filmov
tv
Agriculture polytechnic is best or not in telugu.#leelaprasad
![preview_player](https://i.ytimg.com/vi/Q2xgYNK1hds/maxresdefault.jpg)
Показать описание
welcome to my channel...
#whattoknow #agriculture #oldissoil
#Agriculturepolytechnic #Agriculturepolytechnicstudents #Leelaprasadgude
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేస్తే BSC Agriculture కి Entrance రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి లేకపోతే నెక్స్ట్ స్టడీ ఏమి ఉండదు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ తో ఈక్వల్ కాదు తర్వాత డిగ్రీ చేయలేము. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేస్తే job త్వరగా వస్తుందని మేము జాయిన్ ఇయ్యము ఇప్పుడు కొంత మంది సచివాలయం లో job చేస్తున్నారు మరికొంత మంది ఓపెన్ ఇంటర్ చేసి డిగ్రీ జాయిన్ అయ్యారు ఇంకా కొంత మంది BSC Agriculture చేసి Scientist అవ్వాలి రైతులకు ఏదో ఒక హెల్ప్ చెయ్యాలి. అని ఇంకా AGRICET కి ప్రిపేర్ అవుతున్నారు. అన్నట్టు AGRICET కోచింగ్ కి fee కుడా చాలా ఎక్కువ మళ్ళీ గుంటూరు లో మాత్రమే ఉన్నాయి కోచింగ్ సెంటర్లు. Inter Bipc చేస్తే ఎప్పటికి సగం BSC ఐపోయేది. అందుకే మీకు చెప్తున్నాం దయచేసి Agriculture Polytechnic చెయ్యవద్దు. కావాలంటే inter ద్వారా EAPCET రాసి వెళ్ళండి సీట్ వస్తుంది ఒకవేళ రాకపోయినా degree చేసుకోవచ్చు..
మొత్తం BSC Agriculture seats లో 80% inter ద్వారా వచ్చిన వాళ్ళకి 20% అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వాళ్లకి ఇంతకన్నా నేను ఏం చెప్పలేను....
వీడియో చివరివరకు చూసి ఉంటే Thank you so much.
Please share this video to all agriculture polytechnic students.
Hope you like this video. please subscribe to our channel for more videos like this....
***Thank you for watching ****

Комментарии