Jeevitha Chakram Video Songs | Kanti Choopu (Male) Video Song | NTR, Vanisri | Sri Balaji Video

preview_player
Показать описание
Watch Jeevitha Chakram Video Songs (720p) Starring NTR, Vanisri, Sharada, Music Shankar Jaikishan, Directed by C.S. Rao.

Jeevitha Chakram is a triangular love story between N.T. Rama Rao, Sarada and Vanistri. NTR is son of Nagaiah. Sharada is NTR's maradalu. Vanisri is the heroine.Music for this film is provided by Bollywood famous Shankar Jaikishan with super-hit soundtrack. The singers are Ghantasala Venkateswara Rao, P. Susheela and Bombay Sharada.

Рекомендации по теме
Комментарии
Автор

శంకర్ జైకిషన్ గారు సమకూర్చిన స్వరాలు ఈ చిత్రానికి హైలైట్. ఘంటసాల మాస్టారి చేత డిఫరెంట్ సాంగ్స్ పాడించారు.

ramakrishnarao
Автор

అమ్మ వాణి శ్రీ l am your fan llove you so much amma

raveendrakuram
Автор

All songs of this film are gems and superb composition of music by Shankar jaikishan.

markandeyaaswathappa
Автор

వారెవ్వా.... మా రోజుల్లో.... FULL JOSH నింపిన పాట 👏👏👏❤️❤️💙💙💙🌹🌹🌹👌👌👌👍👍👍😊😊😊😊😊

jaisrinivas
Автор

One of the gems sung by Ghantasala in his career and hat's off to the evergreen music of Veteran Shanker Jaikishan

kameswararao
Автор

My mom is fan of Sr. Ntr because of his activeness( egiredhi, dumkedhi ) & versatile acting .

mopuribalu
Автор

NTR sir expression is truly great.... especially 3:1 to 3:5 seconds expression is priceless

mraju
Автор

Lyrics music and singer songs wow beautiful never we get again

gayatrikullavur
Автор

The voice was much rich andstronger than music wondering all musicians of bombay recording who first felt singer ghantasala as lungi wala but later bowed to him at his thundering voice. That was ghantasala.Prasad jvsm hyderabad

padmakumarij
Автор

Wow what a song 😍 Super hit song 😍 old and golden songs are that time

devisettybhaskar
Автор

బాలు గారు ntr గారికి ఎన్నో పాటలు ntr గొంతుకకి దగ్గరగా ఎన్నో పాడారు
కానీ
ఘంటసాల గారి గొంతు ntr గారికి ఇమిడిపోయింది
🙏గ్రేట్ ఘంటసాల మాస్టారు గారు 🙏

rsr
Автор

అంతా NTR లాగే ఘంటసాల గారు పాడారు excellent

rsr
Автор

Lovely song created by SHANKARJI of Shankar Jaikishan👌👍

nanjipatel
Автор

The speedest song of gantasala for ever.

rajagopal
Автор

Please upload prema kavali hd songs

kranthikumartentu
Автор

బాలయ్య, పూరి Movie పైసా vasool లో ఈ Song Remake

haihello
Автор

చిత్రం: జీవిత చక్రం (1971)
సంగీతం: శంకర్ - జైకిషన్
రచన: ఆరుద్ర
గానం: ఘంటసాల

కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు ఆశలు దాచకు

ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే అండ కోరుకుంటాయి
అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు ఓ పిల్లా?
స్నేహమూ చేయవా? స్నేహమూ చేయవా?

కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి
మెత్తనైన మనసు నీది కొత్తచిగురు వేసింది
మత్తులోన మునిగింది ఓ పిల్లా
మైకము పెంచుకో మైకము పెంచుకో
కంటి చూపు చెబుతోంది

చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే
చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురుచూస్తున్నాయి
నువ్వు నన్ను చేరాలి నేను మనసు ఇవ్వాలి
ఎడమలేక ఉండాలి ఓపిల్లా

కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా?


చిత్రం: జీవిత చక్రం (1971)
సంగీతం: శంకర్ - జైకిషన్
రచన: ఆరుద్ర
గాయని: శారద

కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ రాజా
ఆశలు దాచకు ఆశలు దాచకు

ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి
అందమైన జవరాలు పొందుకోరి వచ్చింది ఎందుకలా చూస్తావు ఓ రాజా?
స్నేహము చేయవా? స్నేహము చేయవా?

కొమ్మమీద గోరువంక రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి
మెత్తనైన మనసు నాది కొత్త చిగురు వేసింది మత్తులోన మునిగింది ఓ రాజా
మైకము పెంచుకో మైకము పెంచుకో

RaviKumarMCA
Автор

Shankar jaikishan music Director in Hindi...& NTR combination is made superhit song.

KameshwararaoKoundinyamu-mlqb
Автор

Upload dana veera sura karna hd songs

kranthikumartentu
Автор

Kanti chupu chebuthondi content chupu chebuthondi Geevitha Chakram Movie Song

sarojanadendla