How To Get 10 Lakh Mudra Loan? #shorts #mudraloanscheme #mudraloan #mudraloans #kowshik_maridi

preview_player
Показать описание


How To Get 10 Lakh Mudra Loan? #shorts #mudraloanscheme #mudraloan #mudraloans #kowshik_maridi

IndianMoney's ffreedom App is India's No1 Livelihood Education platform featuring 800+ video courses on Personal Finance, Business & Farming taught by super successful people from respective fields. Join over 80 lakh learners from India who are on their mission to increase their income by 10 times.

#mudraloan
Рекомендации по теме
Комментарии
Автор

నేను రెండు సార్లు చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశా అన్న 10లక్స్ తో. బిజినెస్ ఇంకా దవలప్ చేయడానికి బ్యాంక్ లోన్ కోసం చాలా ట్రై చేశా కానీ వళ్ళు ఏవేవో కారణాలు, ఆ లోన్స్ అంటే మకు తెలీదు అని SBI బ్యాంక్ వల్లే అన్నారు.మధ్య తరగతి వాళ్ళకి లోన్స్ రావడం అంటే చాలా కష్టం అన్న మీరు చెప్పినప్పుడు ఈజీ అనిపిస్తాది .కానీ లోన్స్ ఇవ్వరు

ramanakonda
Автор

లేని వాళ్ళ దగ్గరికి వచ్చే సరికి, లోన్ అందనివ్వడం లేదు..😢😢

Lakshmai-gx
Автор

ఏ బ్యాంకులు ఇవ్వరు మేనేజర్ కి బంధువులు గా ఉంటే లేదా ఆయనకు తెలిసిన వారు ఐతేనే పనులు జరుగుతాయి లేదంటే కేర్ కూడా చెయ్యడం లేదు గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను

muraliyadavchintalamuraliy
Автор

కౌశిక్ నువ్వు చెప్పినట్టు, బ్యాంక్ లో అవ్వదు, నేను తిరిగి తిరిగి వదిలేసా

raviyathirajyam
Автор

Ivi Cheppadaniki...Manam vinadaniki manchigane untadhi...kani Bayata Jaragadhu ...palukubadi unnavallaku matrame vasthaii

ajaytechvlogs
Автор

Bank manager ki commission istene nammakam vastundi😂 system change kavali

ravindramodem
Автор

SBI, Bank, పోతే, ముద్ర లొన్, లెదు, విశ్వ కారమ్మ్, లెదు, అంటూ నున్నారు, virukannam venkatswrilu ❤

VairakannamCharanteja
Автор

ఆలోచన ఉంది... సిబ్ల్ ఉంది. ఇవన్నీ రికమండేషన్స్ ఉంటే ఎలా అవుతాయి.

saianjaneyacateringsbrahmi
Автор

I have applied but no reply from bank manager i went atleast 20 times to bank

kushilifejourney
Автор

ఇలా వీడియోల లో కాకుండా నిజంగా లోన్ ఇచ్చేవారు లేదా సంస్థ ఏదైనా ఉంటే చెప్పండి 😢😊

balayyabalubalu
Автор

Hiii Anna❤❤❤love you ❤❤❤ super videos TQ 🙏Anna❤❤❤❤❤❤

rajuking
Автор

Rigstosn, పాత్రలు కూడా, ఉన్న ఈ, నాకు, మెకలు లొన్. కావలి❤ కౌశిక్ గారు,

VairakannamCharanteja
Автор

Bank manager ki nachithene vasthundhi. Bank manager telisi undali.

uyeshwanth
Автор

సార్ బోగుండి కానీ బ్యాంక్స్ లేదా గవర్నమెంట్ ఎవరు మద్దతు చియారు

swamyboddedas
Автор

koushikuuu naku loanlu edhuku esthaleru koushikuuu😲

kgfmnster
Автор

సారీ బాస్ నువ్వు పెట్టిన లింకు ఓపెన్ చేయబోయి బ్లాక్ చేస్తాను తెలియక సారీ

saikirangode
Автор

OC/EBC ki kuda paniki vache videos cheyyi anna 😂😂.

munagalasaiprasad
Автор

Brother subsidy change audutunaru pay cheyvacha

chaithu
Автор

Bajaj finance lo personal loan thisukovadam safe aa kada anna pls okka video cheie anna ala thisukovali em cheyyali ani okka video pls cheie anna

RCVLOGS-
Автор

బాంక్ మేనేజర్ గడిక్ 20.k పడేయలి అప్పుడే లోన్ దొరుకుంది వల్ల చెయ్ తాడుపు ఇయ్యకపోతే ఏది జరగదు స్వామి ...😂😂😂😂 మరి ఎం చేద్దాం నేరం అని తెలిసినా చెయ్యక తప్పదు ...కొన్ని అంతే ...

The.Hindhuism