I drove a roadroller😃

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ఆ మంచి మనిషి మొఖంలో నవ్వు చూడాలి అని నువ్వు అనుకుంటున్నావ్ ఇలాగే నువ్వు హ్యాపీగా వుండాలి అని మేము అందరం అనుకుంటున్నావ్

bhavani
Автор

Meelaa help chese vaallu, support chese vaallu evaru undaru...meeru you so much for helping kooda help cheyadam ledhu ippudu....meeru great andi ...💯

bandlageethanjali
Автор

అలా ఎలా హెల్ప్ చేసే వాళ్ళందరికీ తెలియకుండా చేసి హెల్ప్ చాలా బాగుంది అన్న వాళ్ళ కళ్ళలో ఉండే ఆనందంగా భాష్పాలు ఎంత బాగుందో ఎలాగ మా ఊరు కూడా రావాలని కోరుకుంటున్నాను అన్న ఈ ఊర్లో కూడా లాంటోళ్లు చాలామంది ఉన్నారన్న ఆ పూట కూలిపనికి వెళ్తేనే భువన కుటుంబాలు ఉన్నాయి అన్న
సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి మనసుతో మా ఊరు కూడా చూడన్నా సాయం చెయ్ అన్న

homemaid
Автор

మీలాంటి మంచిమనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అన్నయ్య

Vallurisukanya...
Автор

ఇంత చిన్న వయసులో ఇంత మంచి పనులు చేసే మీకు ధన్యవాదాలు🙏🙏🙏

praneethraj
Автор

అన్నయ్య గ్రేట్ ఎంతో మందికి సహాయము చేస్తున్నావ్ నువ్వు ఎప్పుడు మంచిగా ఉండాలి అన్ని కోరుకుంటున్న అన్న

TheegalaNarsimlu
Автор

Harsha sai brother your great asalu మిమ్మలిని వర్ణించడానికి మాటలు చాలవు

arunakumari
Автор

మీ నుండి చిన్న సహాయం కోరుకుంటున్న బ్రదర్ ప్లీస్ హెల్ప్ మీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

sanjusanju-zepl
Автор

జైశ్రీరామ్ ఆ రాముని ఆశీస్సులు తమ్ముడికి ఎల్లవేళలా ఉంటాయి

praveenchary
Автор

నేను ఒకటి అనుకుంటున్నా మీరు చాలా మంచి చేస్తున్నారు నాకు చాలా చాలా నచ్చేసింది....అందరూ ఏదోకపని చేసుకొని బ్రతుకుతున్నారు.. ఏ ఆధారం లెకుండా ఏ పని చేసుకోలేకుండా ఉండేవాళ్ళని గుర్తించండి ఒకవేళ .... నచ్చకపోయిన ఇదే నిజం అనుకుంటున్నా.., ....god bless you...

Rathnam-bv
Автор

అన్నయ్య మీరు చాలా మంచి మనచుతో అందరికి సాయం చేస్తున్నారు, అలానే మాకు మి సాయం కావాలి, ఎప్పటి నుండో మి సాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము మీరు మాకు తప్పకుండ మమ్మల్ని ఆదు కుంటారు అని నమ్మకం ఉంది, అన్న మీరు మా గ్రామానికి మీరు తప్పకుండ రావాలి, మా పరిస్థితి మిరు చూడాలి. 🙏🙏🙏🙏🙏

LavanayaLavanaya-lj
Автор

கஷ்டபட்டால் சொந்தக்காரர்கள் மதிக்க கூட மாட்டார்கள் தம்பி உங்களுக்கு பெரிய மனசு வாழ்க🙏

sanjaya
Автор

ఎంత మంది గుండెల్లో ఉన్నాడు...మన హర్ష సాయి అన్న... సాహో హర్ష సాయి అన్న...Love you anna I am die hard fan of you

RAJ-KUMAR
Автор

❤❤❤❤ అన్నయ్య మీరు చాలా మంది సహాయం చేస్తున్నారు అన్నయ్య మీరు చాలా ఆనందంగా ఉండాలని నేను ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

RameshBabu-nc
Автор

హర్ష సాయి అన్న నీ మనసు చాలా బాగున్నది ఎంతోమంది చూస్తున్నాను కానీ ఎవరు సాయం చేయలేదు కానీ నువ్వు బాగా కనుక్కొని సాయం చేస్తున్న జన్మ జన్మ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ఎక్కడున్నా సరే ఇలాగే ఉండాలి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🤝🤝🤝🤝

myvillagevideostelugu
Автор

God bless you anna 🙏🙏🙏🙏🙏 అన్న మా బాబు కి అసలు బాగోలేదు అన్న దయచేసి మాకు హెల్ప్ చెయ్యి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

BabiMandapalli
Автор

కష్టలు ఉన్న చోటునీ బాగానే గుర్తించి సహాయం అదింస్తున్నావు. తమ్ముడు

Jayanthlalithadhithya
Автор

నువు రాజకీయం కి వస్తే ఛాలాబాగుండును అనాయ❤

KimuduRam-dikf
Автор

గ్రేట్ అన్నా కొటేశ్వరులు ఎవ్వరూ చెయ్యలేరు మంచి మనసు నీది దేవుడు నీకు తోడుగా ఉంటాడు❤❤❤❤❤❤

woodcarvingapvijaywoodworksAP
Автор

హర్ష గారు మిమ్మల్ని అభినందించడానికి మాటలు చాలవు ❤❤

chanduchary