Undavalli Arun Kumar Intreresting Comments About Pawan Kalyan And YS Jagan | Chandra Babu | Stv

preview_player
Показать описание
Watch here Undavalli Arun Kumar Intreresting Comments About Pawan Kalyan And YS Jagan | Chandra Babu

#UndavalliArunKumar #PawanKalyan #ChandraBabu #YsJagan #ApPolitics

Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.

Do Follow Our Offical Social Media Handle For Continued Updates

Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv

Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv

ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv

Click Here to Subscribe
Рекомендации по теме
Комментарии
Автор

ఈయన రేపు మళ్ళీ జై వైసీపీ అంటారు. నమ్మద్దు ఈ సార్‌ను.

suryabandarupalli
Автор

ఎప్పుడు ఎటు మాట్లాడతావో నీకే తెలియదు సారు

dhanuprakashkasturi
Автор

🙏🇮🇳🙏jai జనసేన పవర్ స్టార్ 🇮🇳✊🕉️👋👍☪️☦️🕉️🇮🇳🙏❤jai మెగాస్టార్ ఫేమలీ 🇮🇳🇮🇳🙏🇮🇳🥛🇳🇪🛐🎇

KkrajuMuddu-syyd
Автор

చిన్న గీతను పెద్దది చేస్తే, పెద్ద గీత చిన్నదైపోతుంది, అనే ఫార్ములా బాగా వంటపట్టారండీ మీరు,
అర్థమైందానుకుంటా తమ్ముళ్లు

RasheedAhammad-bb
Автор

ఎందుకంటే దుర్యోధనుడు జగన్ పోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అర్జునుడు వచ్చాడు

sreeramnimmagadda
Автор

ధర్మో రక్షతి రక్షితః.... ఇదిసత్యం....నిత్యం.

SivaMungi-kw
Автор

విడొక చిత్ర గుప్తుడు లాంటి వాడు
పని పాట ఉండదు 😊😊😂😂

nmuralikrishnan
Автор

Sannayi nokkulu Enduku sir open ga evariki support chyyalo vallaki chysysandi

ladedinesh
Автор

తిన్నది అరగటానికి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు

snirukulapati
Автор

So much frustration as chandra babu came into power.

rangailluri
Автор

సార్ ఉండవల్లి గారు మీరు మంచి స్పోక్స్ పర్సన్ మీ మాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు కాని ప్రతి ఒక్కరూ జగనన్న ఓటమికి ఎవరికి తోచిన కారణాలు వారు చెబుతున్నారు మీరు కాసేపు ఇవియమ్లపై ఎలక్షన్స్ లో జరిగిన అక్రమాలపై మాట్లాడతారు కాసేపు బాబు గారు అరెస్టు తప్పిదం అంటారు కాసేపు పవన్ కళ్యాణ్ కారణం అంటారు పరస్పర విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తుంటారు ఖచ్చితంగా ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకొండి సార్ లేకపోతే మీకు బుడబుక్కోలోడికి తేడా ఉండదు సార్ ఫైనల్ గా చెప్పేదేంటంటె నిజంగా జనం జగనన్నను ఓడించుంటె మనం పెద్దగా లాజిక్లు వెతకవసరం లేదు సార్ కూటమి సంధించిన పనికిమాలిన కారణాలతొ జగనన్నకు ఇంత ఘోర పరాజయం మూట గట్టారంటె ఏపి జనాలకు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఒకసారి అధికారంలొ ఉన్నవాడిని మరొక సారి ప్రతిపక్షంలొ కూర్చోబెడతారు

sureshpentakota
Автор

Janasena Janasenani Kalyan Garu Excellent

tandursatyanarayana
Автор

Maharabhartham miku teliyadu andi ardham aindi

hareeshlucky
Автор

మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతారో నీకే తెలియదు కదా 😂

sivamuthanasiva
Автор

ఏ ఎండకు ఆ గొడుగు పడతారు పెద్దాయన. ఇదే ఈరోజు ఫలితం వేరేలా వచ్చి ఉంటే ఇదే మాట్లాడేవారా?

ravikumar-fnft
Автор

ఎప్పుడూ అధికారం ఉన్నవాల్లకే మాట్లాడే మార్గాల్లో కి నీతరువాతే😂😂😂😂😂😂😂

rambabunsurisetty
Автор

చెల్లి వాట అడిగితేనే బయటకి తోసేసనోడిని... కర్ణుడు తో వీర సూర కర్ణ అంటే చండాలంగా ఉంది.

rameshvarma
Автор

You took lot of time to realise and conclude that ysr party chapter is closed.

corexx
Автор

Mikanna padmareddy garu betar sir entha tisukunnaru 😢

chanduchandu