143 (I Miss You) Video Songs | Endukani Video Song | Sairam Shankar, Sameeksha | Sri Balaji Video

preview_player
Показать описание
Watch 143 (I Miss You) Video Songs (720p) Starring Sairam Shankar, Sameeksha, Music Chakri, Story - Dialogues - Directed by - Puri Jagannath.

Siddu (Sairam Shankar) is a carefree boy next door Sanjana (Samiksha) is the doting sister of four elder brothers. Siddu is like a family member in Sanjana's household. Invaribly they fall in Love with each other.As they fear that their love may not find acceptance from their kith and kin, they elope.But by a quirk of fate they are separated.Sanjana is sheltered by the naxalites.Siddulands up in the house of a journalist (Flora saini). Siddu thinks Sanjana Sanjana is dead.Sanjana thinks Siddu is no more.The rest of the story is all about how fate reunites them...

Рекомендации по теме
Комментарии
Автор

సినిమా వచ్చిన కోత్తలొ
కొన్ని వందల సార్లు వినెవడ్ని
చాల ఇష్టం ఈ పాట
💔😔

akkepallyparamesh
Автор

2024 i song vintuna వాళ్లు వునారా friends, ❤

PeterP-tp
Автор

అప్పట్లో రక్కథలు చిందిచం ఈ పాటలను టేపిరికట్ లో నిపించడానికి❤

kiranvlogs
Автор

చక్రి సంగీతం ❤ mis u Sir
కాలేజ్ వెళ్లకుండా 10 మంది ఫ్రెండ్స్ తో అనుకోకుండా వెళ్ళాము.కర్నూల్ జిల్లా, నంద్యాల రామనాథ థియేటర్ లో చూసాము. టైమింగ్ 2.30pm sweet memories

giri
Автор

Verey level song vintunte Goosebumps 🔥❤

harishnani
Автор

Singer: ChakriMusic: ChakriSong Writer: Kandikonda

143 - Endukani Song Lyrics in Telugu

ఎందుకనీ..కనీ... ఏమిటనీ...టనీ
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్య గగనంలా
ఎందుకనీ.... ఏమిటనీ....

నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటలా
ఆరిన పెదవుల మాటలికా...నా మాటలికా.. నామాటలికా...
చెర్రున చెలి నీదాకా...దాకా....దాకా...దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ....

వెలుగులే చిలికే చిరు జాబిలి మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరునగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా... ఆ బాసలిలా...
నా మదినె తొలిచేనా...తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలితాకన చిరు ఆశై

ఎందుకనీ... ఏమిటనీ...
బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా
చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ... ఏమిటనీ.

seethamahalakshmisita
Автор

Music Director CHAKRI Gaaru padina Adnhuthamaina SONG Really I love this song 🎵

mahendar
Автор

After keeravani gaaru chakri is the only music director in telugu who can sing like a proffessional singer and give excellent tunes also.

vishwa
Автор

Ss thaman anna BGM 🔥🔥🔥💪Excellent anna chakri garu thank you so much music🎶🎶 super👍 ఎస్.ఎస్.తమన్ అన్నా ఈ సినిమాకి పని చేసినందుకు, చక్రి గారికి

joelprayerteam
Автор

This song listen once time daily i remember my sweet heart my love is failure 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

anantha
Автор

ఎందుకనీ..కనీ... ఏమిటనీ...టనీ
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్య గగనంలా
ఎందుకనీ.... ఏమిటనీ....

నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటలా
ఆరిన పెదవుల మాటలికా...నా మాటలికా.. నామాటలికా...
చెర్రున చెలి నీదాకా...దాకా....దాకా...దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ....

వెలుగులే చిలికే చిరు జాబిలి మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరునగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా... ఆ బాసలిలా...
నా మదినె తొలిచేనా...తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలితాకన చిరు ఆశై

ఎందుకనీ... ఏమిటనీ...
బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా
చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ... ఏమిటనీ...

kvenkataswamikrish
Автор

I’m listening to this song since 9 years 🥺❤️

sravanizoe
Автор

Ne adugulalo adugulu vesi nadichina bandhamilaa
Ontari thanamai kshanamoka yugamai megilenemitilaa🥺

neerajas
Автор

Epadike Film superb kane... heroine bagunaa aamai vunte bagundu

raviteja
Автор

Beautiful song great feeling song to lovers I think

ganeshanumula
Автор

I miss u too prananiki pranagga estapade Varu dhurangga vuntte aa badha anubavinchadam chala kastam but time mana chethilo vunddadhu vidhi ratha nu yevvaru marchaleru 🙏🙏

rajeswarisake