Night Life View in Brisbane Australia 🇦🇺 | Uma Telugu Traveller

preview_player
Показать описание
Encourage this channel with a coffee! ☕️

Encourage this channel with a coffee! ☕️

Brand collaboration

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

You had Wonderfull జర్నీ last fewdays. మేము మర్చి పోలేము. All the best for new కంట్రీ వండర్స్. India No. 1 తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్. Love you Bro ❤️❤️❤️❤️❤️

MsVenkatakumar
Автор

డెవలప్డ్ కంట్రీస్, సిటీస్ కన్న ట్రైబల్స్, ఐలాండ్ అక్కడ పూర్ పీపుల్స్, వాళ్ళ జీవన విధానం చాలా చక్కగా వివరిస్తారు నాకు చాలా ఇష్టం ఆ వీడియోస్ చాలా ఆసక్తిగా ఉంటాయి ఉమా గారు

swethap
Автор

వను వాటు లో విజయవంతగ ప్రాయనము పూర్తి చేసి, బ్రిస్బేన్ వేదికగా పరుగు పరుగున నగర వీక్షణం వచ్చిన సోదారుల పరిచయం భోజనం చేసి బ్రిస్బేన్ అందాల వేదిక చిత్రం
ప్రత్యేకంగా ఉంది. 🤩😍✌️👍💕

vijaysinghthakur
Автор

I think you have seen
Adelaide
Melbourne
Sydney
And now Brisbane 💗😍
All best places in Auss 💁🏻‍♀️

lostinwerido
Автор

అన్ని దేశాలు ఇష్టమే కానీ నా టూర్ ప్లాన్ పూర్తైన తర్వాత భారతదేశంలోనే ఉంటాను గారు చెప్పిన ఈ మాటలు నచ్చాయి.
ఉమా గారు ధన్యవాదాలు 👏👏💐

kvc
Автор

My dear Uma, In such a short time you have covered Brisbane beautifully showing us several places instead of taking a nap for the next flight. You are really a dedicated youtuber. Thank you very much and my blessings to you. I am 77 years old and enjoy every blog of yourr's.❤❤

udayabhansiram
Автор

అన్నా మేము చూడని ప్రదేశాలన్నీ మీరు మాకు చూపిస్తున్నారు చాలా థాంక్స్

gshiva
Автор

చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తున్నారు అండి చాలా బాగుంది

MatchaThirupathi
Автор

వాడు ఒక వెస్ట్ ఫెలో ఎప్పుడు జనాలు మీద పడి ఏడుస్తాడు. ఒకరు ఎదుగు తుంటే. వర్చాడు. నేను un ఫాలోయింగ్ చేశాను వాడి ఛానల్. మీ వీడియో లు చూస్తుంటే. ఎంతో హ్యాపీగా ఉంది

crazyboysss
Автор

మీ వీడియోస్ కి మీకు అడిక్ట్ ఐపోయాం అన్న... (రేపు ఎ వీడియో తో వస్తారో ఎ కంటెంట్ తెలుసుకోబోతున్నామో అని క్యూరియాసిటీ 🙌.).
రియల్లీ అమేజింగ్ అన్న.. God bless you 🤍

narkulamallesh
Автор

Hi uma anna.. asala nuvvu sharanya garini me kodukuni miss avtunnaro ledo kani.. nenu matram nee videos kosam chala waiting asala. Australia superb asala. Next solomon islands videos kosam waiting. Enthaina superb nuvvu. Jagratha uma bro...🎉❤

singirishivaprathap
Автор

బ్రో మీ వీడియో లు చాలా బాగున్నాయి. ఇలాగే చేయండి ఎలాంటి చెత్త విషయా కి డైవర్ట కాకండి. only మీ జర్నీ, మీ విడియోలు మాత్రమే చేయండి👍

gollaravi
Автор

9:41 సూపర్ అన్న మీరు చెప్తుంటేయ్ బాగుంది కొత్త విషయం నాకు తేలేసింది మీ వల్ల ❤❤

Maurimuchatlu
Автор

మై ఫేవరెట్ రియల్ హీరో యూట్యూబ్ స్టార్ ఉమా అన్న ❤️❤️

mehboobbasha
Автор

ఎక్కడ రోడ్డు మీద ఒక్క కాగీతం ముక్క కూడా లేదు.. నిట్ నెస్ శుభ్రత బావుంది.. దినేష్ భీమవరం మాది ప్రక్కన పాలకొల్లు Hello All of Indians..🌿🎄🏵️

wayofpeace
Автор

Tv 5 maronetram lo shiva garu me gurinchi chala baga cheparu ❤ and me videos lo baga nachedi andariki respect istaru ❤

Sivakumarchowdary
Автор

హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది వన్ వట్టు పూర్తిచేసుకుని ఉన్న తక్కువ సమయంలో కూడా ఒక రాత్రంతా అక్కడ ప్రదేశాలు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు😊

SureshSurakasi
Автор

శుభోదయం ఉమా బ్రదర్. మీరు చూపించిన లావా. చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది ఇలాంటివి చూపించినందుకు మీకు ధన్యవాదాలు

MallikarjunChowdary-kh
Автор

hai ఉమ బ్రో వీడియో చాలా చాల బాగుంది.❤❤❤

vijayarathnam
Автор

Janasena emblem ..goosebumps bro ..👌👌😍😍😍

krishnamraju
join shbcf.ru