Dhamaka Telugu Movie Trailer | Ravi Teja | Sreeleela | Thrinadha Rao Nakkina | Bheems Ceciroleo

preview_player
Показать описание
Dhamaka Telugu Movie Trailer on People Media Factory. Dhamaka Latest 2022 Telugu Movie starring Ravi Teja and Sreeleela in lead roles. Directed by Trinadha Rao Nakkina. Produced by TG Vishwa Prasad under People Media Factory, Co-Produced by Vivek Kuchibhotla & Music by Bheems Ceciroleo.

Dhamaka Is Releasing Worldwide In Theaters On December 23rd.

#DhamakaTrailer #RaviTeja #Sreeleela #ThrinadhaRaoNakkina #BheemsCeciroleo #KarthikGhattamaneni #PrasannaKumarBezawada #PeopleMediaFactory #TGVishwaPrasad #vivekkuchibhotla

Movie Details:
Cast: Ravi Teja, Sreeleela, Jayaram, Sachin Khedekar, Tanikella Bharani, Rao Ramesh, Chirag Jani, Ali, Praveen, Hyper Aadi, Pavithra Lokesh, Tulasi, Rajshree Nair & Others.
Producer – T G Vishwa Prasad
Director – Thrinadha Rao Nakkina
Co Producer – Vivek Kuchibhotla
Story – Screenplay – Dialogues – Prasanna Kumar Bezawada
Dop – Karthik Gattamaneni
Music – Bheems Ceciroleo
Editor – Prawin Pudi
Art Director – Sri Nagendra Tangala
Executive Producer – Sujith Kumar Kolli
Associate Producers – Sunil Shah, Raja Subramanian
Written By – Sai Krishna
Stunts – Ram Laxman, Venkat
Lyrics – Ramajogayya Sastry, Kasarla Shyam, Suddala Ashok Teja
Choreographers – Sekhar VJ, Jani Master, Yash
Co-Director – Raam Ravipati
Make Up – I Srinivasa Raju
Costume Designer – Swetha Varma, Preetham Jukalker
Direction Team – Raghu N, Parashuram S, Anil Anand, Chitti, Laxman, Prasanna Kumar P,
Sai Prasad G, Sushma, Shankar P, Y P Naidu
Associate Editors – Annavarapu Srinivas, Phaneendra N
Production Controller – Sitaramaraju Mallela
Production Executives – Ramana Korrapati, Siva Sankar Aakiri
Production Managers – Naresh M, Sekhar Babu, Srinivasulu Ch.
VFX And DI – Deccan Dreams
Colorist – A. Arun Kumar
VFX Supervisor – V M Jagadish

PMF Content Head – Satya Bhavana Kadambari
Head Digital Marketing – Vani Madhavi Avasarala
Publicity Design – Working Title Shiva
Pro – Vamsi-Shekar
Lyrical Videos – Divo Music
Promos – Vijay cuts
Trailer Cut - Walls & Trends

Watch More Videos On People Media Factory

Рекомендации по теме
Комментарии
Автор

ఏ సపోర్ట్ లేకుండా తన సొంత కష్టంతో, టాలెంట్ తో ఇండస్ట్రీ కి వచ్చిన మన మాస్ మహారాజ్ గారు, ఈ సినిమా మంచి విజయం సాదించాలి అని పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ నుండి కోరుకుంటున్నాము

shaikpspk
Автор

రవితేజ అన్నయ్య అభిమానులు ఎంత మంది♥️♥️♥️

GANI
Автор

అందరి హీరోల అభిమానులు అభిమానించే ఆరాధించే ఒకే ఒక్క హీరో అందరివాడు మా రవితేజ అన్నయ్య ఏమంటారు ఫ్రెండ్స్ కరెక్ట్ అంటే వన్ లైక్ 🔥

vikramjoy
Автор

చూసి మళ్ళీ చూస్తున్న వాళ్లకు జై రవితేజ అన్నయ్య

maheshalijala
Автор

అందరి హీరో ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో మన మాస్ మహారాజా రవితేజ అన్న..🔥🔥😍
ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...🤩🤩

gouseshaik
Автор

తన కష్టంతో స్వయంగా పైకి వచ్చి చాలా మందికి inspire గా నిలిచి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రవి అన్నయకు ఈ మూవీ blockbuster అవ్వాలని కోరుకుంటున్నము ❤️💪

megavathnaresh
Автор

1:51 That last dialogue from Ravi Teja gives me goosebumps.. 🔥 Ravi Teja Anna fights, comic timing and dialogues vera level ❤️ Full on Dhamaka 💥 We wish that this movie will be a big success for Ravi Teja 💜

rehmaanfatahu
Автор

🕺ఈ మూవీ ఎంత మంది చూశారు అన్న blockbuster కొట్టాడు 💥

Tiger_Woods
Автор

ఇ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను
రవితేజ అభిమానులు ఒక లైక్ వేసుకోండి 😍

purnachandra
Автор

ఆ ఒక్క డైలాగ్ చాలు అన్నయ్య... నీకు మిగతా హీరోలకు ఉన్నంత తేడా ఇదే... ❤ ఈట్స్ ఉన్నా లేకున్నా ఎప్పటికీ నువ్వు రా రాజు వే మా రవితేజ వే 🔥❤

pavanejjagiri
Автор

ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాం from NTR fans 🔥🔥 🔥🔥

gsnaidu
Автор

This what we want 🙂 from Ravi Teja garu🔥

ramrahul
Автор

పులి కూడా నీలా బ్రతకాలి energy ఎవరికీ రాదు.... Jai Mass Maharaj 🔥❤🥰

mr.ramrtf
Автор

ఈ సినిమా పెద్ద హిట్ అవాలని కోరుకుంటున్నాం from Jr ntr అన్న fans Jai NTR Anna Jai Ravi tej అన్న...🔥💥♥️

guruprasadguru
Автор

ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన మన హీరో రవితేజ అన్న ఫ్యాన్స్ ఎంతమంది..🙋😎

m.rohithkumar
Автор

Ravi Teja = Actor + Talented + Experience + Stylish + Singer + Producer + Gem Of A Actor

Babai_abbai_always_
Автор

తాతల పేర్లు నాన్నల పేర్లు వాడుకొని రావడం కాదు సొంతంగా చరిత్ర రాసిన మా రవితేజ అన్న✊✊✊👌👌👌

villagethinkingboys
Автор

వాల్తేర్ వీరయ్య⛓️ సినిమాలో మాస్ మహారాజ్ 🔥🔥 ని చూడాలని ఎంత మంది wait చేస్తున్నారు⚒️

gorantlanarayana
Автор

My dear Mass maha Raj fans & Bhakthulu next Sunday vachesariki andharam inkoka sari watch chesi double dhamaka ni 100crores dhamakaa chesi Ravi anna ki Birthday gift icheddham....🙏💐💐🙏

mtsacademy
Автор

మనకి కావాల్సిన వాళ్ళకి చేస్తే మోసం
మనకి కావాలి అనుకున్న వాళ్ళకోసం అది న్యాయం 💯

iM-jhik