Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | Sankranthi Celebrations 2023 |TV5

preview_player
Показать описание
Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | Sankranthi Celebrations 2023 |TV5

మనుమళ్లతో సరదాగా చంద్రబాబు | Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మనవళ్లు తో ఎంత చక్కగా ఆడుకుంటున్న సీబీన్ గారిని చూస్తూఉంటే చూడలనిపించింది జై సీబీన్ గారు

vijayamannem
Автор

నేనెప్పుడూ చూడలేదు cbn garu ఇలా ఉండడం సో హ్యాపీ

udaykumarreddy
Автор

ఎంత పెద్ద గొప్ప నాయకుడైన ఒక తాత గా ఎంజాయ్ చేస్తున్నాడు

kajay
Автор

సార్ నాది తెలంగాణ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కళ్ళల్లో ఆనందభాష్పాలు వస్తున్నాయి సార్ ❤️

venkateshkoli
Автор

తన మనవడి కజిన్స్ ని కూడా, తన మనవడు వలె ఆదరిస్తున్న చంద్రబాబు గారు అభినందనీయులు..

ravigoud
Автор

ఎంత పెద్ద వాళ్ళు అయినా వాళ్ల మనవాళ్ళు మనవరాలు ముందు తలవంచాలి so cute

manideepkumars
Автор

ఇది అసలైన సంతోషదాయకమైన జీవితం. ఇక రాజకీయాలనుండి విరమించుకొని శేషజీవితాన్ని ఆనందంగా గడపడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతులే మనుమలు, మనుమరాండ్రు.

palab
Автор

చంద్రబాబు గారిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

ksr
Автор

సార్,
మిమ్ముల్ని ఇలా సూడడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలానే ఆరోగ్యాంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సార్ 🙏🙏.😊
ఒక చిన్న మనవి సార్, మీరు ఈసారి రాజేష్, పవన్ తో అధికారంలోకి వచ్చాక ఒక 10 కుటుంబాల కోసం సేవ కాకుండా ప్రతి కార్యకర్త, ఓటర్ కీ ఫలాలు అందేలా సూడాలని కోరుకుంటున్నాను సార్, ఆ గుణమే మీ సంతోషానికి ఆరోగ్యానికి పెట్టుబడి అవుతుంది సార్, కృతజ్ఞతలు సార్ 💐💐🙏

venkanna
Автор

😍😍😍😍😍😍😍 ఎన్ని రోజులు eiiyindi ఇలాంటి moments చూసి Always chandra anna 😍😍

dalli.shankar
Автор

మళ్ళి మళ్ళి రాని రోజు.. మనుమళ్ళతో తాత ఆటలు...

gajiwellymohan
Автор

తాత మనవ ల తారంగం తెలుగు ప్రజలు కు ఆనందం. నారా పల్లె లో కుటుంబం తెలుగు నాడు కి శుభ దినం.

vaikuntaraopappula
Автор

மக்கட்பேறு மகிழ்ச்சி ❤❤❤❤❤❤❤
எவ்வளவு பெரிய ஆளாக இருந்தாலும் சரி, பேர பிள்ளைகளிடம் அடங்கி தான் இருக்கனும் ❤❤❤

MayilVaganam-elmo
Автор

చంద్రబాబు గారి క్రమశిక్షణ మాత్రమే అతన్ని ఇంత ఆరోగ్యంగా ఉంచింది

jaibheem
Автор

Spending time with grandchildren is memorable.

nagarajualuvala
Автор

సార్ నాది తెలంగాణ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కళ్ళల్లో ఆనంద భాషలు వస్తున్నాయి సార్

KashaiahGoud-gbxt
Автор

మనుమళ్ళ తో సంతోషం గా ఉండడం, గడపడం మించింది ఏదీ లేదు, ఎవరికైనా, ప్రజా సేవలో ఇటువంటి సరదాల కు దూరం గా ఉండవలసి వస్తుంది.అందుకే పండుగకు అయినా కలుస్తారు.

godavarisurya
Автор

So cute little heros, u and ur family God bless u Sir, Jai CBN

nvrnvr
Автор

మాకు ఆనందం లేదు సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసిన తరువాతనే ఆ రోజు ఆనందం సార్

rameshshivva
Автор

చంద్రబాబునాయుడు గారు చూడడానికి ఆయన కోపంగా ఉంటారు అని అనుకుంటాము కానీ చాలా మంచి వ్యక్తి ఒక మనసున్న నాయకుడు.!! చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి.!! 💝నాయకుడిగా ఆయన స్ట్రిక్ట్ గా ఉంటేనే మంచిగా నాయకత్వం ఉంటుంది ప్రజలందరూ బాగుంటారు.!! ఇలాంటి సంతోషాలు ఆయన జీవితంలో ఎన్నో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు.!!ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త.!!

Praveenkumar-qnzt