Varanasi full tour in telugu | Kashi yatra information in telugu | Kashi Vishwanath | Uttar Pradesh

preview_player
Показать описание
Kashi yatra complete information in Telugu. Here we provide a complete tour of Varanasi in Telugu, which means how to reach Varanasi, Varanasi Accommodation and Food, Varanasi places to visit, Budget for Varanasi trip, etc.

► Best of India in 365 days Episode 67 - Kashi yatra

#bestofindiain365days #nandasjourney #kashiyatra #varanasi #uttarpradesh #telugutraveller #telugutravelvlogs

Kashi Yatra Budget: Rs.6000 - Rs.8000 (by train)
రామ తారక ఆంధ్ర ఆశ్రమం మరియు సైకిల్ స్వామి ఆశ్రమం లో రూమ్ తీసుకుని, ఆశ్రమం లో మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత భోజనం తీసుకుంటే, చాల తక్కువ ఖర్చుతో కాశి యాత్ర పూర్తి చెయొచ్చు.

Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.700 - Rs.1500 per day
Other expenses - Rs.2000 per person

Train Details:
12791 - Sc Dnr Sf Exp
9:25 AM - SC, (Secunderabad)
1:30 PM - BSB (Varanasi)
(Journey time - 28.30 hrs)

12295 - Sanghamitra Exp
9:50 PM - BZA, (Vijayawada)
4:05 AM - DDU, (DD UPADHYAYA JN) 14 kms from Kashi
(Journey time - 30.30 hrs)

12669 - Gangakaveri Exp
11:55 PM - BZA, (Vijayawada)
5:10 AM - BSB, (Varanasi)
(Journey time - 30 hrs)
Only on(Mon,Sat)

22669 - Ers Pnbe Exp
8:00 PM - BZA, (Vijayawada)
1:45 AM - BSB, (Varanasi)
(Journey time - 30 hrs)
Only on(Sun)

No direct trains from Visakapatnam - Varanasi
So, Take train from Bhuvaneshwar - Varanasi

12875 - Neelachal Expre
12:20 PM - BBS, (Bhubaneshwar)
7:20 AM - BSB, (Varanasi)
(Journey time - 19 hrs)
Only on(Sun,Tue,Fri)

Music Credit:
Licensed under Creative Commons: By Attribution 3.0 License
Рекомендации по теме
Комментарии
Автор

ఓం నమః శివాయ అన్న వీడియో చూస్తున్నంత సేపు నిజంగా కాశి లో తిరుగుతున్నట్లు ఉంది కాశి విడియో కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ధన్యవాదాలు అన్న మీరు కెదర్నాథ్ వీడియో కూడా చేయండి

arjuniravikumar
Автор

Very good video.... followed your instructions and successfully did a Varanasi tour. Thanks alot

shabadrudruveer
Автор

Broo tajmahal trip video cheyandi bro plzzz

mediconani
Автор

1. train bsbs or dnd
2. Cycle Swami asramam
3. Harishandram ghat to kedhar ghat to manikarnikha ghat
4. Raj Ghat ( pinda pradanam )


Main places 4km avg


1. Sonapur to kala bhairava ( kapala moksha tirdam ), Kasi tadu, bhairava dandana
2. Murtyam Jaya mahadev temple (Akala mutryu dosham ) and kupam ( water pound to remove sickness)
3. ( man mandir ghat ) And Varahi ( Durga Mata sainya adipati )

4. Kasi vishalakshmi temple ( Astha dasa Shakti petam )

5. Sakshi Gapati temple

6. Dundi Ganapati ( mobile not allowed)

7. Anapurna Devi temple ( mobile, camera 📱 not allowed) take raw rice

8. Ghat number no 1, Kasi viswananth temple ( one of the saptha moksam dhi temple )

9. Ghat no 4, manikarnika Ghat ( bath )

10. Chakra puskarni ( Vishnu doing Tapassu)

11. Boating ( kedhar or hasi ghat )

bellamkondanarendra
Автор

Nandagaru kindly do a video on KAMAKYA SHAKTI PEETAM ASSAM VERY EXCELLENT TEMPLE .... assam airport nundi 1 hr journey plz do the video of KAMAKYA TEMPLE...

rvijay
Автор

నంద గారు మీరు చక్కగా వీడియో చాలా సింపుల్ గా ఉంది కాశీ యొక్క పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇటువంటి క్షేత్రాల సందర్శించిన మీకు జన్మ ధన్యమైంది అనుకుంటా

kunibillitanusri
Автор

మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు

krishnamaraju
Автор

మన ఆధ్యాత్మక ప్రదేశాలను వివరముగా చూపిస్తూ వివరిస్తున్నారు .ఈ సమాచారం అందరికి ఉపయోగపడుతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు .ధన్యవాదాలు .

raminenisisu
Автор

ఓం నమః శివాయ
నిజంగా కాశీ యాత్ర చేసినట్లుగా ఉంది అన్నగారు.మీకు చాలా చాలా రుణపడి ఉంటాను.

tanguturiraghavendra
Автор

memu total 8 members Varanasi vellam andi..i have seen this video multiple times to plan 4 days schedule. My trip was very smooth. thank you so much for detailed explanation.Good luck🤞

bhaskarpurushotham
Автор

నందా గారు కాశి నుండి అయోధ్య వెళ్ళే దారిలో శివుడి గుడి చాలా పెద్దది ఆ వూరి పేరు గుర్తు రావడం లేదు
Pless కాశి నుండి అయోధ్య వెళ్ళే దారిలో ఏ ఏ టెంపుల్స్ వున్నాయ్ చెప్పరా

ఏటు నుండి దగ్గర

balagopalagopikrishna
Автор

TQ bro memu nest month Kashi veldham anukunnam bt ala vellali Ane oka bayam vunde eppudu e video chusaka aa bayam poindhi Happy ga vundhi bro TQ so much

nitheeshchukka
Автор

సోమవారం నాడు శివయ్య దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏13/02/2023🌹🌹🌹🌹

harikrishnamaakam
Автор

Anna Cyle asramam and andhra asramam lo rooms ledu chaiyali???
Koncham help chai bro

eswanthgupta
Автор

హలో నందా గారు కాశీ యాత్ర చాలా బాగుంది.యాత్రలు ఏమీ చెయ్యలేని నాకు ఎన్నో క్షేత్రాలు చూపించి పుణ్యం కట్టుకుంటున్నారు.కాశీ ఎంతో వివరంగా చూపించారు.వెళ్లి చూసినట్లే వుంది.చాలా ధన్యవాదములు మీకు ఇచ్చిన ప్రసాదం ఆ భగవంతుడి అనుగ్రహం.నా మనసు ఆనందంతో పొంగిపోయింది .thank u

ramadevibollapragada
Автор

కాశీ పుణ్యక్షేత్రం కళ్ళ ముందు మెదిలింది

varukolubalaji
Автор

anna milk offering pooja ticket book chesukuntae door 4 nunchi vellala ? and darshanam 300 ticket seprate ga teesukovala leka milk ticket okkati chaala ?

santoshdeep
Автор

Super Brother...chala baga explain chesaru.Very helpful video.

RK-nunr
Автор

నందా గారు ధన్యవాదాలు అండి సోమవారం కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యం కలగజేసినందుకు మీకు నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏

satyaveni
Автор

అయ్యా మీ 📱 నెంబర్ ఇస్తారా
మేము కాశి వెళుతున్నాం కొన్ని సలహాలు తీసుకోవాలి

ramprasadkavuluru