LIVE : Chandrababu Naidu Press Meet on Andhra Pradesh Election Results 2024 | TV5 News

preview_player
Показать описание
LIVE : Chandrababu Naidu Press Meet on Andhra Pradesh Election Results 2024 | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

2014 నుండి 2019 వరకు జరిగిన మీ పాలనను చూసి కేటీఆర్ చాలా భయపడిపోయాడు. ఎందుకంటే హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అదే విశ్వకర్మ(చంద్రబాబు నాయుడు) హైదరాబాద్ ను మించి పోయేలా అమరావతిని ఎక్కడ అభివృద్ధి చేస్తారో అని. సార్ మీరు ఇప్పుడు చేయాల్సిందేంటంటే డ్యామేజ్ అయిన ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ సరి చేయాలి. మా తరువాత వచ్చే తరాలు, ఆ తర్వాత వచ్చే తరాలు అలాగే తరతరాలు జీవించేలా మన పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేద్దాం. అది కూడా ఈ 5 ఏళ్ళ లోనే పూర్తి చేద్దాం. అదే సమయంలో మనం వేటి మీద దృష్టి పెట్టామో, ప్రస్తుతం వేటిని అభివృద్ధి చేస్తున్నామో వెంట వెంటనే ప్రజలకు తెలిసేలా ఎప్పటికప్పుడు లైవ్ ఇచ్చేద్దాం. లేకపోతే ఇన్నాళ్ళూ డబ్బులు తీసుకోవడమే అలవాటుగా, గొప్ప పాలనగా అనుకుంటున్న ఈ ప్రజలు మళ్ళీ అసహనానికి గురవుతారు. 2029 లో మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడేసే వైపుకే ఓటేసి మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. నేను ఒక్కమాటలో చెప్పాలంటే మీరు ఇప్పుడు మొదలుపెట్టే ఈ పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం ఈ ప్రభుత్వాన్నే కోరుకునేలా పరిపాలించండి.
శతాయుష్మాన్ భవ సోదరా...
యశస్వీ భవ
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

boyathimmaiah
Автор

Sir plz establish a big call centre to receive feedback backs, capture people issues and to resolve issues in a good transparent way. We are in need of this type of freedom.

maheshnelapati
Автор

SIR.... WE TELANGANA PEOPLE MISS YOU A LOT SIR.... AP PEOPLE ARE LICKY TO HAVE YOU AS THEIR CM😊

jlgpizz
Автор

Sir ... అమ్మఒడి కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం అవుతాయని ఆశించా ము. కానీ praivate school పిల్లలకు కూడా ఇవ్వడం వలన, ,ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యేందుకు దోహదపడింది.దయచేసి అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వపాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఇవ్వండి... తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి

nagireddigowthami
Автор

నారావారిపల్లి లో నాగరాజు నాయుడుకి కూడా న్యాయం చేయండి 🙏 దండం పెట్టి చెబుతున్న మనఊరిలో అక్రమాలు ఎక్కువవుతున్నాయి

naranirmala
Автор

Plz providing EMS manufacturing company

saipavankumardhakamuri
Автор

బాబు గారు... ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతీ మాటా అక్కడ బీజేపీ కి కూడా వర్తిస్తాయి, వీళ్ళు ఐదేళ్లే, కేద్రంలో బీజేపీ పదేళ్లుగా అదే చేస్తుంది. కాని ఇప్పుడు మీరు వారితో అలయన్స్ లో ఉన్నారు, ఇవే ప్రశ్నలుబీజేపీ ని మోడీ ని కూడా అడుగుతారా?

lakshmaiahkamala
Автор

ఈ చంద్రబాబు నీ 2002 కొండపూర్, బొటనికల్ గార్డెన్ ఒపనింగ్ లో చూసాను. అపుడు నేను 8 తరగతీ. కొత్తగూడ జెడ్ పి స్కూలు.

meghanathchishty
Автор

First TTD ni change cheyandi babu gaaru please total nashanam chesaru🔥🔥🔥🔥🔥🔥

rajukokkula
Автор

Be careful CBN Sir if u both parties TDP and JDU support NDA within Six months Modi Amithsha will divide and all ur MPs will jump into BJP by taking package

mm
Автор

నువువ్ డబ్బులు తిన కుండా ఏమాత్రం పరిపాలిస్తావో చూద్దాం

WorkfasterSmater
Автор

Jai prajaswamyam... Jai andhrapradesh🙏🙏🙏🙏

Sivaprasad-tnsr
Автор

❌❌❌టిడిపి మేనిఫెస్టో పెట్టుకొండి అందరూ❌❌
👉మళ్ళీ తీసేస్తారు 👍

KM-vkiv
Автор

Same old rhetoric, people are tired of this since 2014-19. Please show in your works.

kennykenny
Автор

రంగా గారి నీ
మాట్లాడే స్వేచ్ఛ, బ్రతికే స్వేచ్ఛ హరించింది ఎవరో..

qlnfjlf
Автор

అంబటి రాంబాబు, అతి పెద్ద కుట్రదారు ex CM కేసులనుండి కడిగిన ముత్యం లా కేసుల నునుoడి బయటకు వస్తాడు అని చెప్పిన పెద్దమనిషి, మాట వినిపించడం లేదు.

ramsivaji
Автор

Anna ma mida kesulu pettadu jagan gadi

JecarayaKolli
Автор

ఏది ఏమైనా మీ ప్రభుత్వం మీరు మా పవన్కళ్యాణ్ గారి మద్దతు ఇస్తే ఎలా వుంటది 2014 లో మరలా eppudu 2024 రిజల్ట్ మీకు అర్థం అయ్యింది అనుకుంటాం.
2014 లో లాగా అవసరం తీరిన తరువాత అల్లుడు అవిస్తిగాడు అన్నట్లు... మీరూ గనుక పవన్కళ్యాణ్ నీ గానీ జినసేన నీ గన్ని తక్కువచేస్తే నాశనం చూస్తారు.
Congratulations for your party.
And
Wish you all the best for your government...

qlnfjlf
Автор

Jara jagratta echina hamilu gurtupettuko. Appulu shana unnai

abhiabhilash
Автор

I hope this trio of BJP - JANA SENA - TDP combine will also make an entry into Telangana and make a dent in the vote bank of TRS/BRS.
Munnuru Kaapu alone consists of 26% in Telangana. They are good supporters of Chiranjeevi and Pawan Kalyan. Plus the rich and affluent Kamma community, Brahmins, Guptas and Kshatriya community ( predominantly BJP supporters since decades) plus existing supporters of BJP from other communities can change the scenario completely in the state

Now this is a good opportunity for BRS candidates to shift either to BJP or Congress, pushing TRS/BRS Party led by bad mouthed Ahankari KCR to a minor party with no influence in Telangana politics.

Henceforth I think the power shift should be taking place only between Congress Alliance and NDA Alliance in the state which is also good for the state for being supported by National Parties in power in the centre.

Let's wait and see.

Jai BJP-TDP-JS Alliance. 👍

adamfollower