Ghanta Chakrapani First Interview on Group 1 2024 Students Protest | CM Revanth | iDream News

preview_player
Показать описание
Ghanta Chakrapani First Interview on Group 1 2024 Students Protest In Telangana | CM Revanth | iDream News
#cmrevanthreddy #group12024 #ghantachakrapani #idreamnews
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.

The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.

To stay connected with iDream Telugu News,

Рекомендации по теме
Комментарии
Автор

తాడు తయారు చేశారు తలారి సిద్దంగా అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి, ఇక ఉరి తీయడమే ఆలస్యం అన్నప్పుడు, ముద్దాయి నేరస్తుడు కాదని తెలిస్తే, ఇవన్ని వృధా అవుతాయని ఉరి తీసినట్టుగా ఉంది

prakashmaysarapu
Автор

ఆలస్యం ఐనప్పటికీ....స్పందించినందుకు ధన్యవాదాలు

తెలంగాణలో....ప్రతి ఒక్క మేధావి ఈ విషయంలో స్పందించాలి

విద్యార్దులకు న్యాయం జరిగేవరకు అండగా నిలవాలి

Coolhunter-
Автор

🔴ఈ క్రింది ప్రశ్నలు ఎందుకు అడగలేదు..???
🔴ముందు నీవు 🔴G. O:29 మరియు G. O:55 గురించి
నువ్వు చదివినావా????
నువ్వు అడిగిన క్వశ్చన్ ఏమిటీ...??అందులో అస్సలు పాయింట్స్ మిస్ అయినయ్..
G. O:ద్వారా SC, ST, BC మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది... పక్కా రిజర్వేషన్స్ ఎత్తివేశారు..!!
అయితే
మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్స్ కాపాడుతాం అనీ రాజ్యాంగం చేతులో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు..!!
🔴రేవంత్ రెడ్డీ తెలంగాణాలో
రిజర్వేషన్స్ ఎత్తివేసే కుట్రలు చేస్తుండు.. 🔴
షార్ట్ ఫాల్ సిస్టమ్ ఎందుకు తెచ్చారు...??
ఓపెన్ మెరిట్ ఎందుకు పెట్టారు..??
గ్రూప్. 1 ప్రిలిమ్స్ GRL ఎందుకు పెట్టలేదు 🔴
మీ CM, Dy. CM మరియు మహేష్ గౌడ్ గారు
G. O:29 మరియు G. O:55 చదివే మాట్లాడుతున్నారా...??
CS శాంతి కుమారి గారు 34000+ మెయిన్స్ అభ్యర్థులు అనీ చెప్పింది
సెలెక్ట్ అయినా వాళ్ళు కేవలం 31382 అన్నారు.. మిగతా వాళ్ళు ఎలా వచ్చారు..??

స్పోర్ట్స్ కోట వాళ్లకు మెయిన్స్ టైమ్ ఇచ్చారా...??
హైకోర్టు లో పడిన 22 కేసులు వేస్తె
కేవలం 4 కేసుల మీదనే అఫిడవిట్ వేశారు... మిగతావి ఎందుకు వెయ్యలేదు..??
G. O:29 కేసులు ఇంకా అలానే వున్నాయి....
ఎందుకు కొట్టేసారు అనీ తప్పుడు
ప్రెష్మీట్ పెడుతున్నారు..??

లోకల్ -నాన్ లోకల్ సమస్య
గురించి, జోనల్ వ్యవస్థ, ప్రెసిడెంట్ రూల్. 2018 ఎందుకు ఎత్తివేశారు..??
ఓపెన్ మెరిట్ రాంగ్ అనీ
సుప్రీం కోర్టు చెప్పింది మరీ ఎందుకు.. G. O:29 లో అమలు చేశారు...??
గ్రూప్. 1..
ప్రిలిమ్స్. 3.O. 2024 నోటిఫికేషన్
బయోమెట్రిక్ తీసుకోకుండా..
చాలా సెంటర్ లో..వేలి ముద్రలు ఎందుకు తీసుకున్నారు.

Etc🔴

MadhuBahujan
Автор

🔴ఈ క్రింది ప్రశ్నలు ఎందుకు అడగలేదు..???

