PANNENDU VANDHALE RAJIREDDY | NEW FOLK SONG 2024 | SVMALLIKTEJA | SINGERPRABHA | MVMUSIC

preview_player
Показать описание
PANNENDUVANDHALERAJIREDDY | NEW FOLK SONG 2024 | SVMALLIKTEJA | SINGERPRABHA | MVMUSIC

Lyrics, Music, Supervision of Direction : Sv Mallikteja
Singer : Prabha
Keyboad programming: Sathish Vemula
Tapes, Rythums: Vajid Hussain
Final Mix, Mastering: Sai Kanagarthi
Vocals Taking: Venkat Naidu
Rythums Taking: Prashanth
Dop: Harish Patel
Editing: Adharsh Patel
Di: Ajay Rangu
Poster Designer: Sager Mudiraz
Making camera: Varun Rao
Asst, Lightings: Mouli
Casting: Manukota Prasad, Jabardhasth Srinivas, Balagam Sujatha, Soujanya, Chiranjeevi, Mahendhar Narravula ,Sai Kumar, Kumar and Others
Sounds: Kanna Sai Kumar
Monitoring: Durga Pavan
Special Thanks: Late. Mula Sambaiah,
Mula Rajanna
Heartily Thanks: Soulla Naresh
Co-Producer: Vallarapu Srinivas
Direction: Ashok Boge
Produced by: MV MUSIC & MOVIES
Рекомендации по теме
Комментарии
Автор

మన తెలంగాణ యాస, బాస, కి ప్రాణం పొసే మనిషి, మరుగున పడుతున్న జానపదాన్నీ తన కలం తో, మనసులో ఉన్న అక్షరాలు ఊపిరిగా, ఊపిరి లో ఉన్న భావాన్ని, అక్షరాలా రూపంలో తీర్చి దిద్దిన మన కోసం కన్న ఆ కళమ్మ తల్లి ముద్దు బిడ్డ మా అన్నా మల్లిక్ తేజ అన్నా love you అన్నా 😘😘😘 మనసుకు గుచ్చుకునేలా ఉంటుంది, పాణం అంత అవిసి పోయినట్టు ఉంటుంది. నీ పాట thank you అన్నా

sanagondaramu
Автор

Masthulundhi song🔥💯
Chala rojula taruvatha manchi ooopu vunna mana telangana janapadham vinna👌🥳

SantoshKasarlaOfficial
Автор

మళ్ళీ MV మ్యూజిక్ లో జోష్ ఇచ్చే పాట, మొన్నటి బాధలు మర్చిపోయి కొత్త ఉత్సహం నింపాలి ఈ పాట మనందరికీ...

shekarpothaveni
Автор

సాంగ్ కిరాక్ ఉంది మల్లిక్ తేజ అన్న సూపర్ 💯💯💯💯💯✨✨💝👌👌👌

naveenakula
Автор

మా ధర్మపురి పక్కన రాజారం లో ఇలాంటి సాంగ్
చిత్రీకరించి నందుకు .... ఇలాంటి జానపదం.
మా ధర్మపురి పక్కన రాజారం ముందు ఉన్నందుకు చాలా సంతోషం 🎉🎉🎉🎉

djharishdharmapuri
Автор

Background music super Anna 👍😍👌over all ga song super 🔥🔥

chandunaravenichandumudhir
Автор

Next level Undi anna. Thoroughly enjoyed ❤

sravankumar
Автор

Super super 🎉🎉❤ mallik Anna garu enni problem s vachina elage munduku povali ....

NareshPothu-bted
Автор

ఈ పాట చూసి ఐన మా నిర్మల్ జిల్లా వాళ్ళు ఊరికి తిరిగి రావాలి అని కోరుకుంటున్న ..

battuposhettyb
Автор

ఏ గింజ నిందేసిన రాజిరెడ్డి నీకు మేము తొడుగుంటాం రా రాజిరెడ్డి 🔥

krishnavamshigoud
Автор

Masthugaa set ayindhiii voice ❤❤
Super super 🎶🎵🎵💐💐💐

DharavathLailaDharavathLaila
Автор

ముందు ముందు డిజెలలో మూత మోగిపోయే టెండింగ్ సాంగ్ అవుతుంది 🔥🔥🔥🔥👌 congratulations babai🎉

MaheshGoudbodige
Автор

Gud evening..respected శ్రీనివాస్ గారు, రాజిరెడ్డి పాటలో ఎక్కడా రాజీ పడలేదు. లోకేషన్, లిరిక్, మ్యూజిక్ కంపోజింగ్, కొరియోగ్రఫీ, కెమెరా, ఎడిటింగ్ అన్నిటికీ మించి ఆర్టిస్టుల అందరి అభినయం అద్భుతం.. అందులో మీ నటన మాకు ఎల్లప్పుడూ ప్రత్యేకం. వెరసి సాంగ్ సూపర్ హిట్... అదుర్స్ అంతే..!😍😍😍

jabardasthsanthikumar
Автор

Superb Song.. manchi Josh iche song..👌👌👌👌👌

maheshgaini
Автор

Super song ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టేది బ్రో సూపర్❤❤❤

bejjur
Автор

PRABHA NICE SONG THALLI 👑👍, MALIK ANA NICE SONG 👏👍, PRASAD ANA NICE ACTING ANA 👌, SOUJANYA & SUJATHA NICE 👍 ACTING AMA.

gollapallysanvi
Автор

ఈ పాట కు అర్ధం అన్ని వలస వెస్ట్ ఉన్న ఊరు కన్నా తల్లీ అని అర్ధం 👌👌👌🎶🎶🎶🎼🎼✍️✍️✍️✍️✍️

vchannelrcp
Автор

సాంగ్ సూపర్ హిట్ అయితది బ్రో టెక్షన్ తీసుకోకు బ్రో 🕺🕺🕺

vsdjsoundsnamapoor
Автор

మాటల్లో చెప్పలేనంత బాగుంది సాంగ్ మ్యూజిక్ అదిరిపోయింది 👍

sanjayshakapuram