CM YS Jagan LIVE | YCP Manifesto 2024 Release | AP Elections 2024 - TV9

preview_player
Показать описание


#CMYSJagan #YCPManifesto2024 #APElections2024
Рекомендации по теме
Комментарии
Автор

జగన్కి పరిపాలన చేయడం రాదు అని ఈ 5 ఏళ్లుపాటుగా నిరూపించారు.రాబోయే 5 ఏళ్లలో ఎలావుండ బోతుందో కూడా ఈ రోజు చూపించారు. ఎందుకు సామీ AP ప్రజల జీవితముతో ఆడుకొంటారు. వెళ్లి వేనకేసుకొన్న డబ్బుతో ఎంజాయ్ చేయండి. రాజకీయం అంటే ఏదోఒక వేషం వేసి గెలవడం ఒక్కటే లక్ష్యంకాదు. గెలిచిన తర్వాత ప్రజా జీవన పథానికి దిశానిర్దేశం చేయగలగాలి.ప్రజల జీనన ప్రమాణాలను మెరుగుపరచ గలగాలి. సమకాలీన సమస్యలకు పరిష్కారాల ఆవిష్కరణలు ఇవ్వగలగాలి, నూతన యువతరం భవిష్యత్తుకు బాటలు వేయగలగాలి. రాష్ట్రాన్నిప్రజలను సాటి ప్రపంచంతో పోటీపడేల నడపగలగాలి. రాజకీయం అంటే అధిఅకారాన్ని చలాయించడం ప్రజా సంపాదనను దోపిడీ చెయ్యడం కాదు. రాష్ట్ర భాద్యతలను మీద వేసుకోడం. ఇది మీతోగాని, నీవద్ద వున్న బూతుల batch చేతగాని అవదు. please తప్పుకొండి

vivekbandi
Автор

Thank God...band aid తీసేశాడు, ఇంకా నేను election అయ్యే వరకు పెట్టుకుంటాడు అనుకున్న😢😢

deard
Автор

Maga dsc, rajadhani, prathyaka vodha, tho prajalaku miru mosam chesaru, cm sir

Devi-kkmw
Автор

కోటి విద్యలు కుటి కోరకు నిత్యావసర వస్తువులు రెట్లు తగ్గించండి సార్ 95 శాతం రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది

ramumatta
Автор

Telanganalo Auvva thata pension 4000/ Vikalangula pension 6000
Ap lo 2019 nundi penchaledu
Vikalangula medha Dhaya chupandi sir 🙏🙏

maheshreddy
Автор

Monna button nokkinavv mari 18000 padaledhuu am sirrr

iltmtij
Автор

Cheppadaniki vallaki, vinadaniki manaki sigguledu .. chi chi

lavanyakona
Автор

MAA SAKTHI with you sir but who created PULIVENDULA shiek shraif role sir bhargav MLA MP minister Vizianagaram dist zp chairman??

appalanaiduejjurothu
Автор

Navaratnalu ayithe parvaledu, , 40 ratnalu ichhi abhivruddi lekunda chesaaru

sriforumorg
Автор

Rethu runamafi avutunda sir please reply me please

harshini
Автор

Handicapped valu gurunchi ekkada matladaledhu enti sir

knowledgeisdivine
Автор

Appulatoo manifestos implement chestunnaru.. taxes penchutoo.. vaddilu kadutunnaru..

RammmCH
Автор

Sir as a cm u r successfully cm. In that no doubt.people will survive only with successful CM's

guruprasadbhiragani
Автор

జే జగన్ అన్న అమ్మ నాన్నలకు తాత అవ్వలకు అండగా నిలిచావు అన్న

VenkateshT-yknq
Автор

Bhaya monna debba tagilindi kaada...
Aa place antha plain ga undi enti bhaya...
Chinna macha kooda ledu

AnilKumar-clhc
Автор

Andhra needs special status.. but they ignored it ..its true

siriyanamadala
Автор

Veedu edhaina chinna company ki interview ki velthe fail aipothadu. Ilantodu cm manaki🤦🏻‍♀️🤦🏻‍♀️😆

Iam-kanna
Автор

Babu nee pani ayipoyindi...
Jai... Tdp....
From ODISHA

AnilKumar-clhc
Автор

old age pension age 58 ki tagginchale .Telangana lo 58 years ka estunnaru.

srinivasaraonarkadamilli
Автор

Anna praise thi lord anna anna naku help nuvvu matrame cheyyagalavu anna plz anna praise the lord anna aruna suman

tarunatanu