. ముందు నీవు
🔴G. O:29 మరియు G. O:55 గురించి
నువ్వు చదివినావా????
నువ్వు అడిగిన క్వశ్చన్ ఏమిటీ...??అందులో అస్సలు పాయింట్స్ మిస్ అయినయ్..
G. O:ద్వారా SC, ST, BC మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది... పక్కా రిజర్వేషన్స్ ఎత్తివేశారు..!!
అయితే
మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్స్ కాపాడుతాం అనీ రాజ్యాంగం చేతులో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు..!!
🔴రేవంత్ రెడ్డీ తెలంగాణాలో
రిజర్వేషన్స్ ఎత్తివేసే కుట్రలు చేస్తుండు.. 🔴
షార్ట్ ఫాల్ సిస్టమ్ ఎందుకు తెచ్చారు...??

ఓపెన్ మెరిట్ ఎందుకు పెట్టారు..??
గ్రూప్. 1 ప్రిలిమ్స్ GRL ఎందుకు పెట్టలేదు 🔴

మీ CM, Dy. CM మరియు మహేష్ గౌడ్ గారు
G. O:29 మరియు G. O:55 చదివే మాట్లాడుతున్నారా...??

CS శాంతి కుమారి గారు 34000+ మెయిన్స్ అభ్యర్థులు అనీ చెప్పింది
సెలెక్ట్ అయినా వాళ్ళు కేవలం 31382 అన్నారు.. మిగతా వాళ్ళు ఎలా వచ్చారు..??

స్పోర్ట్స్ కోట వాళ్లకు మెయిన్స్ టైమ్ ఇచ్చారా...??

హైకోర్టు లో పడిన 22 కేసులు వేస్తె
కేవలం 4 కేసుల మీదనే అఫిడవిట్ వేశారు... మిగతావి ఎందుకు వెయ్యలేదు..??

G. O:29 కేసులు ఇంకా అలానే వున్నాయి....
ఎందుకు కొట్టేసారు అనీ తప్పుడు
ప్రెష్మీట్ పెడుతున్నారు..??

లోకల్ -నాన్ లోకల్ సమస్య
గురించి, జోనల్ వ్యవస్థ, ప్రెసిడెంట్ రూల్. 2018 ఎందుకు ఎత్తివేశారు..??

ఓపెన్ మెరిట్ రాంగ్ అనీ
సుప్రీం కోర్టు చెప్పింది మరీ ఎందుకు.. G. O:29 లో అమలు చేశారు...??


గ్రూప్. 1..
ప్రిలిమ్స్. 3.O. 2024 నోటిఫికేషన్
బయోమెట్రిక్ తీసుకోకుండా..
చాలా సెంటర్ లో..వేలి ముద్రలు ఎందుకు తీసుకున్నారు.

Etc🔴

MadhuBahujan
Автор

Tappu Sir,
mee prakaaram oka group Loni vaaru ekkuva vacche vaaru antunnaru. Ayithe, ee lekka prakaaram merit unna un reserved candidate kaneesam 1: 50 ayina pondadu kadaa! Maro pakka reserved group vaaru 1: 50 kanna ekkuva kotaa pondutaaru.
Ee 29 G.O. nyaya prakaaram 10000% correct Ani naa abhiparayam. Nenu oka reserved candidate nu.
Ippatike 1:50 mains paper lu diddadamu katti meeda same. Civils laga 1:15 lope ayite saripada efficient lecturers dorukutaaru.👍🙏

evsatyanarayana
Автор

GO 29 is a part of scheme of examination. GO 55 was amended by GO 29 which was part of State Services Subordinate Rules. Yeppudaina State Services Subordinate Rules ni, scheme of examination ni Prelims kakamundu amend cheyyali. Exam ayyaka amend cheste retrospective effect untundi. GO 29 unconstitutional ayinappudu danni base chesukoni jarigina ye process ayina adhi unconstitutional and illegal ye avutundi.

