Madan Gupta Sensational Interview {Science vs Spirituality } | Madan Gupta Latest Interview | iDream

preview_player
Показать описание
#idreamexclusive #teluguinterviews #podcast #madangupta #spirituality #science #idreamlatest
Madan Gupta Sensational Interview { Science vs Spirituality } | Madan Gupta Latest Interview | iDream Exclusive

#idreamexclusive #teluguinterviews #podcast #madangupta #spirituality #science #idreamlatest
Рекомендации по теме
Комментарии
Автор

I saw the first time on YouTube but his words are more powerful in Indians

dhananjayagowri
Автор

ఆధ్యాత్మికత - ఆదిభౌతికం(తల్లి గర్భంలో ఉన్న పిండ రూపం) నుండి ఆత్మగా మారి ప్రస్తుత శరీరాన్ని విడిచి వెళ్లేవరకు మనిషిగా విశ్వ వ్యాప్తమవ్వడానికి సాగే మానవ జీవన ప్రయాణం మొత్తం ఆధ్యాత్మికత

భక్తి - భగవంతుని కనుగొనటానికి భాగవతుని ప్రయత్నా అనురక్తి భక్తి

Everythingdegreevedam
Автор

యాంకర్ వాచకం improve చేసుకోవాలి.చిన్న పదాలు కూడా వత్తులు లేకుండా పలుకుతోంది.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి కూడా మాట్లాడే విషయం మీద కనీస అవగాహన ఉండాలి.

SY-udfy
Автор

When Europeans can make all inventions after reading our scriptures what did we do since ages just worshipping the gods that's it😅

baviteja
Автор

What is science ante technology anta! Anchor garu school ki vellaledu ankunta

visibility
Автор

2x lo vintene 10 minutes lone boledu fake matalu kanipistunai guest nundi, anchor okka question depth ga adgatle annitiki avnu antundi, saripoyaru iddaru
🙏🏻

visibility
Автор

గురువు కాదు, ఇతను తెలియైన వేష గాడు
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, సిగ్నేచర్ స్టూడియో వీడియో లో చెప్పాడు కూడా. నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం, వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు, హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .

VVNSharma-Srihin