Surprise to hard-working mother

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి గొప్ప పనులు మరెన్నో మీరూ చేయలని కోరుకుంటున్నా హర్షసాయిబ్రో&Team💐.

ISanjayReddy
Автор

పాపం వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఏ స్థితిలో ఉన్నారో తెలుస్తుంది సార్ వాళ్ళ పిల్లల్ని చదివించడానికి సహాయం చేసారు మీరు గ్రేట్ సార్

kaverinelapati
Автор

తమ్ముడూ నీకు నమస్కారములు
చాలా మంచి పని చేశావు
నువ్వు సమాజానికి ఆదర్శం

BHASKARSAJJALA
Автор

కష్టపడే వాళ్ళు చూసి ఇంత దయ నీకు అంత జాలి నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్న

YohanMatte
Автор

ఆపదలో ఉన్నవరిని వెతికి వెతికి సాయం చేస్తున్న మిమల్ని చూసి చాలా సంతోషంగా ఉంది బ్రో దేవుడు ఎక్కడో లేడు మీ రూపంలో ఉన్నాడు బ్రో

premendergomtimukkula
Автор

హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం కంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందం చాలా బాగుంది బాబు ఈ ఆనందం నీకు భగవంతుడు కలకాలం కలిగించాలి

udayarekha
Автор

శివయ్య అశీసులు నీకు ఎల్లప్పుడూ నీకు తోడు గా ఉంటాయి సాయి బ్రో

kumaraswamy
Автор

హర్ష సాయి భయ్యా ఆపదలో ఉన్న వారిని వెతికి వెతికి మరి హెల్ప్ చేస్తున్నారు మీరు ఎక్కడున్నా గ్రేట్ భయ్యా ♥️🙏👍

shaikbasha
Автор

మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలి బ్రో❤

sneeraja
Автор

హర్ష తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను ఇట్లు మీ అక్క

NagishNa
Автор

నిన్ను చూస్తే చాలా ఆనందం గా ఉంది అన్న ఇతరుల సంతోషం లో నీ సంతోషాన్ని చూసుకుంటావ్ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ దీవించాలని మనసారా కోరుకుంటున్నాం

manojhosanna
Автор

Brother god giving a good heart for you
You help poor people
God will bless you

sweetyideas
Автор

నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను

ranipalla
Автор

బ్రదర్ మీరు చేసే ప్రతి సాయం దేవుడు మీకు నువ్వు అంతగా దయ చేస్తాడు బ్రదర్ థాంక్యూ

jeevankotaiah
Автор

आप बहुत ही पुण्य का काम कर रहे है
भगवान आपको उस लायक बनाए रखे
कि आप गरीबों की मदद कर सके

arjunkumar
Автор

అందరు మీకోసం చాలా చెబుతున్నారు
మీ సహాయం చాలామంది ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి, ఐదువేలు నోట్లోకి వెళ్తున్నాయి, మీరు జీవితకాలం ఇలా సహాయం చేసే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్ 💐💐💐

trinadhrelli
Автор

మీలాంటి వాళ్లకి ప్రభుత్వం లు అవార్డు పురస్కారాలు ఎన్ని సరిపోదు అన్న గ్రేట్ anna

venkateshmudhirajeliminedu
Автор

హర్ష సాయి అన్న మీరు ఎంతో గొప్పవారు ఎందరికో సహాయపడ్డారు మీరు చాలా గ్రేట్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

yarraiahvema
Автор

హర్ష సాయి భయ్యా ఎంతమంది కలవాలని ఎదురు చూస్తున్నారు ❤❤❤

shaikbasha
Автор

అన్నా మీరు అందజేసి గిఫ్ట్ ప్రతి ఫ్యామిలీకి ఒక గుర్తింపు మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

ramuduramudu