Expectation V/S Reality || Nandu's World || CRAZY Family

preview_player
Показать описание
Nandu's World official For Brand Enquiries

Powerd By : #TamadaMedia

Hi All
Welcome to Nandu's World CRAZY Family Web Series

Cast : Nandu , Madhu ,Bannu & Bittu
Direction & Script :Nandu

***********************
Follow me in Instagram:

Facebook :

************************
Child Artist : Rohan

Reena:

*************************

Hope you like it ..!!!
Thank you for Watching & Subscribing too …. XOXO

#Movie #Nandusworld #TeluguVlog
#Nandu'sworld

Рекомендации по теме
Комментарии
Автор

నవ్వు ఆపుకుని చూద్దామనుకున్న ప్రతిసారి...🤣😂😁 కొత్త concept తో, కొత్త dialogues & timings తో కట్టిపడేయడం మీకే చెల్లు... 👏👌👍🙏💐🥰

satishganta
Автор

ప్రతి ఇంట్లో ఆడవాళ్లు తో వచ్చే కష్టం ఇదే 😮😮

JanamAshok
Автор

నేను ఎన్నో మోసాలు చూశానురా.... కానీ ఇలాంటి మోసాన్ని నేను ఎప్పుడూ చూడలేదు...😂😂😂😂😂

mohandurgaprasad.n
Автор

ఇట్టాటిటి ఎదో జరుగుతుందనే అన్ని సార్లు అడిగాను 😂😂😂

tejachandrala
Автор

ఇదేమన్నా రెస్టారెంటా నీకు నచ్చిందల్లా వండి పెట్టడానికి....

కట్టప్ప కూడా ఇంతపెద్ద వెన్నుపోటు పొడవలేదు 😂😂😂

indrasena
Автор

😂 అందుకే ఎక్కడైనా అనుభవం కావాలి అంటారు...కదా...Sir...పాపం పిల్లోడికి ఏలా అనుభవం వస్తుందో....తల్లి మీరు సూపర్😂

BS.K
Автор

ನೀವು ತುಂಬಾ ಲಕ್ಷಣ ವಾಗಿ ಇದ್ದೀರಿ ನಿಮ್ಮ ನಟನೆ ಅದ್ಬುತ ನಿಮ್ಮ family ನಿಮಗೆ ತುಂಬಾ supportive ಆಗಿ ಇದ್ದಾರೆ e comment e video ge ಮಾತ್ರ ಅಲ್ಲಾ.. ನಾನು ನಿಮ್ಮ ಎಲ್ಲಾ videos ನೋಡಿದ್ದೇನೆ ಅದಕ್ಕಾಗಿ
All the best🎉😊

pallavideepak
Автор

అట్లా ఉంటుంది నందు సిస్టర్ తో పెట్టుకుంటే అమ్మో సూపర్ సిస్టర్ బలే చెప్పారు వారు భయపడిపోయరు మీ మాటలకు 😱🙉🤭😅😁😁❤❤💐 బిట్టు తల్లి సో క్యూట్ ❤❤🎉🎉

suvarnareddy
Автор

బిట్టు తల్లి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పాపం బన్ను 😢😅 నందు సిస్టర్ అంటే ఏమనుకున్నారు టైగర్ 😊 క్యూట్ సీస్ ❤❤❤❤🎉

suvarnareddy
Автор

Niku expectations ekkuva naku experience ekkuva dialogue matram super

muralikancharla
Автор

అక్క మీరు చేసిన వీడియోస్ మూవీలో తప్పకుండా పెట్టాలి అక్క హ్యాపీగా నవ్వుకుంటారు మూవీ మొత్తం చూసి తినని ఇవ్వలేదు మీరు చేయమంటే చేయలేదు పాపం అబ్బాయి ఎప్పుడు మిమ్మల్ని నమ్మడు బ్రహ్మానందం గారు వీడియో చూస్తే ఎంత హ్యాపీగా ఉంటాము అలానే మీ వీడియోస్ చూస్తే అంత హ్యాపీగా ఉంటాం ఐ లవ్ యు అక్క❤❤❤

devimerupo
Автор

Bittu is just Lovely and her cute expressions 😘

chathuryavulchi
Автор

Ammmo Mummy mosam chesindhi (Chicken Curry) Uncle ki good experience 😂😂😂

mdjaan
Автор

అమ్మ కొడుకు మోసపోయాడు😊😊😊
నాన్న కూతురు చక్కగా తిన్నది 😊😊😊
రేపు షూర్ గా కుక్ చేస్తుంది అమ్మ 😊😊😊

Emandirahini
Автор

Bittu ki pizza ani oorinchi intiki raganay dibba roti vaysinattu chicken curry ani cheppi sambar, kakarkaya fry ma Amma kuda ilagay antaru😅😅😅😅

Bhavyariswika
Автор

చాలా బాగుంది sir మంచి టైమింగ్స్ తో వీడియోస్ చేస్తున్నారు 💐 nice concept

lolugubheemarao
Автор

Hi Fast మాటలతో baga వంటలు chesaru Super 👌🏻👌🏻👌🏻

syedrazia
Автор

పాపం పిల్లలకు ఆశ పెట్టి చెయ్యకపోతే ఎలా నందుగారు😅😢

umamaheswari
Автор

Oka video chusina tharuvaatha
Mi videos oka 30+ chusina .... Intha content Ela madam 🔥🙄🙏😍😊

mercygeorge
Автор

Happy family
Me videos chusrhe chitikelo matamayam ayiporhundhi elanti badha unna kuda

Thank you so much sister 😊❤❤❤

gayathri
welcome to shbcf.ru