Introducing Parvathi | Sa Re Ga Ma Pa - The Singing Superstar | Feb 20th at 6 PM | Zee Telugu

preview_player
Показать описание
For more latest telugu movies, songs, trailers, full movies & events :

Рекомендации по теме
Комментарии
Автор

Goosebumps... వాయిస్
Zee తెలుగు వారికి ధన్యవాదములు ఇలాంటి వారికి అవకాశాలు ఇస్తున్నందుకు

ravicool
Автор

షో గెలుపు సంగతి అటుంచితే, షో మొదలవకముందే అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇదే పట్టుదలతో విన్నర్ గా నిలవాలని కోరుకుంటున్నాం. మీ వల్ల బస్సు కచ్చితంగా మీ ఊరికి వస్తుంది. పార్వతి గారికి శుభాకాంక్షలు.

sudhichinni
Автор

When she started singing, WOW GOOSEBUMPS

samrafi
Автор

పార్వతి గారు చాలా బాగా పాడారండి.. మీ Voice it just super.👌.. మీరు చివరి వరకు కోనసాగి విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను..👏❤ All the very best. మీ ఊరికి ప్రభుత్వం తప్పకుండా బస్సు వేస్తుంది.. 👍👍

suneethasigilipelli
Автор

జీ 5 చానెల్ కి ఋణపడి ఉండాలి, 🙏ఇలాంటి నిజమైన గాయకులని వెతికి తీసుకువస్తునందుకు .

RameshGokamalla
Автор

పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది... జీ తెలుగు బృoదానికి మనస్ఫూర్తిగా అభినదిస్తున్నాం... ఈ లాంటి మట్టి లో మాణిక్యాలను ఇస్తునందుకు...parwathi sung very well... God bless you

praveenrazz
Автор

Age, colour, height, money Doesn't matter when You have talent to Prove Yoyrself...Really Superb Voice

chintuvlogs
Автор

ఎంత మంది ఈ అమ్మాయి గాత్రానికి ముగ్ధులు అయ్యారు ?😍 పార్వతి పాట విన్నప్పుడు నాకు తెలియకుండా నే కన్నీరు వచ్చింది.

షో మొదలు అవ్వకుండా నే పార్వతి అందరి మనసుల్ని గెలిచింది.ఈమె గాత్రం ప్రత్యేకం.
వైఎస్ జగన్ గారికి తెలిసేలా వీడియో షేర్ చెయ్యండి మిత్రులారా.వాళ్ళ ఊరికి బస్సు రావాలి

మనం అంత కలిసి పార్వతికి మన అందరి మద్దతు తెలిపి గెలిపిదాం 🙌

#పార్వతి #రాయలసీమబిడ్డ
#supportParvathi🙌
#zeesaregamapa

swaroopkumar
Автор

God bless you parvathi.really Zee television is great.

sanssansi
Автор

నిజంగా zee telugu వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు🙏🏻🙏🏻.... మట్టిలో మాణిక్యాలని వెలికితీయడం అంటే ఇదేనేమో... పార్వతి గారు మీరు టైటిల్ గెలుచుకున్న, లేకపోయినా మా హృదయాలని గెలిచారు... All the best 💐💐💐😍

Krishnaneelam
Автор

మీ voice సూపర్ పార్వతి గారు👌 deffinetly మీకు సినిమాలలో పాడే అవకాశం వస్తుంది All the best 👍

yoga-pspk-official
Автор

Excellent పార్వతి గారు.... Amazing voice మీది... తప్పకుండ zee singing title మీకే... 💯

rajup
Автор

మాది కర్నూలు జిల్లానే. పార్వతి గారు చాలా బాగా పాడారు. మి వల్ల మన జిల్లాకు మించి పేరు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూన్న. All the best.

Burty_YT
Автор

చాలా బాగా పాడుతున్నారు సిస్టర్...చాలా గొప్ప స్థాయికి ఎదగాలి మీరు ...మీ ఊరికి త్వరలోనే బస్ సౌకర్యం రావాలి అని కోరుకుంటున్నాం 🙏

janani
Автор

Mee pata laga mee manasu kuda vennala ఒక్క పాట తొ
బస్సు వచ్చింది ఇంకా ఎన్నో అవరొదలని చేసుకొవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

pstunes
Автор

మీకోసం కాకుండా గ్రామం కోసం పాడుతున్నారు, , చాలా గొప్ప విషయం, , మీరు ఇలానే ముందుకు వెళ్లాలి అని కోరుకుంటున్నాం, 👍👍👍

srinivasaraogorajana
Автор

Proud of to you Zee television ....
ఒక పల్లె వాతావరణ గాన కోకిలను పరిచయం చేసారు పార్వతి మీరు పాడుతుంటే ఒరిజినల్, కాపీ ఎదో తెలియట్లేదు.... చాలా బాగా అద్భుతంగా
ఈ గాన సరస్వతీ కోకిలకు మన తరుపున ఒక లైక్ చేద్దాం 👍

BVRCREATIONS
Автор

I saw this video 20 times, and still i want see again and again, marvellous her voice, i was fell into her voice, superb. Excellent 👌👌👌👌😌, sister

thrivenipasam
Автор

వరిచేనుపై వీచే సున్నితమైన గాలి ఆమె గానం
చేలాగట్లు నడుమ పారే నీటి ధ్వని ఆమె స్వరం
లేగా దూడ మెడలోని గంటల శబ్ధం ఆమె తాళం
కీలకీలలాడే అందమైన పల్లెటూరు ఆమె భావం
నేడు జీ స రి గ మ ప లో మెరిసిన ఆణిముత్యం
మరింత సాధనతో పాటల ప్రపంచంలో వెలగాలని కోరుకుందాం

- సతీష్_కొయ్యల
#zee #Telugu

KoyyalaSatish
Автор

అసలు సిసలైన అచ్చ తెలుగు మన ఆడబిడ్డ అద్భుతమైన ప్రతిభ తో మనముందుకు వచ్చింది. గెలిపించే బాధ్యత మన అందరిది.... 🙏

kalyaanyadavhyd