SumanTv Chief Editor Keshava & KK Surveys KK Discuss about AP Politics @SumanTVNellore

preview_player
Показать описание
Watch► SumanTv Chief Editor Keshava & KK Surveys KK Discuss about AP Politics #sumantvnellore
#apelections2024 #appolitics #apsurvey #ysjaganmohanreddy #chandrababu #pawankalyan #sumantvnellore

Follow Us On :
Рекомендации по теме
Комментарии
Автор

Kk sir excellent.meeru 2019 lo cheppindhi 100% correct syimdhi.meeru genuine sir.mee analysis correct avutumdhi

veluriramasastry
Автор

కెకె సర్వేస్ అండ్ స్ట్రాటజీస్....2019 లో కూడా జగన్ ముఖ్యమంత్రి అని చెప్పాడు

PRBT-
Автор

KK garu super explanation icharu ... Reality ki dhaggara ga matladaru .... Discuss chesina points super 👍

RamaKrishna-twol
Автор

నీ అంచనా ప్రకారం ఫెయిల్ అయితే నీవు చానల్ మూసుకుంటావా కేశవ

kaleshamoghal
Автор

పాపం సుమన్ టీవీ యాంకర్ ఎలాగైనా వైఛీపిని లెపాలనే తాపత్రయం 😂😂

jarugulaashok
Автор

వాడిని చూచి ఓటే వేయమంటే, క్యాండిడేట్స్ నీ నియోజక వర్గాలు ఎందుకు మార్చాడు రా దద్దమ్మా!

dharmireddisatyanarayana
Автор

ఒరేయ్.. లోఫర్.. నువ్వు యాంకర్‌వా.. బ్రోకర్‌వా? జాకీలేసీ లేపినా వైసీపీ లేవదురా! ఎందుకంటే అది ఎప్పుడో చచ్చిపోయింది!

ajayaji
Автор

యాంకర్ ఎలా అయిన సరే వైసీపీ కి ఛాన్స్ ఉంది అని చెప్పించటానికి చాలా ట్రై చేశాడు పాపం..

SaiPradeepParvathaneni
Автор

So final gaa ycp contract ayipoindi. Ippudu reality chupistunnav

siddupvmca
Автор

సుమన్ టీవీ - గత రెండేళ్ల నుంచి వైసిపి కి పని చేస్తూ వైసిపి ఛానల్ గా ముద్ర పడింది. Kk (కిరణ్ కొండేటి) గారు సుమన్ టీవీ ఇదే ఇంటర్వ్యూ చేశారు..అదే సమయంలో టీడీపీ ఛానెల్లో కూడా ఇదే డిస్కషన్ చేశారు..కానీ ఆయన చెప్తున్న నెంబర్లు, జగన్ ఓటమికి కారణాలు మాత్రం రెండు చానెళ్లలో ఒకే రకంగా చెప్పారు. సుమన్ టీవీ యాంకర్ చాలా ట్రై చేసాడు kk గారిని వైసిపి కి ఫేవర్ గా నంబర్స్ చెప్పటానికి.కానీ సుమన్ టీవీ పప్పులు ఉడకలేదు.. ఏది ఏమయినా చాల సర్వే లు టీడీపీ + జనసేనా + బీజేపీ కూటమికి గొప్ప విజయం అనే విషయం సృష్టం చేస్తున్నాయి

saradhim
Автор

కే కే సర్వే మొత్తం ఫేక్ ఫేక్. . వీడిని నమ్మి😢 బెట్టింగ్ చేస్తే సంక నాకి పోతారు

ANILKUMAR-opgw
Автор

Your explanation is correct, mainly emotional thing is very true. Good observation.

myfrends
Автор

అతనిని నువ్వు కన్విన్స్ చేద్దామనుకున్నోడివి అతనితో ఇంటర్వ్యూ నీకెందుకయ్యా.మీకు డప్పేసేవాళ్ళతోinterviw చేసుకోవయ్య😂😂😂😂

kancherlasrinivas
Автор

కుట్రలతో "జనసేన "కి అడ్డుకట్ట వేయలేరు:అరిచేతిని

geddamkrishna
Автор

Babu channel name enti S(Sakshi) TV anukunta...

RamaKrishna-twol
Автор

సుమన్ టివివారికి సోది టివి అనే పేరు వచ్చింది అంటే ఇటువంటి వితండ వాదం చేసే యాంకర్ల వలనే అని అంటారు

pardhasaradhi.p
Автор

Worst interviewer from suman tv, he try to show hope for ycp.

babiraju
Автор

Last time janasena KK survey said 20 seats guaranteed, they got one, so for TDP reduce 20 seats only67 seats

GopalSattiraju-sr
Автор

జగన్‌ సిఎం దేవుడు ఆశీస్సులు ఉన్నాయి జగన్ కు 5 కోట్ల ప్రజల ఆశీస్సులు ఉన్నాయి జగన్ కు నవాబులు ఆశీస్సులు ఉన్నాయి జగన్ కు కె కె నీకు 4 తేదీ వరకు చూడు

mehaboobkhureshi
Автор

లగడపాటి రాజగోపాల్ సర్వేకు నిండు ప్రతిరూపం

marrisitaram