RK Roja First Reaction On Her Defeat In AP Elections 2024 | YSRCP Vs TDP |@SakshiTVLIVE

preview_player
Показать описание
RK Roja First Reaction On Her Defeat In AP Elections 2024 | YSRCP Vs TDP | @SakshiTVLIVE
#RKRoja #Defeat #apelections2024 #YSRCP #TDP #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

వైఎస్ఆర్ పార్టీ, , , , ఓడిపోవడానికి నీ వంతు కృషి చేసినందుకు

uneerabdulkhader
Автор

రోజా నిన్ను జైల్లో పెడితే చూడాలని ఉంది 👍

userYPG
Автор

ఇంకా సిగ్గు బుద్ధి రాని రోజా. ఛీ నిన్ను చూస్తుంటే కంపరం వేస్తుంది. నీ చెప్పు తో నిన్ను కొట్టిన జ్ఞానం మాత్రం రాదు. చేసిన కర్మ నువ్వు కూడా అనుభవిస్తావు త్వరలోనే.

jrkishoreu
Автор

మీరు ఈ ఛానల్ ని మాత్రమే నమ్ముతారు so మీరు ఇంకెప్పటికి government లోకి రాలేరు i strong feeling.!

sureshbeera
Автор

జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7). చనిపోయిన అబ్దుల్ సలాం ను, మిస్బని, పాములు మునయ్య నీ
అడుగు ఎందుకు ఓడామో
😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
అడుగు ఎందుకు ఓడామో
10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
అడుగు ఎందుకు ఓడామో
16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని, రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో

రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.

నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
కడపలో నీమనుషులెవరూ లేరు.
నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
నీకు మిత్రులు లేరు,
నీకు ఆప్తులు లేరు,
ఓటెసేజనం లేరు.
ఇక ముందు ఉండరు.
నీకు నువొక్కడివే మిగిలావ్.
ఏకాకివి. జైలు పక్షివి.
@Everyone

Suryayalla
Автор

సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లే నువ్వు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. మళ్లీ నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు మాకు నీ మాటలు ఎవరు వినరు.😢😢😢

amarjun
Автор

నిన్ను ఎవడు ఎమ్మెల్యేగా గెలిపించాడు నాకు అర్థం కావట్లేదు తీసిన ఉద్యోగాలు సున్నా అభివృద్ధి సున్నా ఎవడికి కావాలి నీ తొక్కలో పెంచిన డబ్బులు అభివృద్ధి చేసి చూపించే

prasanthpitta
Автор

NOW NO CHANCE IN JABARDAST ALSO, HOW ??

kushalavareddy
Автор

ఇ Roja e ఛానల్ కి తప్ప వేరే ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వదు

sanjusandy
Автор

జగన్ అన్న ఈది ని పార్టీ లో వుంటే 2029 లో కూడా మీరు గెలవరు పక్క 😂😂😂😂

MK-enpx
Автор

మీరు మాట్లాడింది. భువనేశ్వరి గారిని మాట్లాడింది. అనుభవించండి మీ ముష్టి MLA (జగన్ మోహన్) ఆడుకోవటం మొదలయింది. మీ బతుకు దేవుడికి ఎరుక 😢

srinivasujyosyula
Автор

అన్నా దీన్ని పార్టీ నుంచి బయటకు పంపూ లేదంటే మనం మళ్ళీ ఓడిపోతం

dgtrikw
Автор

సాక్షి కి కాకుండా, వేరే ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వు. రోజా

klayakar
Автор

రోజా మేడం రుషికొండ స్కాం లో మిమ్మల్ని జైల్ కి పంపిస్తారంటగా 😅

annabathulasriharirao
Автор

ఈవిడకి ఓటమి తర్వాత.... భాష లో మర్యాద, గౌరవం వచ్చింది.
అంతకు ముందు నోటికి ఏది పడితే విపరీతమైన నోటి
రుషి కొండ పై నిర్మాణాలు టూరిజం కోసం అని ఈవిడ వైజాగ్ ని రాజధాని చేసి సీఎం camp office కోసం కడుతున్నారని మంత్రులు అన్నారు.... రహస్యంగా కట్టారు.... ఓడిన తర్వాత రాష్ట్రపతి, గవర్నర్ కోసం కట్టామని అమర్నాద్ ఈవిడేమో అంతర్జాతీయ సమావేశాలకి అంటోంది. ఇన్ని రకాలుగా మాట్లాడుతూ బుకాయించేయడమే తప్ప అసలు విషయం చెప్పే ధైర్యం లేదు.
కానీ జనాలకి మాత్రం ఎందుకు కట్టారు.... ఎవరి కోసం అనేది తెలిసిపోయింది.
స్టార్టింగ్ లో ఒక మాటతో ఈవిడ అంది" ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని ఊహించలేదు" అని.
అంటే "ఇలాంటి దుర్గతి మాకు పడుతుందని అస్సలు ఊహించలేదు" అని

valtetisatyanarayana
Автор

ముందు. కోడాలి నాని. వల్లభనేని వంశీ..జోగి రమేష్.. ద్వారంపూడీ చంద్ర శేఖర్ గారు..అంబటి రాంబాబు..గోరంట్ల మాధవ్ గారు..మీరు సగం కారణమైతే..కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టీ మీకు సంబంధించిన శాఖా పరమైన సమస్యల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గొడవపడుట కూడా ఒక కారణం..

yagantiv
Автор

మేమే తోపులం... మేమే తురుములం అని విర్రవీగితే... జనం ఇలాగే తరిమి కొడతారు... 💯💯💯💯

KrishnaYaadav
Автор

సంప్రదాయిని సుబ్బిని సుద్దపూసని.... సౌండ్ తగ్గుంది 😂😂😂

catchcricket
Автор

Gabbarsinghlo pk dialogue gurtundaa ...rojroj rojana idii kujanaa 😅😅😂😂😂

southcinemeter
Автор

ma ap lo inka 40% off mind gallu vunaruu please 2029 lo e 40% off mind think chesi vote veyandii inka jagan ma ap ki vodhu

manikrishan