Manasantha Nuvve Latest Promo | Episode No 788 | 25th July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

Promo kosam wait chesevallu oka like vesukondi 😅

dileepdannanan
Автор

Papam sashi, sindhu daggariki thondaraga vachesthe bagundu😢😢

farzanafarzana
Автор

పాపం!! రిషి చాలా మంచి పిల్లాడు తను ఈవిధంగా శశి గురించి బాధ పడుతుంటే మన మనసుకు చాలా కష్టంగా అనిపిస్తోంది కదా ఫ్రెండ్స్!!😭😭

GonduMukundarao-qxdd
Автор

దాము లాంటి శాడిస్ట్ అత్తల వలన ఎంతో మంది కాపురాలు కూలిపోతున్నాయి. కట్నం వేధింపులు, విడాకులు పెరిగిపోతున్నాయి. పిల్లల జీవితాలను కూడా పట్టించుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది. ఇందులో అది పరాకాష్ట. వేశ్యను ఉంపుడుగత్తె గాను, తరువాత ఇల్లాలు గాను చేసింది ఒక శాడిస్ట్ అత్త.

డైరెక్టర్ గారు... స్త్రీలు వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ముందు ముందు కథ ఎలా ఉంటుందో తెలియదు. కానీ స్త్రీ గౌరవం, సాధికారత కాపాడండి.
స్త్రీలు అభివృద్ధి చెందాలి సంతోషం గా ఉండాలి.

modemramachandraiah
Автор

Rushi and shasi should live together for shasesi should realise truth and come to siddu.

mangapathivenij
Автор

Comments kosam Wait chysayvallu oka like vesikondi

shobhaj
Автор

Pillala kosam aina yash sindu kalavali

mohammadmahaboob
Автор

Avunu nijame maheshwari pettina video lo terrace scene lo Rishi kuda unnadu. Kakapothe aa ventane Vindhuja pettina story lo Rishi, Sindhu and Bhavani thone unnadu.
So inthaki aa scene nijama ledha sandhya kala / oohinchukunda inka telaledhu. Episode kosam Wait cheyali 🤔

sailaja
Автор

Entha jarigina Shashi enka sindhu ni Amma ani nammatledu ento, enkem undi a Sandhya ni pelli cheskoni natana jeevitham kasta nijam avtundi asal e yesh entha badapadtunnadu bt kanna talli entha bada padindi enni years nundi ani okasari kuda alochana ledu yesh epudu okala undadu chaala selfish serial starting nundi elanti behaviour undakudadu kasta pakka valla place lo undi kuda edi right or wrong ane alochana undali kanna talli ni entha edipincharu asal a yesh damu Sandhya motham trash edupulee edo pedda manchi chesam anatu edupu daniki thodu over action songs valla mokalaki chee

avigaduswaroopa
Автор

Kadu e Shashi sindhu ni amma antondi and Sandhya ni kuda amma antondi ante sindhu ne vala nijamaina amma ani thelusu aina kuda Sandhya ne kavalanta enti e daridram e Shashi ki konchem kuda thelivi ledu mind mature kaledu

SaiKumar_official
Автор

Director,
Bala kumari (Sandhya) and Kanya kumari chars enduku techaru, Pillala amma ga Sindhu ni namminchadaniki kaadha? Ipudu etu nijalu bayatapadipoyyayi, inka vaalani enduku unchukunnav ardham kavatledhu.
Kompateesi Yash ki Sandhya ki marriage gani plan chesava? Alanti alochana unte adhedo thwaraga cheseyi, oka pani ayipothundi.
Etu Sashi kuda Rishi daggariki vachesthundi, Yash aa unchukunna Sandhya ni official ga illalu chesukuni danitho kalisi inko iddarino opika unte inka ekkuva mandino kantadu saripothundi
Yash with Sandhya and Kids, aatu Sindhu with her Kids. Apudu andaru happy

sailaja
Автор

E serial miru em neti kathalu cheptunnaru barya barthlni vidadesaru everything teskotchi pelli kakunda entlo pettaru kutumba maryadalu bandalu viluvalu tesestunnaru

sridevin
Автор

నీ దిక్కుమాలిన క్యారెక్టర్స్ సంధ్య, kaku, యశ్, దాము లకి నీకు ఒక దణ్ణం బాబు dir 🙏 🤮🤮🤧🤧

nagkumar
Автор

ప్రతి ఒక్క యాక్టర్స్ జట్టు యాడ్ చేసుకోవడం లేదా విగ్గు పెట్టుకోవడం జరుగుతుంది ఇంతకుముందు అయితే మగవాళ్ళు కూడా మీసాలు గడ్డాలు కూడా అతికించుకునే వాళ్ళు మొన్న అతుకుల జడ తీసేసి మంచి విగ్గు జడ పెట్టారు ఇంతకుముందు పొడవు జడ ఉందని తిట్టారు సింధు క్యారెక్టర్ ఆమె కి జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారే రియల్ జుట్టు జానెడు జుట్టు జైలు నుంచి బయటికి రాగానే వచ్చిన సీన్లో చాలా తేడా ఉంది ప్రతి ఒక్క యాక్టర్స్ రియల్ ని బట్టి మార్చుకుంటారు భాను క్యారెక్టర్ ఆమె కనీసం పెదాలు కూడా సరిగా కదిలించటం లేదు అత్తారింటికి దారేది లోనే నయుం ఎక్స్ప్రెషన్స్ అన్న ఇచ్చింది సీరియల్లో వీళ్ళని ఇలా చూసి నచ్చదు రియాల్టీ వల్ల డ్రెస్సింగ్ స్టైల్ వేరు ఎవర్ని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు రిల్ కి రియాల్టీ కి తేడా ఉంది ఏ యాక్టర్స్ అయినా ఒకటే నచ్చంది నచ్చింది చెప్పొచ్చు తిట్లు పెట్టకూడదు ఇది మా ఉద్దేశం మాత్రమే

saipranavgaminggaranaff
Автор

Badha pada kamma me responsible kanna thandri keep to kalisi malli yedowaka plan vesi ninnu Rishi ni wake chota pettey erpatu chesthadu Vamp illegal santa kuda legal certificate estadu ee sari 🤣😂🤣🤣

shaikarifjahan
Автор

Papam konthamandi upcoming shoot video in insta chusinattunnaru vallu badhapadutuu ikkada "badhapadakamma" antunnaru😅😅 Cry cry🤣 Ina intlo unna Sandhya ye 'keep' idi adi ithe..mari hotel lo midnights lover ni meet avvadaniki walls dooki mari vellevallani em analoo🤔 aa word kanna vulgar term ayyuntundi valla tag😂😂

sandhyaadapati
Автор

Hmm ippudu ardam ayyindi upcoming shoot lo Yash, Sandhya&Sashi tho patu aa inti terrace mida Rishi ela unnadoo..maybe he came back to his father🤔

sandhyaadapati