LIVE : YS Jagan Serious on Police Rude Behaviour | AP Assembly 2024 @SakshiTVLIVE

preview_player
Показать описание
LIVE : YS Jagan Serious on Police Rude Behaviour | AP Assembly 2024 @SakshiTVLIVE

#apassemblylive #ysjagan #appolice #chandrababu #sakshitv

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

అదేమీ ఎమ్మెల్యే - తమరు 2019 లో మొదటి రోజు అసెంబ్లీ లో తమరు అన్న మాటలు rewind వేసుకొండి
“ఎమ్మెల్యేలు కార్యకర్తులు ఒక ప్రోసెషన్ గా … సభ్యులను మాట్రామే లోపలకి .. మార్షల్స్ etc etc…” అని అన్నోడివి …. ఈ రోజు 2024 అదేంది .. నువ్వు చెప్పిన నీ నీతే.. ఈ రోజు నువ్వు చేస్తుంటివే… పులి పిల్లి అయ్యిందా ఏమీ

savihas
Автор

when they are telling how AP was ruined in parlemient, bro is diverting the issue

the.outsider
Автор

గొంతు పెద్దగా చేసి అరుస్తే భయపడే వలు లేరు ఇక్కడ 😂😅

manikantakapa
Автор

Nuvvu yeppatiki CM kaalevu physco reddy

msnraju
Автор

ప్రజాస్వామ్యాని కి కొత్త అర్థం. చెప్పిన జైలు బాబా. 2.0

rabbanishaik
Автор

ఏందీ... అన్నా.... నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది.... మన పరిస్థితి పగోడికి కూడా రాకూడాడు...2029 లో 175 కి 175 కొట్టాలి.... ఏమన్నా చెయ్యన్నా...

bheemak
Автор

జై మా బాబాయ్ చంద్రబాబు గురు జై మా అన్న లోకేష్ జై జనసేన మా అన్న పవన్ జై జై జై

ashishchalla
Автор

JVD.. Engineering students Fee eppudu vestaru saru? College Not Allowed to write Exam without Fee payment😢

RAOK-ex
Автор

జగన్ ముఖ్యమంత్రిగా గానే పనికిరాడు అనుకున్నాం ఇప్పుడు M.L.A గా కూడా పనికిరాడు అని ఇప్పుడు తెలిసింది తాడు బొంగరం లేని ఒక చెత్త సాకు చెప్పుతో రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు ప్రజలు కల్పించిన ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడమని ఇచ్చిన అసెంబ్లీ స్థానం నుండి వెళ్ళిపోవటం ఒక చేతకాని దద్దమ్మ పిరికిపంద చర్య

kanumurimuralinagendravarm
Автор

జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, హత్యలు, భూములు, మద్యం వగైరాలలో లూటీలు అన్ని ఒక లిస్టు చేసి దేశం లోని అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని రాష్ట్రాలలోని పత్రికలకి పంపించాలి.

C.marri.R
Автор

Niku ippude thelisindha guru marachipoyava gathaanni

vattikalubalu
Автор

అధికారం లో ఉన్నపుడు ఆ పిచ్చోడు మాట్లాడిన మాటలు కి కౌంటర్ ఇవ్వకుండా వదిలేసావ్ ఇప్పుడు బాధ పడుతున్నావ్, , ఇంకా నీ చెల్లి మాటలకి కూడా కౌంటర్ ఇవ్వకపోతే next కూడా గెలవు ❤❤❤
#ప్రతిఒక్కరికీ ఇచ్చి పడేయ్

samsonpinjara
Автор

ఇన్ని రోజులు ఈ గొంతు ఎక్కడికి పోయింది జగన్ గారు ఇంత పెద్ద వాయిస్ వార్నింగ్ అధికారం లో వున్నపుడు కుర్చీ దిగి బయటకు వచ్చి ప్రజల పాలనా వద్దకు వచ్చి మాట్లాడటం చేతకలేదు ఈ రోజు నోరు పెద్దగా లేస్తుందండి ఇదే విధం గా ప్రజల్లోకి వచ్చి ఉంటే గెలిచేవారేమో అధికారం లో అహంకారం చూపించారు కాబట్టే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు 👎👎👎👎👎👎👎👎👎👎👎

My_own_world_
Автор

Aree nuvvu govt lo vunnappudu inthakanna over action chesaavu . Appudu meeku enduku teleeledu ivaanni . Kannu minnu kanaraledu

naaistamnaaistam
Автор

Topimeda unna simhalaki ardam telusa neku.... 😂😂😂😂😂😂😂😂😂

NandaKishore-pfyl
Автор

Gelupu Otamilu tho Sambandam leni vaadey Leader 👈 He is real hero👏👍🤣

jtsyeuf
Автор

Last 5 years rastranni sarvanasanam chesavu kada. Ippudu neetulu palkitunnadu.

msnraju
Автор

Jagan is very good politician as a opposition party, keep him the way he is

MUKESHKILARI
Автор

Hey babu pakkaki velli adukomma 😂 nuvu

kumarnag
Автор

TDP party endhuku asalu motham dongaluuu Jai jagan annya 💙🤍💚💙💚🤍

xbdigdg