Kantri Video Songs | Vayasunami | Full HD

preview_player
Показать описание
Song: Vayasunami
Music: Mani Sharma
Lyrics: Veturi
Singers: Hema Chandra, Sunitha

Movie : Kantri
Banner : Vyjayanthi Movies
Producer : C.Ashwini Dutt
Director : Mehar Ramesh
Music Director : Mani Sharma
Star cast : Jr.N.T.R, Hansika Motwani
Music Label: AdityaMusic

No Copyrights intended!!

#JrNTR #Tarak #Kantri
Рекомендации по теме
Комментарии
Автор

Jnr Ntr అంటే Dance, మాస్ Routine Stories .... యామదొంగ సినిమా నుండి New టెంపర్ సినిమా తో Nice Stories, Sucess 75%... 👌👌👏👏👍

Kingling-mf
Автор

వయ్యసునామి తాకెనమ్మి ఆగలేను సుమి
సొగస్యుతోమి తూముదామి పాడుతకత్తిధిమి
బొమ్మల చెమ్మల ఉప్పెనలోయ్ ఓ ఉక్కిరి బిక్కిరి
చప్పుడు చేయ్
ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయ్ ఓ చెక్కిలి చిక్కిన
చెక్కరలోయ్
పిల్లో పడిపోయా మాయల లోయలో తల్లో దిగిపోయా
ఊయల లోతులో ఓ ఓ
ఎరక్కపోయి యమ యమ ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చక మధనా నేనాక గలన నిన్నాపగలనా
వయసునామి ఓ వ అ అ వ అ
రా ఇలా వ అ అ అ రా ఇలా వ అ
అ అ వ అ అ లాయిలాయిలే
లాయిలాయిలే ఓ యయ్‌ హొవ్‌ యయి యయి
యయి యయి యయి ఓ
కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అత్తుక్కుపోయే ఆత్రమా జతక్కులానా గ్రోతమా
హింస పెట్టిన హంసపు నీవే హాయి పెంచవె భామా
ఒత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓయిందువదనా నీకింతపదునా

devika
Автор

వేటూరి గారు 70 ఏళ్ళ వయసులో ఈ పాట రాసారంటే అసలు GREAT....

వయస్సునామి అనే పదప్రయోగం 👏👏👏

madhutellabati
Автор

Anyone here after hithalaka kadiyaba mava song 😂

naturevlogs
Автор

Prem rakshith won filmfare and nandi award for this choreography ❤🎉

shivaraju
Автор

Tamil bgm and way of singing + ntr dance + Telugu lyric = fantabulous

santhipoovan
Автор

అన్న ని డాన్స్ లో చాలా చేంజ్ కనిపిస్తుంది కంత్రి మూవీ లో డాన్స్ కుమ్మేసావ్ బట్ ఇ మధ్యకాలంలో ఇలా డాన్స్ చేయటం లేదు అన్న ఆ ఎన్టీఆర్ వేరు ఇ ఎన్టీఆర్ వేరు అనిపిస్తుంది

aniltony
Автор

Premrakshit master superb choreography... Ntr dance marvelous...total Ga HD video suprrr

kottephanidhar
Автор

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సూపర్ కారియోగ్రాఫి

anildevana
Автор

Thank u so much bro. I have been searching for this video song desperately..kudos

kittu
Автор

Veeturi sundaramurty Sastry gari leric. Maind blowing. Singers. Voice. Superr. E song. Naaku. Eppuddu. Evergreen. Frds

pskkumar
Автор

E sing 2024 venni vallu yantha mandhi vunnaru

SravaniT-ej
Автор

ALL INDIA Best dancer actor only one N T R N T R N T R anna

shaikmahammad
Автор

E song singers hema Chandra Rahul nambiyar. Lady singer Sunetha .garu . fanatic. Voice. Marwless. Ntr. Anna dancen.. exlent. Prem rakshixt master. Maind blowing dance ...music. . melody bramma manisharma garu. Adurra gottaru

pskkumar
Автор

Super song mani Sharma garu super music

majjichakradhar
Автор

Thank you So much bro...E Song ki Annato Duet cheyyalani anukunna.. Nuvvu hd print pettav.. Jai ntr😍

prasadnaani
Автор

Elephant Step was Excellent Composed 👌

TR-tjbl
Автор

Mani Sharma Music Mantrikudivayya Meru❣️💖

srkadarla
Автор

thank you Brother for uploading HD songs

ramugarlapati
Автор

NTR anna dance exlent perfamens. Melody bramman music. Maarwaless

pskkumar