Chapter 68 nanamma chadasthalu 😂😂(Telugu radu😅)#shorts #youtubepartner

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మేము చదివేటప్పుడు ఇంగ్లీష్ exam అంటే భయం ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చి తెలుగు రాకుండా పోయింది

azharuddin
Автор

Mee videos chala baguntayi Amma Mee videos kosam chala wait chesthunna amma

vsivakumar
Автор

పుట్టింది తెలుగు రాష్ట్రం lo మాట్లాడేది తెలుగు భాస తెలుగు రాకపోవడం ఏo సూపర్ dilag అమ్మ supar 🥰🥰😍😇😇😇

ajaymeak
Автор

మంచి మాట చెప్పారు ఈ రోజుల్లో తల్లి తండ్రి తెలుగు మాట్లాడటం లేదు పిల్లలతో ఇంగ్లీష్ ల మాట్లడుతున్నరు

bharathi.v
Автор

ప్లీజ్ పెట్టండి వీడియోలుకొంచెం త్వరగా 🥰పెట్టండి అమ్మ 🥰👍👍🏆🏆🏆

శైలజలవ్లీఫ్రెండ్స్
Автор

Kodhiga sink aayetatugaa petundi mundhu part ki dhiniki sumandhamey leydhu bit nice

gnaneshchamathi
Автор

చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే....
తెలుగు రాష్ట్రం,
తెలుగు వాళ్ళం
తెలుగు మాట్లాడుతం కని తెలుగు రాదు 😔😔

sridevi
Автор

Ammamma Meeru Mee manavaralu tho chesina videos chala baguntayi, nenu chala happy ga feel avutha, , Naku meelanti ammamma, alanti maradalu undunte chala bagundedi

shyaamsundhar
Автор

లహరి కొంచెం soft and respect ga మాట్లాడితే బాగుంటుంది

mangatai
Автор

Me videos kosam nenu chala wait chesthu Fun baguntadi, , , ,

shailajas
Автор

Lahari akka nuvvu a class Nenu 8th class nuvvu na kante chinna dhanivivaina parvaledhu chinna valla ki pedda vallaki respect ivalli kadha akka

bhavanibr
Автор

Mee videos super and acting chala Baga chestharu ❤️❤️❤️

dreamboynani
Автор

మీరు మాట్లాడే వాయిష్ వింటుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది మెడం

kuntumallaravindrakumar
Автор

Same naki telugu subject ana exam ana chadhavadam ana bhayam...

Proudly saying I'm telugu person..

rajamadan
Автор

మనము తెలుగు వాళ్ళం తెలుగులో మర్చిపోకూడదు మన మాతృభాష

nukalavenkatesh
Автор

చివర్లో నువ్వు తిట్టింది కూడా తెలుగులోనే 🙂

tarunkumarnayakk
Автор

Lahari last dialogue 😂😂I laughed a lot

sailahari
Автор

తెలుగు గురించి బాగా చెప్పావు నాన్నమ్మ

anmurthymurthy
Автор

Vaka roju Chaitanya uniform vakaroju Narayana uniform 😂

houseofwooly
Автор

Aunty me videos anni miss kakunda chustanu. Chala baguntae inka meru cheppa vidhanam chala baguntundi.

jammukavitha