Andaru Deependra Yadav judgement ni quote chestaru but akkada Prelims exam ni patha rule tho with reservations conduct chesaru kaani vallu middle of the notification, reservation ki against ga oka kotha rule techchi Prelims results declare chesaru. Ante kotha rule illegal ayyindi kabatti akkada notification lo unna patha rules automatic ga apply ayyayi. Ikkada old notification lo GO 55 ni GO 29 tho amend chesi unte, patha GO 55 prakaram Prelims relist ki chance undedi. But veellu GO 29 thone new notification ichharu, so no chance of relist. GO 29 cancel ayite danni base chesukoni ichchina Notification kuda cancel avutundi

Look if you go by law, it is difficult to sustain this notification. But if they can manage judiciary like how we've witnessed. Anything is possible!!

SonuYadav
Автор

OUT OF 563 POSTS 27%=152. NOW 152×50= 7600 BC CATEGORY STUDENTS IN MAINS LIST WEATHER THEY ARE IN MERIT LIST OR CATEGORY LIST. THESE 7600 ARE ELIGIBLE FOR GENERAL MERIT LIST AND FOR RESERVED LIST.

AnilKumar-gxjv
Автор

ఏంటి సార్ ఇలా మారిపోయారు?? Not speaking directly, beating around the bushes.

ananthalooru
Автор

రాజకీయ నాయకులు ఆఫీసర్స్ ను ఎక్కడ మాట్లాడనిస్తున్నారు

prasadvenkatavara
Автор

GO 29 METHOD IN 19 STATES. RULE OF RESERVATION AT THE TIME OF FINAL MERIT LIST AFTER MAINS. IN EACH CATEGORY 1: 50 IN MAINS.

AnilKumar-gxjv
Автор

Sr Go 29 correct r not pls explain directly

mallikamadasu
Автор

Veedu ammukunna posts paina investigation vestaru emo ani government ki bhajana chestundu veedu 😂 na moggalo medhavi

endukoooemo
Автор

Go 29 mains ki kuda applicable avuthunda sir.

nagarajuch
Автор

Go 29 వలన సోషల్ రిజర్వేషన్ వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు...
అవగాహనా లేక అపోహ సుష్టిస్తున్నారు
కానీ అన్ని తెల్సిన మీరు కూడా go 29 వలన నష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు...
Go 29 విలువ ఇప్పుడు కాదు రద్దు చేసి
మళ్ళీ go 55 తీసుక వచ్చాక అప్పుడు అర్ధం అవుతాది ఎందుకు రా go 29 రద్దు చేసారు
నిజం నిద్ర లేచే లోపు అబద్దం ఊరంతా తిరిగొచ్చింది అంట... అలా ఉంది go 29 పైన....

sathishyoutubechannel
Автор

Sir ktr sir implead avtha annadu, please participate in divisional bench case and divisional bench lo ela reservation nashta poyaroo explain cheyyandi annaru, sir please meeru lawyer tho court lo cheppinchandi

umarani
Автор

Power lo unna 10years no exams, eppudu exams pedute politics entera mee gola...

mdpasha
Автор

Mari ebc reservation gurinchi 5%aiety 10%ela empliment chysaru

koppulasravankumar
Автор

RULE OF RESERVATION AT THE TIME OF FINAL MERIT LIST AFTER MAINS NOT AT THE STAGE OF PRILMS. FINAL SHOULD CONTAIN ANY CATEGORY PERSON SHOULD BE IN GENERAL LIST.

AnilKumar-gxjv
Автор

Sodi enduku, 563 ×50 =28150mains rayali. Kani 31thousand +Rasturu.3 thousand ekkuva varu OC lu. Nejanki aa 3 thousand vallu sc, st, bc lu నష్టపోయారు

rajua
Автор

Minimum knowledge leni vadivi TSPSC chairman vi ela ayyavu ra ayyaa, multiple choice lo vachina marks pratibha kadu antunnav mari group 2, 3, 4, and JL, DL, DSC ...anni multiple choice exams he kada, ante select ayina vallu andaru luck tho ayinatla 13:43 to 14:15
Mari 1 : 50 lo 50 rank candidate ki 51 rank candidate ki entha theda untadi mari vadiki enduku avakasam ivvaddu

RameshK-xull