Gurijala Guttamidha Full Song | Kalanjali Prardini Jabardasth | Latest Folk Songs | Relare Ganga

preview_player
Показать описание
Gurijala Guttamidha Full Song | Kalanjali Prardini Jabardasth | Latest Folk Songs | Relare Ganga
#relareganga #gurijalaGuttaMidha #KalanjaliPrardini #onemediaet
Label & Channel Managed by: One Media - 7799090708
© All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

Singer: Relare Ganga
Lyrics: Manukota Prasad
Sekarana: Vadde Mounika
Music: GL Namdev
Dop: Harish Patel
Choreography & Direction: JanuLyri
Editing & DI : Adarsh Patel
Producer: Pavan Sahithi
Posters: Sagar Mudiraj
Рекомендации по теме
Комментарии
Автор

చాలా బాగుంది సెల్లె... నువ్వు డాన్స్ చేస్తుంటే నాకు జానులిరి.. గుర్తొచ్చారు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది.... పాటకు తగ్గట్టు.. అదేవిధంగా రేలా రేలా గంగా గారు కూడా చాలా బాగా పాడారు...👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🎶🎶🎵

daravathsravankumar
Автор

ప్రార్ధిని అటు కామిడి ఇటు యాక్టింగ్ ఇప్పుడు డాన్సులు అమేజింగ్ సూపర్ టాలెంట్ చెల్లి❤❤❤❤❤🎉🎉🎉🎉

santoshtekmal-jyxf
Автор

పాపా ని కోసం ఒక లైక్ చేస్తున్నాను సూపర్ ❤

ssrainacreations
Автор

ఈ చిట్టీ తల్లి డాన్స్ కి ఒక లైక్ చెయ్యండి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు

Athramadivasi
Автор

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో గుట్ట మీద రామక్క పేరుతో గిరిజన దేవత మరియు శివలింగం ఉన్నది మా గురిజాల గుట్ట మీద ఈ పాట పల్లవి ఉండడం నాకు మరియు మా గ్రామ ప్రజలందరికీ మహా ఆనందంగా ఉంది థాంక్యూ రైటర్ సింగర్ అండ్ ఆల్ టీం🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂

mohann
Автор

గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే రేలారే రేలారే గంగక్క చాలా అద్భుతమైన పాట పాడారు మాకైతే చాలా నచ్చింది సూపర్ అక్క

soudhanivishnuyadav
Автор

ప్రసాద్ నాయక్ నీకు మా నాన్న గారిపై, మా కుటుంబంపై ఉన్న ప్రేమ ప్రత్యేక అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు.. ఎంతో ప్రేమతో మా నాన్న గారి మీద పాట రాయించినందుకు నీకు, అలాగే ఈ పాట రాసిన Writter గారికి, పాట పాడిన సింగర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి మరియు టెక్నిషియన్స్ అందరికీ చాలా చాలా క్రృతజ్నతలు.. Thank you very much One and All....❤🚩✊🙏

Comrade-Surya-
Автор

రాజన్న సిరిసిల్ల, వాళ్ళు ఒక్క లైక్, వేసుకోండి ❤️

YouthIcon-rxts
Автор

Warangal vallu oka like asukondii...🤩🤩

shivananigoudambati
Автор

టీం కీ ధన్యవాదములు 💐💐🤝🤝🎉🎉పాట చాలా బాగుంది పక్క పల్లె ఊరు పాట కొత్తగా ఉంది డాన్స్ chorio its clear ఆ చెల్లి డాన్స్ కీ ఎన్ని కొట్లా లైక్స్, కామెంట్ స్ ఇచ్చిన తక్కువే 🎉🎉🎉❤❤❤

Navi_multi_creations
Автор

Expresion queen మన సిద్దిపేట ముద్దు బిడ్డ 🎉🎉🎉🎉

mohammedyaseenshareef
Автор

చిట్టి తల్లి నీ ఫేస్ expressions నీ డాన్స్ సూపర్

ajaybabu
Автор

ప్రార్ధిని ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి..

mvrraudiosandvideos
Автор

నా చెల్లి ప్రార్థిని చూడరా తమ్ముడా ఎలా దుమ్ము రేపుతుందో.. సూపర్ బంగారం ❤

BhaskarGalimudi
Автор

Choreography superr dancers matram pokkili poo ❤❤😊

RavitejaChigurla
Автор

పాపకు మంచి భవిష్యత్తు ఉంది సూపర్ ఎక్స్ప్రెషన్

karreashok
Автор

సిద్దిపేట నా మజాకా సిద్దిపేట పరువు కాపాడిన్నావు చిన్ని సూపర్ డాన్స్

Jaisriram-ggxy
Автор

Choreography and direction awesome janulyri garu all the best and congratulations 🎉🎉🎉👏👏👏

NallamalaSantoshKumar
Автор

Waaaahhh She nailed this performance ❤....M expression ra baabu...Echi padesav ra chelle😊

singervikramrathod
Автор

Superrr dance superrr expression superrr song...🎉

arjunjakklliarjunjakklli