Samajavaragamana by Nitya Santoshini. Best singing & Orchestration

preview_player
Показать описание
#Samajavaragamana #NityaSanthoshini

The very popular Tyagaraja Keertana - Samajavaragamana, recorded very meticulously by our company. This Keertana was piously & soulfully sung by Ms. Nitya Santhoshini, under the melodious orchestration of Sri K. Ramachari.

Produced by: Mahageeta Music Company

Serving society through soulful music, since 1994!

Please like and share the video and subscribe to our channel for more such videos!

Happy Listening!

All Rights Reserved.
Рекомендации по теме
Комментарии
Автор

నాకు ఇష్టమైన హిందోళంలో చాలా చక్కగా వినసొంపుగా హృద్యంగా పాడారు. ధన్యవాదాలు. God bless you.

RAMANARAO
Автор

ఏ క్షణంలో మీ తల్లిదండ్రులు మీకు నిత్య సంతోషిణి అని పేరు పెట్టారో కానీ మీరు మాత్రం అందరిని సంతోషపెడుతున్నారు తల్లీ! ఆ భగవంతుడు మీ పేరు సార్థకం అయ్యేటట్లుగా దీవించుగాక! నమస్సులతో...! డా. ఉమామహేశ్వరరావు.

slvuma
Автор

Ramayya ee gontulo ee patalo amrutam pettaru

ConfusedAntenna-rnxk
Автор

Very melodious voice Nithya Santhoshini garu.
U r blessed by Goddess Saraswathi.

kanchibalikamma
Автор

చాలా బాగా పాడావు తల్లీ ! మా అమ్మని జ్ఞాపకం చేశావు.

jajisarma
Автор

చాలా చక్కగా హయిగా పాడావు తల్లీ. ఆ దేవ దేవుడి ఆశీసులు కలుగుగాక

sanatdorbala
Автор

చెవులకు ఇంపుగా చక్కగా పాడారు తల్లీ., ...ధన్యవాదాలు తల్లీ.

karanamramamurthy
Автор

బాంబే జయశ్రీ గారిని గుర్తు చేశారు ‌అద్భుతం

madhanyelchuri
Автор

What a wonderful singing nitya santoshini gaaru.

murtykan
Автор

శ్రీమతి నిత్యసంతోషిణి చాలా బాగా పాడారు. అభినందనలు. 👏👏

isankararao
Автор

Very musical, orchestra superb,
Devotional...

Balakrishna

vedavidhyasamithi
Автор

Very melodious voice. God bless you Santhoshi Garu.👌👏👏👏👏👏

padmasulochana
Автор

God came n sit in her(nitya santoshini)neck that's why she is singing that sweet voice. I do not ever forget her n her songs.really god given such a great voice n she also utilized at its best.

vamshimedishetty
Автор

what a pronunciation madam! stupendous

sudhakarnijapuram
Автор

Very melodious. Kudos to you 👍 our traditional music is alive due to devoted entities like you .

MrBanesingh
Автор

, అద్భుతం, ఆర్డ్రత, భక్తి, విశ్వాసం, వర్ణ.. కృష్ణ. KR.

kramakrishnahs
Автор

Nitya Santoshini Gaaru singing melodiously.May god bless her .

harinarayanaalamuri
Автор

సామజ వర గమన సాధు హృత్-
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత

సామ నిగమజ సుధా మయ గాన విచక్షణ
గుణ శీల దయాలవాల మాం పాలయ

వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప స్వీకృత
యాదవ కుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ

కీర్తన అర్ధం :

ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి.. సమావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో.. ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!

వాగ్గేయకారుడు త్యాగయ్య, శ్రీకృష్ణుడి నడక ని, ఏనుగు నడక తో పోల్చారు. ఏనుగు నడక ని, మనం గమనిస్తే, ఎంతో గంభీరంగా, నెమ్మది గా నడుస్తుంది. సింహం నడక హింస తో కూడిన అధికారానికి ప్రతీక అయితే, ఏనుగు నడక హింస లేని అధికారానికి ప్రతీక అని పెద్దలు అంటారు.

krishnakumarbulusu
Автор

Wonderful rendering of an infinite remembering of the other world..More than the lines and the meaning behind...The music reminds of a forgotten and buried emotions of yonder that lifts us to an invisible and mystic dimension..

radhakrishnamurtytatavarty
Автор

Blessed song by blessed singer which is a popular krithi. Peace is
Filling my heart when I hear this.

vaishnavisudharsan