Don't time waste #htdreams #latest #motivational #shorts #telugumotivationspeech

preview_player
Показать описание
#Shorts #Htdreams #Ytstudio

my short film

please Follow on Instagram:-

Telugu motivational speech, telugu True words, telugu motivational videos, Telugu motivational movies, Telugu motivational words, Telugu #motivational speech's success in life, Telugu motivational life Stories, Latest best motivational video in telugu, Motivational for self Confidence, positive thinking videos, #Latest motivational video for students, Latest motivational video for success, Latest motivational video in life ,Latest Short, Latest telugu Shorts, Latest Succes stories, latest video, best motivational video,Cricket, #HTdreams
Рекомендации по теме
Комментарии
Автор

నా purse కూడ bike మీద పోతు ఉంటే కింద పడిపోయింది but ఒకతను నా address వెతుక్కొని మా ఇంటికి వచ్చి ఇచ్చాడు అందులో 3000 ఉన్నాయి... ఇంత దూరం వచ్చి ఇచ్చావ్ అన్న money తీసుకో అంటే. నేను తీసుకోను నా దగ్గరే 80 మంది పని చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు.. నాకు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది అన్న..hats off to him🙏

Anjan_Vlogs
Автор

ఇప్పుడు రోజుల్లోనే మనిషి బతకాలంటే టైం వేస్ట్ చేయకూడదు మనీ అంతకన్నా వేస్ట్ చేయకూడదు...👍

krishnavlogs
Автор

అంతే ఒక్క రోజు కూడా గాప్ ఇవ్వ కుండా లైఫ్ అంతా పని చేసుకుంటూ వుండు.అమ్మ చెప్పినట్లు.టైం వేస్ట్ చెయ్యొద్దు.ఇంకేమీ ఫంక్షన్స్ వద్దు, friends, relations tho spend చెయ్యొద్దు, వేరే ఇంటి కార్యక్రమాలు ఏమీ వద్దు. అమ్మ చెప్పినట్లు చేసుకోని జీవితాంతం వుండు. ఇదేగా మాకు చెప్పే టైం విలువ.super rajaa

giriddharredde
Автор

నిజంగా ఆసమయంలో కూడా చేస్తే మనిషి త్వరగా బలహీనుడు అవుతాడు. సంపాదన ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం

vuthukdvprasad
Автор

ఆనందంగా బతకాలంటే ఇన్ని లెక్కలు ఏస్కోకూడదు....పూరి కోట్లు పోగొట్టుకున్నడు....ఆనందంగా ఉంటూ మల్ల సంపాదించుకున్నడు

hrfhrf
Автор

సూపరో సూపర్ మీ అమ్మ చెప్పిన కాలం విలువ అమోఘం

sudhasurampudi
Автор

థాంక్యూ థాంక్యూ బ్రో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు.... లవ్ యు సో మచ్ బ్రో ❤️❤️❤️❤️❤️❤️

sanjuprasad
Автор

I never and ever seen this type of video really hats off

suribabu
Автор

Hi sir these words are true sir Every minute is important sir so I think everyone has second chance in their life ❤❤

TejaswirenukaChandana
Автор

Anna your mum is super Amma I love you l miss you my mum your message is super Thank you so much God bless you 🙏🙏🙏👏👏👏💞

sirimeghana
Автор

ఇంకొకటి అన్న తప్పుగా అనుకోవద్దు. మనం ఒక వర్క్ ఓనర్ దగ్గర ఒక స్టేట్ దగ్గర పని చేస్తున్నప్పుడు మన జీతాలు మనకు టైం ఇవ్వడం కాకుండా మన జీతాలు ఎగాకొట్టే వెదవలు ఎక్కువ అది కూడా ఉన్నారు

sheikahmadvali
Автор

Wow inni calculations veyadam valle miru Ee position Lo vunnaru Great

Shopping-yb
Автор

anna motivation lo nuvvu king, thopu, thaggedele continue

hakimkariraghavenderji
Автор

Anna naku naa life ni nenu ardham chesukogalanu nuvvu e massage cheppaka inks kuncham deep Loki vellanu SUPER ANNA👌

krishnaprasadmanda
Автор

Nijam bro, Nenu ippati nunchi Inka baaga chadhivi maa family ni manchiga choosukunta

kummerabindu
Автор

Idont waste my time ...i enjoying my life❤️

xavierr
Автор

Nijame bro...life antha okka roju kuda enjoyment ani waste cheyyakunda dabbulu pogesukunta😂. Thnks annaw

awesomeabhi
Автор

Bro I'm wasted 20 year's
But from now I do 💪 .
Thanks🙏🙇 u bro 😎a great lesson for me.

HYDPERUFARMS