్రేతాత్మ.rideచేస్తూ ందెమో అనుకుంటరు.(2wheeler how can ride it ?)

satyanarayanakalavala
Автор

పాపం మనుషులని మనుషులే అనుకున్న
చివరికి బండ్లు కూడా నమ్మట్లేదు
అదే ఛార్జింగ్ పెట్టుకుంటది
దానికి కూడా అర్ధం అయింది ఈ వెదవలు తిరుగుతారు కాని ఛార్జ్ చెయ్యరు అని
🤭🤭🤭🤭🤣🤣🤣🤣

rajanagendrakanakam
Автор

తీసుకొని బాయ్ ఇంటి పక్కన 10, 000 20, 000 కు అమ్ముతారు దాన్ని

Meera_
Автор

మన రోడ‌్లకు గుంతలో పడితె తీసుకు వెళ‌్ళడానికి ఆటో రావాలి 😅😅😅😅😅

rajashekar
Автор

ఇంత వరకు బాగానే ఉంది
కానీ దీనిని వైజాగ్ పూర్ణమార్కెట్ దగ్గర వదిలేస్తే ఆ ట్రాఫిక్ కి confuse ఐపోయి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ ఐ ఇంటికి పారిపోయి వచేస్తది

ssankar
Автор

దానంతంట అదే తాగాలబెట్టేసుకునే ఫీచర్ కూడా పెడితే బాగుండు

ఇది ఫాల్తూ స్కూటర్ జనాలని ఎర్రి పుష్పలని చేసి డబ్బులు దొబ్బెస్తాడు భవేశ గాడు

sreeKS
Автор

బైక్ మన దగ్గరికి వస్తే ఓకే బట్ తర్వాత మనం డ్రైవ్ చేస్తేనే నచ్చుతుంది

PavanKumar-rtdg
Автор

బ్యాట్రీలు బ్లాస్ట్ కాకుండ చూడండ్ర బాబు

kishangatla
Автор

Nenu OLA pro book chesi 40days ayindhi Inka deliver ivvaledhu
Inka ee scooty ayithe 10yrs tharvatha vasthundhi

janu
Автор

Driving raani vaariki comfort ride anukuntaa??

Riyaapg
Автор

దేవుడా ola ఏమోకాని కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది😀😀

k.vanitha
Автор

The machine has balance but the human body not has balance

nareshbattula
Автор

Ok sir good idea sir good technology sir wonderful sir

satyanarayanabangaru
Автор

It’s an APRIL FOOL BY OLA. You Telugu cauliflower ❤😂

incognito
Автор

What a wonderful technology, is it real ! it is not unbelievable.

vaddinarasimhulu
Автор

Orey Babu adhi April Fool prank ra ayya 🤦🤦

Aditya-segs
Автор

నవ్విన నాపచేనే పండు ది వీళ్ళందరూ మరికొన్ని రోజుల్లో ఆ వాహనాన్ని తీసుకుంటారు

raghuk