Oh Priya Priya Full Video Song | Geethanjali Movie Songs | Akkineni Nagarjuna, Girija Shettar

preview_player
Показать описание
Watch & Enjoy Super hit song Oh Priya Priya From Geethanjali Movie ft. Akkineni Nagarjuna, Girija Shettar. this movie is directed by Mani Ratnam and produced by C. Praveen Kumar Reddy, P.R.Prasad, C.L.Narasa Reddy. Music Was composed by Ilaiyaraaja.

Like our Facebook Page
Рекомендации по теме
Комментарии
Автор

కాళిదాసు గీతికి.. క్రిష్ణరాసలీలకి..
ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి..
ఆ అనారు ఆశకి..తాజ్మహల్ శోభకి..
పేదవాడి ప్రేమకి చావు పల్లకి..
నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే..
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని..
వెళ్ళిపోకు నేస్తమా.. ప్రాణమైన బంధమా..
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ. Lyrics 👌🔥

govindarajuv
Автор

ఎన్ని బాధలోచ్చిన ఎదురు లేదు ప్రేమకి
రాజ శాసనాలకి లోంగిపోవు ప్రేమలు

జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ

ajaykumarvengaladas
Автор

బాలు గారు మీరు పాడిన పాటలు వింటూ నా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది సార్🙏

rajendermuthyala
Автор

ಎಂಥ ಒಳ್ಳೆ ಹಾಡು hats up ಇಳೆಯರಾಜ sir both singers

manjunatharg
Автор

ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు 

నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే 

నేడు కాదులే రేపు లేదులే 

వీడుకోలిదే వీడుకోలిదే 


నిప్పులోన కాలదు నీటిలోన నానదు 

గాలిలాగ మారదు ప్రేమ సత్యము 

రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము 

పేదవాడి కంటిలో ప్రేమ రక్తము 

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో 

జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో 

ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు 

రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు 

సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి 

ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి 

ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి 

పేదవాడి ప్రేమకి చావు పల్లకి 

నిధి కన్నా ఎద మిన్న 

గెలిపించు ప్రేమనే 

కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని 

వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా 

పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా 

జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ 


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి 

నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన 

లేదు శాసనం లేదు బంధనం

ప్రేమకే జయం ప్రేమదే జయం

naveenm
Автор

ఈ పాట వింటుంటే ఒక కొత్త లోకానికి వెళ్లినట్టు వుంటది ఆహ్లాదకరంగా

m.bhaskar
Автор

ಇಂತ ಅದ್ಭುತ ಸಂಗೀತ ಸಂಯೋಜನೆ ಇಳಯರಾಜ ಸರ್ ಅಂತವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ 🙏🙏👌👌

anjanamurthyh
Автор

పేదవానిసావు పల్లకి అంటే
నిజంగా ఇక్కడ డబ్బు స్థూలమైన ధనము విషయముకాదు
తన గురించి తనకు ఆత్మజ్ఞానము అనే జ్ఞాన ధనము లేకపోవడమే పేదవాని సావు పల్లకి అన్నారు అంతేగాని ప్రేమ విషయంలో పేదతనం లేదు ❤️👍❤️
ప్రేమకు పేదరికం లేదు అని అక్కడ నిరూపించారు వెరీ గుడ్ ఉన్నాము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం ❤️👍❤️ ఇలాంటి పాటలు చాలా చాలాచాలాఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఐఐఐఐ గా ఉన్నాయి కాబట్టి ❤️👍❤️

brahmaiahchinna
Автор

2024 lo e song vennavallu oka like chayandi❤😊👍

mellowmarsh
Автор

చరిత్రలో మిగిలి పోయే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అది ఒక ఇళయరాజా సార్ ఒక్కరే ❤❤❤❤❤❤❤❤❤ యూ సార్

DayasagarDayasagar-cz
Автор

Iam Kannadiga I ❤love this song & Geethanjali movie 🎬 my favourite music 🎶 wonderful

goatmessi
Автор

కోరుకున్న ప్రేమ దొరికితే ఆ ఆనందమే వేరు

jilaan
Автор

పేద వాడి ప్రేమకి చావు పల్లకి what a writing

varungameryt
Автор

తెలుగు జాతి ఉన్నంతవరకు ఈ పాట జీవించేవుంటుంది

PVasu-thxk
Автор

Lyrics:
ஏழை காதல் வாழுமோ இருளும் ஒளியும் சேருமோ
நீயோர் ஓரம் நான் ஓரோரம்
கானல் நீரால் தாகம் தீராது

F ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
இணைந்திடாது போவது வானம் பூமி ஆவதோ
காலம் சிறிது காதல் நமது
தேவன் நீதான் போனால் விடாது

M தேடும் கண்களே தேம்பும் நெஞ்சமே
வீடும் பொய்யடி வாழ்வும் பொய்யடி


Fஅன்பு கொண்ட கண்களும் ஆசை கொண்டநெஞ்சமும்

ஆணை இட்டு மாறுமோ பெண்மை தாங்குமோ
Mராஜ மங்கை கண்களே
என்றும் என்னை மொய்ப்பதோ
வாடும் எழை இங்கு ஓர் பாவி அல்லவோ
Fஎதனாலும் ஒரு நாளும் மறையாது ப்ரேமையும்

Mஎரித்தாலும் மரித்தாலும் விலகாத பாசமோ
Fகன்னி மானும் உன்னுடன் கலந்ததென்ன பாவமோ
காதல் என்ன காற்றிலே
குலைந்து போகும் மேகமோ
அம்மாடி நான் ஏங்கவோ ஓ நீ வா வா

Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா

Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா


Fகாளிதாசன் ஏடுகள் கண்ணன் ராச லீலைகள்

பருவ மோகம் தந்தது பாவம் அல்லவே
Mஷாஜஹானின் காதலி தாஜ்மஹால் பூங்கிளி
பாசம் வைத்த பாவம்தான் சாவும் வந்தது
Fஇறந்தாலே இறவாது விளைகின்ற ப்ரேமையே
M அடி நீயே பலியாக வருகின்ற பெண்மையே
F விழியில் பூக்கும்

நேசமாய் புனிதமான பந்தமாய்
பேசும் இந்த பாசமே இன்று வெற்றி கொள்ளுமே
இளம் கன்னி உன்னுடன் கூட வா வா

Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா

Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா

Mஏக்கம் என்ன பைங்கிளி என்னை வந்து சேரடி

Fநெஞ்சிரண்டு நாளும் பாட
காவல் தாண்டி பூவை இங்காட
காதல் கீர்த்தனம் காணும் மங்கலம்
ப்ரேமை நாடகம் பெண்மை ஆடிடும்

a.n.
Автор

King Nagarjuna Superb performance and Done Lot of Different Movies . In to that Generation. Superb sir

vinaypran
Автор

Nippulona Kaaladhu… Neetilona Naanadhu....Gaalilaaga Maaradhu… Prema Sathyamu
Raachaveeti Kannedhee… Rangu Rangu Kantilo… Prema Rakthamu…

What a wonderful lines The definition of LOVE wah waha wah waha..❤❤❤❤❤

sandeepkrishna
Автор

Sinimavallu leka pothe mana feelings yela vundevo sinimamavallaku paadabi vandanalu intha goppa patalu padina balugariki kuda 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

mastanpedda
Автор

I am from srilankan tamil I like this paadum nila spb telugu song

gushanujagusha
Автор

What a beautiful lyric by the great Sri late వేటూరి గారు హ్యాట్సాఫ్ to you sir and miss you sp Balu as well

smartguy
visit shbcf.ru