🚨SEIZE THE SHIP! 🚢 What Exactly Happened? | Explained | Aye Jude✊️

preview_player
Показать описание
#ayejude #pawankalyan #seizetheship #whathappened #Explained #janasena #ycp #ap #politics #News #Kakinada #dailyuploads #videos

Title: 🚨SEIZE THE SHIP! 🚢 What Exactly Happened? | Explained | Aye Jude
Рекомендации по теме
Комментарии
Автор

Amit Shah Kalyan garitho Kalisi Kakinada lo digala?

Ayejude
Автор

ఈ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నా బ్రదర్ మీరు చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది❤

jarpulasagar
Автор

Excellent. Irrespective of party the issue is note worthy. Action of Pawan Kalyan highly appreciated.

manibabu
Автор

మీరు చెప్పే విధానం చాలా బాగుంది, నాలెడ్జి తక్కువ వాళ్ళకి కూడా అర్థం అవుద్ది, సూపర్

sambaiahmedukonduri
Автор

సర్ సర్ gdvng సర్..చాల.చాల.చక్కగా చెప్పినారు ..very balanced explanation సర్ ..

ఇది వీడియో మాత్రమే కాదు సర్..
మీ ఆవేదన సర్ tqu వెరీ much సర్. ..

మురళి చంద్ర
సీనియర్ ఫ్యాకల్టీ in ఇంగ్లీష్

jogumurali
Автор

బ్రదర్ మాది కూడా కాకినాడనే నేను కాకినాడ పోర్ట్ లో 4ఇయర్స్ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా జాబ్ చేశాను. పవన్కళ్యాణ్ గారు చెప్పినట్టు కాకినాడ పోర్టు లో PDS రైస్ అక్రమంగా తరలించారు కరోనా కాలంలో వాళ్ళు ఇష్టమొచ్చినట్లు పంపేవాళ్ళు నా కళ్ళతో చూసేవాడిని. లక్షల టన్నులు ఎక్సపోర్ట్ చేసేవాళ్ళు. అడిగే వాళ్ళు లేకుండా పోయింది నేను అన్నీ రకాల రైస్ చెక్ చేసేవాడిని PDC రైస్ మనం చూడగానే చెప్పేయవచ్చు

bommidisatish
Автор

ekkada తప్పు లేకుండా, ఎక్కడ hurt అవ్వకుండా చాలా చక్కగా చెప్పావు స్వామి 👌👌👌🙏🙏🚩

YOUR_INFORMATION
Автор

మాది కాకినాడే ఈ దంపుడు బియ్యం స్మూగ్లింగ్ గురించి నాకు ఎప్పుడో తెలుసు కానీ సామాన్య వ్యక్తి అవ్వడం వల్ల ఏమి చేయలేకపోయాను....

యుద్ధంనాదే-xnup
Автор

Amazing analysis bro..what Pawan Kalyan garu said is absolutely true.. .ee research chaala baaguntundi..pls support him❤

rajentertainer
Автор

సూపర్ అన్న నువ్వు చెప్పే విధానం నచ్చింది అన్న అందరికీ అర్థమవుతుంది నీవల్ల నాలేజ్ లేనోడు కూడా నాలేజ్ వస్తది అన్న

prasadmanga
Автор

నువ్వు నిజాన్ని చక్కగా మాకు అర్ధం అయ్యేలా వివరించావు Tq బ్రో 🙏

SivakumarS-du
Автор

మాటలో స్పష్టత తో కూడిన .వేగం ఉంది ..ఆల్ ది బెస్ట్

ravikumarnimmalapalli
Автор

Good decision by Kalyan garu and it's clear and spontaneous too..

dare....
Автор

దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు, పవన్ అదే చేసి చూపాడు. మీ వీడియోలు చాలా వివరణతో సూటిగా ఉంటున్నయి బ్రదర్.👏👏👏👌👍

YugandharTilak
Автор

ఇప్పుడైనా ప్రజలు చూసి వాళ్లే నిర్ణయించాలి నాయకుడు అంటే ఎలా ఉండాలో 🙏🙏🙏🙏

rajeshachari
Автор

నిజం అన్న మీరు చెప్పిది 🙏🤝 పవన్కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట ప్రజలనే కాకుండా భారత దేశాన్ని గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయం తీర్వ వదులు చొరబడే అవకాశం కూడా వుంది అది జరగ కూడదు అని అడ్డుకున్నారు అయన ఒక శుభాష్ చంద్రబోస్ 🙏

yuvayuvaraju
Автор

విషయాన్ని.. చాలా సూటిగా... చెబుతున్నారు... మీకు.. శుభం ❤

pattursuryam
Автор

అద్భుతంగా వివరించారు. జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతా కీ జై

Srihari_maguluri
Автор

you have been giving information to all kind of people in clear, clarity and very understable way.. Good Luck

nagarajut
Автор

అజయ్ గారు సూపర్ చాలా చాలా బాగా విశదీకరించి ఒక చందమామ కథలాగా వర్ణించి చెప్పారు చూశారు సూపర్ సర్ ఎక్కడికోపోయింది వీడియో🎉🎉🎉🎉🎉

vsatysaivsatysai
welcome to shbcf.ru