Pallakilo Puttadi Bomma | Full Song | 2024 Love Failure | Vedha Ponnam | Madeen Sk | Djshiva Vangoor

preview_player
Показать описание
#lovefailuresongs #djshivavangoor #latestfolksongs

𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
♪ Song : Pallakilo Puttadi Bomma
♪ Lyrics : Djshiva Vangoor
♪ Music Director : Madeen Sk
♪ Singer : Djshiva Vangoor,

: 𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐓𝐈𝐎𝐍 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
♪Concept Screenplay & Direction : Djshiva Vangoor's
♪ Producer : Djshiva Vangoor
♪ Dop : Janatha Bablu
♪ Editing ,VFX & DI : Djshiva Studios HYD
♪ Drone : Suresh Munna
♪ Dubbing Studio: Dshiva Studios HYD
♪ Costume Designer : Djshiva Vangoor
♪ Art Director : Prabhakar Team
♪ Cast : Djshiva Vangoor & Vedha Ponnam
♪ Make up & Hair : Sourya & Anu
♪ Pallaki Team : Dharavath Santhosh

Cast :-
Munna Anu Tunes ,Ramanalal ,Shekar Sagar , Achyuth Banoth , mahalaxmi , Sunitha , Ramesh Goud Rithvik Jwellery ,Prashanth Goud ,Balu 94 Kocepts , Rajesh Chowdary , Esk Shoots , Vr Vamshi, Vms Goud,Vamshi krishna,
Рекомендации по теме
Комментарии
Автор

సాంగ్ ఎలా ఉంది మీ కామెంట్ 🔴
పాట నచ్చితే అందరికి షేర్ చేయండి

djshivavangoor
Автор

అక్షరాలలో బాధని
గానం లో ప్రేమని
చిత్రీకరణలో పట్టుదలని
ఎడిటింగ్ లో ఆత్రం ని
ప్రదర్శనలో మా గుండెల్ని పిండేసావు అన్నయ్యో ❤❤❤❤

kothakurraduofficial
Автор

నాలాగా లవ్ ఫెయిల్యూర్ అయినా వాళ్ళు ఒక లైక్ వేసుకొండి ❤❤❤🥰🥰🥰

KSRCHINNI
Автор

మిగతా పాటలతో పోల్చుకుంటే ఈ పాటలో అంత జోష్ అనిపియడం లేదు, ఏదో కొంత వెలితి అనిపిస్తుంది.but మ్యూజిక్ చాలా బావుంది.congrats...bro...

Koppusuresh
Автор

శివ డిజె వంగూర్ అన్న కోసం చూసేవాళ్ళు ఒక like వేసుకోండి ra అబ్బాయిలు

santhoshvishwakarma
Автор

బ్రో సాంగ్స్ నీ నుంచి చాలా లేటుగా వస్తున్నాయి.అన్ని చాలా ఫీల్ అయిన కానీ ఈ సాంగ్స్ చూశాక మాటలు రావట్లేదు సూపర్

kuntapallynaresh
Автор

ప్రైస్ ది లార్డ్. అమ్మ నాన్న లకు నా వందనాలు అమ్మ నాన్న నేను నా మొదటి భర్త తో నాకు విడాకులు అయ్యి చాలా దెబ్బ తిన్న ఎంతో బాధలో ఉన్న యేసయ్య నాకు గొప్ప జీవితం ఇచ్చాడు యేసయ్య ను ఆరాధించే కుటుంబం లో నన్ను నిలబెట్టినాడు. యేసయ్య కార్యాలకు మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏 యేసయ్య కూ రుణపడి ఉంటా 🙏🙏🙏🙏🙏🙏🙏

MSusmitha-wzls
Автор

సూపర్ సాంగ్ శివన్న సాంగ్ వింటుంటే goosebumps వస్తున్నాయ్ 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్ అవుద్ది.... ఆల్ ద వెంకటకృష్ణ ఖమ్మం నుండి

venkatakrishnapenugonda
Автор

చాలా రోజుల నుంచి Wait చేసామన్న ఈ సాంగ్ కోసం. లొకేషన్స్ సెట్స్, లిరిక్స్ మీ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది అన్న. తప్పకుండా ఈ పాట blockbuster hit అవుతుంది.❤❤

lokesh
Автор

E pata kosam eine rojula nunchi chusthunam super song ❤❤

erollaramesh
Автор

సాంగ్ లాస్ట్ వరకు చూస్తే కన్నీ రు ఆగవు సాంగ్ ఎంత అధ్పుతంగా ఉందో ఎక్తింగ్ కూడా సూపర్ ఉంది

SivasankarYamala
Автор

Goosebumps TEAM....WHAT A HARDWORK 🙏🙏🙏👌👌👌👌

Rameshyadav-wcuy
Автор

చాలా బాగుంది శివ. సెలయేరు పారుతుంటే పార్ట్ -2 తొందరగా విడుదల చేయు బ్రదర్.చాలా మంది వెయిట్ చేస్తున్నారు

konkatimallesham
Автор

సూపర్ సాంగ్ మ్యూజిక్ సెట్ సాంగ్ కిర్రాక్ 👌👌👌👌👌

Manatelugunews-tt
Автор

Shiva Anna Trending Avthadhi 2024 Memory Song Anna

rajeshlingampelli
Автор

Superb bhai ala lyrics endi anna mind lo nundi povat ledu pakka hit 🎯 waiting for part 2

sriharipadakanti
Автор

Vera level vundhi bro song 🙏🏻🙏🏻 supar hit kavali anni korukuntunna bro😍

djpremchinnapoor
Автор

Superb song 🎉❤ wishes frm Mayuri Tunes

mayuritunes
Автор

Super brathar 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని కోరుతున్న

kavalianjaiah
Автор

Shiva Anna Song Blockbuster 💯
Lyrics Superb Anna Acting Nice
Vedha Ponnam Chalabaga Acting Chesaru
All the Best Anna💐
Anna Part 2 Song Waiting

RaviCharan.Lyrics.Creation