Analyst SK Zakeer About Pawan Kalyan Political Strategy Over Delhi Tour | AP Politics | Janasena

preview_player
Показать описание
Watch► Analyst SK Zakeer About Pawan Kalyan Political Strategy Over Delhi Tour | AP Politics | Janasena @SumanTVNews @sumantvlive
#pawankalyan #janasena #appolitics #janasena #sumantvnews

For More News Updates Follow Us On

Suman TV News is Telugu News YouTube Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu YouTube Channel 24/7
Рекомендации по теме
Комментарии
Автор

కష్ట పడి సంపాదించడం..మానేయటం వల్ల
తినే పుడ్ అరుగదల తగ్గి మెదడు మొద్దు
బారి..అనేక రోగాలు.మానసిక రోగం ఒకటి

srinivasgajula
Автор

ప్రజలసేన .. జనసేన ..
జాకీర్ జర్నలిస్ట్ ..కాకుండా మధ్యవర్తి..
అనే పేరు.. ఇంగ్లీష్ లో బ్రోకర్ అంటారు..
ప్రధాన మీడియా .చేసేది..చూస్తున్నాం.
మళ్లీ మీరూ? కొత్తగా విశ్లేషణ ఏముంది.?

srinivasgajula
Автор

పవన్ ఒంటరిగా వెళితే అసలైన బలం ఓటు బ్యాంకు తెలుస్తుంది 2024 కాకపోతే 2029 మెరుగైన ఫలితాలు వస్తాయి పొత్తులతో చంద్రన్న ను కాదని పవన్ కి సీఎం ఇస్తారా అది సాధ్యం కాదు

mallareddykatukuri
Автор

Zakeer garu, This is good time.Don't do false journalism

srihari
Автор

Is Zakeer garu a journalist or Party officially unofficial spokesperson..?? had a doubt

ragulaprasad
Автор

Janasena election campaign already
70-80 seats lo chestundi.jsp bahusa tdp to kaani bjp to kaani pottu undakapovachu.

ugginaramu
Автор

ప్రస్తుతం టిడిపితో కలసి పోటీచేసి పవన్ + 10/15 మంది జనసేన అభ్యర్దులు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి నిర్ణయించుకుంటాడో -- లేక 2029 లో ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకుంటాడో -- వేచి చూడాలి. ( Let us wait & see about P.K' s decision)

chakravartulasuryarao
Автор

వేరే పార్టీ పోత్తులేకపోతే నాయకుడే గెలవడం అనుమానస్పదమైనప్పుడు అసలు ఆ పార్టీ అవసరమా. పార్టీ తీసేసి ఆ టిడిపిలో చేరితే సరిపోలా.

vijaykumarys
Автор

JSP BJP kakpote, BRS velle chance und ante kani TDP tho velle chance takkuva.

srvinukonda
Автор

అపరిపక్వత విశ్లేషణలో మానుకుని రియల్ గా ఆలోచించండి జనసేన పార్టీ ఏంటి తెలుగుదేశం పార్టీ ఏంటి ఈ రెండిట్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం జనసేన పార్టీ వెంట పడటం....
పార్టీ అధ్యక్షుడు గెలుపే దిక్కులేదు
ఆ పార్టీ కోసం చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ
టెన్షన్.... మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇంకా ఈ పనికిమాలిన విశ్లేషణలు ఎందుకు ఈ సోషల్ మీడియా అంతా కూడా ప్యాకేజ్ మీడియా గా మారిపోతుంది

msraju
Автор

పవన్ ఎమోషన్స్ దాచుకోగలడు యాక్టర్ కాబట్టి. పొత్తుకి ఒప్పుకోవటం లేదు అని అనిపించుకోవడం ద్వారా ఎక్కువ సీట్లు అడుగుతాడు. చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు. మీకు కూడా అర్థం కాకుండా.

vinayvinnu
Автор

Janasena ki ippudu 30% vote Bank Vundhi.. TDP tho potthu vundadhu Bokka vundadhu..

jaathiratnalu
Автор

First the clarity should come whether BJP invited or he went on himself. This clarity no body knows. All those who are analysing this incident should themselves get clarified and then talk.

bavisettyvenkatamanyamadhu
Автор

Pawan Raavali Palana Maraali. Jai JanaSena

srvinukonda
Автор

SC st bc kapulu kutami Pawan Kalyan CM kavali Ani korukuntunnamu marpu okkatay labham damasi palana untundi Ani korukuntunnamu Jai janasena

akulaveeranjaneyulu
Автор

Sir please don't say negatively on pawan why because pawan fans feel huse they don't want reality

reddyaswamy
Автор

PK gadu Veera maranam vaddantadu, Package ye muddantadu.

narasimhakesi
Автор

TDP JSP kalisi velithe ycp close adi Mee badha, enthaina ycp bajanaparulu kadha

praveenasiripurapu
Автор

Pavan TDP tho kalisi velthanu Ani cheppadaniki Delhi velthunnanu.. Ani pavan Kalyan meeku phone chesi cheppara Zakeer Garu..edho thelusunattu cheputhunnaru..

jaathiratnalu
Автор

Jsp ni poorthy stayilo meruhu paruchukoni chala vegam gaa pracgaram chesukuntunnaru.Tdp ne chala stabdugaa undi.

ugginaramu