Gayatri Mantram With Telugu Lyrics - Raghava Reddy

preview_player
Показать описание
Gayatri Mantram With Telugu Lyrics - Raghava Reddy

#BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics
Рекомендации по теме
Комментарии
Автор

మా మనుమరాలు తొందరగా కోలుకోవాలని ప్రార్ధించమని భక్తులకు మనవి
ఓం మాత్రేనమః 🙏

Ha.
Автор

ఇంట్లో పిల్లలకి ఇలాంటి పాటలు వినిపించి హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి తెలియజేయాలి లేదంటే భావితరాలకు చాలా ఆపద పొంచి ఉంది జై హిందూయిజం జైశ్రీరామ్ ఓట్ ఫర్ బిజెపి

gunndasandeep
Автор

అమ్మ నక్ చల్లని కాన్పు అయ్యి తల్లీబిడ్డల ఆరోగ్యం గా ఉండలని దీవించంమ్మా జై మాత

yerramallaashok
Автор

ఓం భుర్ భరోగో దేవస్య దియో యోన ప్రచోదయా....

jogamsuresh
Автор

ఈ మంత్రాన్ని నేను 108 సార్లు పలకటం లేదు కానీ 10 సంవత్సరాల నుంచి దాహంతో ఉన్నవారికి ప్రతిరోజు 108 గ్లాసులు మంచినీటిని ఇస్తున్నాను ఇంకో వారం రోజుల్లో మరొక ప్రదేశంలో ఇంకొక 108 గ్లాసులు మంచినీళ్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాను ఒక గ్లాసు నీరు ఒక మంత్రం అని అనుకోమని ఆ గాయత్రి మాత కు చెప్పాను.

sivadhanumuri
Автор

అమ్మ భ్రమరాంబ తల్లి అందర్నీ చల్లగా చూడా తల్లి చాలా బాగా పాడారు అమ్మ జై శ్రీరామ్

k.kalpanak.kalpana
Автор

ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
ఓం శ్రీ లలితాంబికా మాతా నమో నమః

kadalinarayana
Автор

ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం చేపిస్తారో వారిని ఆ మాత వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ సరియైన మార్గంలో నడిపిస్తుంది

rmrpyramid
Автор

Thank you god
Thank you sbm customers
Thank you Nature🌿🍃
Thank you universe
❤❤❤9

chinthakuntlaBalaiah-cm
Автор

చాలా ఉపయోగకరమైన వీడియో..
ధన్యవాదాలు....

srieerampedapenki
Автор

ఈ గాయత్రి మంత్రం ప్రతి రోజు చదివిన యడల, సర్వ దోషాలు మాయమవుతాయి, , ఈ మంత్రం నీ 108 సార్లు పటించాలి, , అలా రోజులో మీకు నచ్చినన్ని సార్లు చదవండి.... విజయం చేకూరుతుంది.... ఈ గాయత్రి మంత్రం లో సర్వ దేవతలు, దేవుళ్ళు కొలువై ఉంటారు, , , , కావున గాయత్రి మంత్రం ప్రతి రోజు జపించండి....
మీ శ్రేయోభిలాషి...
మనోజ్ యాదవ్ నలగంగు

manojyadav.n
Автор

ఓం భూర్భువస్వః |
తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనఃప్రచోదయాత్ ||

VenkatRaoengineer
Автор

నా మనుమరాలు జ్వరం తో ఉంది. అదే విధం గా మీరు కోరిన విధముగా రేపు శుక్రవారం నేను ప్రార్థిస్తాను.
ఓం మాత్రేనమః 🙏

Ha.
Автор

ప్రతి రోజూ ఒక సారి ఈ గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా మీ ఆరోగ్యం మనసు చాలా బాగుంటుంది 🙏🙏🙏

narayanareddynarahari
Автор

ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సోత్రం

eswarvempda
Автор

🙏

"గాయతాం త్రాయతే ఇతి గాయత్రీ" అనగా జపించేవారిని తరింప జేస్తుంది కనుక ఈ మంత్రాన్ని గాయత్రీ అని అంటారు.

చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే...

"ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్"

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే...
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో "ఓం" అనేది "ప్రణవము", "భూర్భువస్సువః" లోని భూ, భువః, సువః అనేవి "వ్యాహృతులు". వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. "తత్" నుంచి మిగిలిన భాగాన్ని "సావిత్రి" అని అంటారు.

katamaseenu
Автор

Manasu prasnthanga undhi. it's really great song...🙏🙏🙏🙏🙏

girishdata
Автор

Thank you for the upload.
Very useful in pandemic situation.
I am listening Daily.

gayatrib
Автор

I am doing my pooja by keeping this gayathri manthram only thq for this channel

bhavanim
Автор

E Udhyogam tappakunda ravalani dhivinchu thalli🙏🙏🙏😍

sarveshsaru