Pedda planning idi😩🤷🏻‍♀️ #youtubeshorts #shorts #short

preview_player
Показать описание
Pedda planning idi😩🤷🏻‍♀️ #youtubeshorts #shorts #short

This video explores the diamonds found in a watermelon, with Chetan and Sai playing significant roles in uncovering this intriguing discovery. We've added numerous twists to keep you entertained. Please note that this video is created solely for entertainment purposes.
Note: We took all precautions and no one was harmed.
Рекомендации по теме
Комментарии
Автор

సినిమా తీసినట్టు తీసి కామెడీ చేసావు ఏంది బ్రో 😂😂

sanvika
Автор

👌👌👌 మీ వీడియోస్ అన్ని చూస్తాను అన్ని బాగుంటాయి.. బాబు మాత్రం సూపర్ చేస్తాడు.. రియల్ గా అనిపిస్తాయి.. నా బాబు 2y బాబుకి మీ వీడియో అంటే చాలా ఇష్టం వదలకుండా మళ్ళీ మళ్ళీ అదే పెట్టి చూస్తాడు

Prince-myworld
Автор

సినిమాలను మించిపోతున్నాయి మీ టాలెంట్స్, all the best 👌🏻👌🏻

santhiprakashreddy
Автор

వీడియో మాత్రం సినిమాటిక్ లెవల్లో ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది

bhukyakhasim
Автор

కొంచెం సైడ్ నుంచి సంపూర్ణేష్ బాబు తమ్ముడిలా ఉన్నావు సూపర్ అన్న మీరు ఇలాగే నవ్వించాలి

vijaycreations
Автор

Waiting for part 2 mi videos Chala baguntundi

vanisreevijayakumar
Автор

వీళ్ల టాలెంట్ ని చూస్తుంటే 100 కోట్ల ఫిలిం తీశారు ఉన్నారు

veenaveena
Автор

మేము కొంటే watermelon bike నుండి పడితే పగిలిపోతుంది 😅😅😅😂😂😂😂

Zilanisameer
Автор

Wow super anna camera Nd direction super

palwanchanaresh
Автор

cameraman evadra babu intha talented unnadu. aadevado gaani Utube aagipodu inka peddha platform ki velthadu

theviper
Автор

Simply in love with your artwork and efforts 😊

raghuperumalla
Автор

Mamula ga leadhu cameraman n direction skills ❤

krishnamachari
Автор

supar bro mind blowing and supar funny 🤣🤣🤣🤣🤣🤣

vinodkumar-nwwl
Автор

నాకు ఎప్పటి నుండో అనిపించేది మన నిజామాబాద్ గంజ్ ల ఒక పెద్ద హీరో fight scene తీయాలి అని
మన నిజామాబాద్ backdrop లో పెద్ద హీరో సినిమా రావాలని...
ఈ వీడియో చూసాకా నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది
ఒక పెద్ద హీరో కి మన నిజామాబాద్ గంజ్ మార్కెట్ ల fight scene పడితే రికార్డ్స్ బద్దలు అవుతాయి

karthikneelam
Автор

Excellent direction and camaremenship🎉

laxmiramajaganyadav
Автор

U guys are extordnary making and skills. ❤

navamohanchodagiri
Автор

Cameramen director both are underrated. Loving your videos ❣️

madhupadishala
Автор

I love your video ❤❤❤❤😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

SureshSehgal-fi
Автор

Video editing vere level undi like a movie lo chusenattu undi anna supbb editing keep it up bro

Gyanvideoss
Автор

Enni sarullu chusina bore kotadadu bro super concept ❤❤

vamsiramana