Durga Devi Devotional Songs | Konda Kondala Naduma Song | Telugu Bhakti Songs | Mango Music

preview_player
Показать описание

For 24x7 Latest Telugu Songs & Trailers :

Click here to Watch:

Lord Hanuman Songs | Kondagattu Anjaneya Swamy Song:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

కొండా కొండల నడుమా కొండల్ల నడుమా..
కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా {2}
బెజవాడ క్షేత్రమునందు బంగారు తల్లీవై
సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే (2)

కొలిచేటి భక్తులకెల్ల కోర్కెలనే తీర్చీ
కొంగూ బంగారమైన అమ్మా దుర్గమ్మా (2)
పసుపూ పచ్చని రూపూ పగడాలా తల్లీ
శరణంటీమమ్మా నిన్నూ మా కల్పవల్లీ (2)
ముక్కూకు ముక్కెరనేమో ధగధగ మెరువంగా
పెయ్ నిండా బంగారంతో సింగారు మాతల్లీ..
కొండా కొండల నడుమా కొండల్ల నడుమా
కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా

మల్లే మందారపూల దండలనే అల్లీ మనసారా నీ మెడలోన వేసెదమూ తల్లీ (2)
నీ ఇంద్రకీలాద్రి అందాల శిఖరంకూ కాలీనడకన మేమూ వచ్చీనామమ్మా (2)
కష్టాలు కడతేర్చే కనకదుర్గమ్మవనీ కనుములు కట్నాలు నీకు తెచ్చీనామమ్మా..
కొండా కొండల నడుమా కొండల్ల నడుమా
కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా

నీ చల్లని చూపులతోనే అమ్మా దుర్గమ్మా మమ్ముల కాపాడమ్మా కనకదుర్గమ్మా (2)
ఏటేటా నీ క్షేత్రముకు తప్పక వచ్చేమూ
మ్రొక్కిన మ్రొక్కులన్నీ తీర్చేదమమ్మా (2)
మా పిల్లా పాపలనూ చల్లంగ జూడమ్మా
మా పాడిపంటలనూ పచ్చగ కాపాడూ
కొండా కొండల నడుమా కొండల్ల నడుమా
కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా
బెజవాడ క్షేత్రమునందు బంగారు తల్లీవై
సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే(2)
సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే (2)

luckyrose
Автор

E song vinte ollu pulakaristundi
Jai bhavani shakthi

suryaramani
Автор

Jai bavani..
Jai bavani
Jai bavani
Jai bavani..
Jai bavani
Jai bavani
Jai bavani..
Jai bavani
Jai bavani
Jai bavani..
Jai bavani
Jai bavani
Jai Durga bavani

naturalboynagu
Автор

అప్పట్లో వరాలు ఇవ్వమని దేవిని అడిగేవాళ్ళం ఇప్పుడు మత మార్పిడి కాకుండా చూడమ్మా అని అడగాల్సివస్తుంది అంతా మన ఆ జాగ్రత్త వల్లే జాగ్రత్తగా వుండండి అప్రమత్తంగా ఉండండి నా ప్రియమైన సోదరులారా ఏమైనా దసరా శుభాకాంక్షలు (జై శ్రీరామ్).

allam.koteswararaob.sc.
Автор

అమ్మ దుర్గమ్మ తల్లీ నాకు తోడుగా నువ్ ఉండాలి అమ్మ 🙏

dhanuviswaofficial
Автор

Ammani poorthi bhakti viswasam tho koliste bangaru durgamma mana kosam appudu reppa veyakunda kapada daniki mana kosam aduru chustu untundhi bangaru thalli

devibodupu
Автор

నా చిన్నప్పుడు రమకోవెల పై ఉన్న speaker lo edhe song vinabadedhi

study
Автор

అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి లోకమాత జగన్మాత భవాని శాంకరీ ఈశ్వరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ జగత్ నీ రక్షించు తల్లి

umaniharika
Автор

అమ్మ అందరిని చల్లగా చూడు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏

santoshab
Автор

Voice are soo beautiful amma nee patalu pade avakasam maku evvu thali super lyri🙏🙏🙏👍👌👌👌👌👌👌👌

mramakrishna
Автор

Durga ashtmi roju e pata vinadam naku challa santosham ga undhi

gumpujyothi
Автор

Amma kapadamma durga maata saranam talli

thalapatyvijay
Автор

Ma Amma durgamma, Naa talli durgamma, naku Amma, nanna leru naku Anni nuvve durgamma🙏🙏♥️♥️🌹🌹

SaiduluMungi-ftno
Автор

OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA

malliarjun
Автор

OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA
OM PARVATHIMATHAYA NAMAHA

malliarjun
Автор

Jai Durga Amma thalli 🙏🙏🙏🌹🌹🌹
Om shree mathruye namaha 🙏🙏🙏🌹🌹🌹
Jai kanaka durga amma thalli 🙏🙏🙏🌹🌹🌹
Jai parameswara swamy Durga matha Nandhi eswara swamy 🙏🙏🙏🌹🌹🌹
Jai paravathi devi matha parameswara swamy Vinayaka swamy subramanyam swamy Ayyappa swamy kumara swamy 🙏🙏🙏🌹🌹🌹
Jai gow matha 🙏🙏🙏 🙏🙏🌹🌹🌹
Jai Vijayawada lo velisina durga amma thalli 🙏🙏🙏🌹🌹🌹
Krishna veni thirana velisina amma durga amma thalli 🙏🙏🙏🌹🌹🌹
Jai dhanalaxmi matha 🙏🙏🙏🌹🌹 🌹
Jai Durga Amma thalli 🙏🙏🙏🌹🌹🌹

bhanukitchen
Автор

Hindu dharmam minchina dhi edhi ledhu... Jai bhavani 2021 april

mittapallipravalika
Автор

Amma Durgamma Thalli 🙏🙏🙏🙏 Challaga Chudu amma 🙏☀️

dharavathhussain
Автор

Jai bhavaani🙏🙏nee challani chupulu naa Pina padaali thalli

sunnyz
Автор

Goddess, DurgaDevi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

KareSuryaa