Volgagrad To Yekaterinburg 1800 km Car ride | Uma Telugu Traveller

preview_player
Показать описание
Volgagrad To Yekaterinburg 1800 km Car ride | Uma Telugu Traveller

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

ఇవాళ ఈనాడు సండే బుక్ లో మీ గురించి రాసారు అన్నయ్య. Proud and inspired ❤🙂

jithendrasharmachalla
Автор

నేను మొదటగా మీ వీడియో చూసింది మీ ఫ్రెండ్ ఒమర్ ఇంటిని సందర్శించినప్పుడు.. ఆ తర్వాత మీ ప్రతి ఒక్క వీడియో చూసాను.ఎక్కడ కొంచెం కూడా బోర్ అనిపించలేదు, , మీరు ఎంతో ఓపికతో, వెళ్లిన ప్రదేశాల గురించి వివరణ ఇస్తూ, వాటి యొక్క చరిత్రను తెలియపరుస్తూ, మన తెలుగోడి ఖ్యాతిని పెంచిన ఉమా గారు మీకు కృతజ్ఞతలు...నాకంటూ ఒక రోజు వొస్తే మిమ్మల్ని కచ్చితంగా కలుసుకుంటాను....
🤝😍👍👍

chintuvlogs
Автор

మీ గురించి ఈనాడు Sunday book లో రావడం చాలా ఆనందం అనిపించింది🌹❤️❤️❤️

Funhunt
Автор

మాస్కో లో మీకు సహాయ సహకారాలు అందించిన తమిళ్ బ్రదర్ రాజ గారికి కృతజ్ఞతలు 🙏

SriHari-ysjd
Автор

కలిసి పోయే మనస్తత్వం నీకు గొప్ప వరం ఉమ అన్న సూపర్

SuperSk
Автор

ఉమా గారు మీ నిస్వార్థం మీ చిరునవ్వు మీ మాట తీరు మాకు చాలా ఇష్టం

sureshkumarkotikalapudi
Автор

Congratulation 👍👍👍🙏🙏 brother proud of you brother 👍🙏🙏❤️❤️❤️❤️❤️😘😘😘😘😘inka.. ఇంకా... ఇంకా చాలా ఉన్నాయి అవార్డ్స్.. రికార్డ్స్... రివార్డ్స్... ఇంకా చాలా ఉన్నాయి రావాల్సింది. వెయిట్ అండ్ వర్ట్చ్... చరిత్ర లో likhincha దగింది మీ జీవిత చరిత్ర... తప్పకుండా పుస్తకాలలో మీ గురించి పాటలుగా పిల్లలు చదువుకుంటారు. కష్ట పడి చేసింది వృధా కాదు... కష్టే ఫలి.. అన్నారు పెద్దలు.👍👍👍🙏

truefriends
Автор

Subtitles and Thumbnails vere vallaki ivvatam Good idea...chala time Save avutundi....AVESAM gaadini assalu pattinchukoku

ramasatyam
Автор

Congratulations on your “Best Traveller” award from NowMax Awards bro
Keep going
“Thittey vallu thittani…pogidey vallu pogadani…don’t care”

telugoduinusa
Автор

Congratulations Uma Anna. E roju eenadu lo mi gurinchi vacchindi. I'm so proud of you. Thvaralone million subscribers ki miru cherukovalani ashisthu mi family member. 🥰🥰🥰🥰

ksd
Автор

హాయ్ అన్న ఆ అన్వేష్ గాడు ఎందన్న మన మీద పడి ఏడుస్తున్నాడు 🤭🤭🤭🤭

malleshmudhiraj
Автор

ఈరోజు ఈనాడు దినపత్రిక లో మీ వార్త చూసాను, అభినందనలు 1800 కిలోమీటర్లు కార్ లో ప్రయాణం చేయడం అంటే చాలా కస్టం. ప్రయాణం లో చాలా అందమైన ప్రదేశాలు చూపించారు. ఆరోగ్యం జాగ్రత్త,

gvijayakumar
Автор

Hi uma sir congratulations. E roju eenadu news Sunday book lo mee. Gurinchi article vachindi. Cheekati khandam teluguloki ani. Mee gurinchi manchi vishayalu raasaaru. Meeru ilaage unnanta sikharaalu edagaali ani manasputigaa asistu. Mee abhimani srinivas. God bless you.

grandhisrinivas
Автор

నీ కలిసిపోయే తనం వల్ల నీకు చాలా మనీ సేవ్ అవుతుంది అదే నీకు పెద్ద ప్లస్ పాయింట్ 👍🤗👏👏👏m
వేరే వాళ్ళకి మీకు తేడా అదే బ్రో...
Keep going 🛣️🛣️🛣️🛣️🛣️🛣️🛣️🌐🌐🌐🌐🌐🛣️

shekarpalla
Автор

మీరు ప్రపంచం లో ఎక్కడ చూసినా స్నేహితులని సంపాదించారు 🙏🙏 world famous friend మీరు 🙏🙏💐💐 All the best friend 👍👍👏👏

yani
Автор

Congratulations uma bro ❤️❤️❤️ vry happy to c an award 😃😍😍....u r the bst traveller ☺️

clprasad
Автор

వోల్గా గ్రాడ్ నుండి ఎకాటిన్ బర్గ్ వరకు కారులో ప్రయాణం ...మళ్ళీ పాత రష్యన్ మిత్రులని కలవడం... వావ్..వీడియో అధ్బుతం.. రాజు గారికి..మీ రష్యన్ మిత్రులకి కృతజ్ఞతలు ..

k.premchand
Автор

జుట్టు కొంచెం స్టైల్ గా మెయింటైన్ చెయ్ బ్రదర్.. ఏమీ అనుకోవద్దు.. జస్ట్ సలహా అంతే

sidnagarjun
Автор

Victoria and Evgenii... what a happy to see both of you friends....

thamizhinithamizhini
Автор

Congrats today in enaadu addison published about ur journey to African countries etc we are happy to fe
el proud being a telugu man.
From Andhra Pradesh West Godavari District, Tadepalligudem

suryanarayanak