Kolo Kolamma Song || Kondaveeti Donga Telugu 1080p HD Video Songs - Chiranjeevi,Vijayashanthi

preview_player
Показать описание

Kondaveeti Donga . Starring Chiranjeevi, Vijayashanti, Radha,Producer: T Trivikrama Rao,Director: A. Kodandarami Reddy,Music: Ilayaraja.

Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ సాంగ్.జానకమ్మ, బాలు గార్ల గాత్రం excellent.

ravivattipalli
Автор

చిరంజీవి విజయశాంతిసూపర్ కాంబినేషన్ ❤️🌹

PallaparthiLovely
Автор

Maestro Raja Ayya Tunes, Megastar & Lady Superstar...what else could we ask for.more?...highest level of bench mark

sgzxdqf
Автор

పల్లవి:

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా

చరణం 1:

కొండ కోనల్లో చాటుగా
ఎత్తు పల్లాలు తెలిసేలే
కంటి కోణాలు సూటిగా
కొంటె బాణాలు విసిరేలే
సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే

తణక్కు దిన

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా

చరణం 2:

మెత్తగా తాకు చూపుకే
మేలుకున్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే
హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా

భరోసాల వీరా రారా...భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో...రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు...
హద్దులే లేవులే...

తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా

rbentertainments
Автор

No.1 Hero and No.1 Heroin. Simply Superb. They are King and Queen at that time

panjalagoud
Автор

ఇలాంటి హీరో మరియు హీరోయిన్ మల్లి పుట్టరు సూపర్ జోడీ🔥🔥👌👌👍👍⭐⭐😍😍🎉🎉
హీరోలకు బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, హీరోయిన్ లకి బాస్ లేడీ బాస్ విజయశాంతి గారు🔥🔥🔥👌👌👌👍👍👍⭐⭐⭐😍😍

SaiduluPanumati
Автор

Music, Dance, Singing, Lyrics and Location, Never Come Back
Jai Mega 🌟 Jai Chiranjeeva!!!

malayadrir
Автор

Nan tamilan but i love chiranjeevi karu vijayasanthikaru i like every songs

ganesanganesan
Автор

ఇప్పటికి మరియు ఏప్పటికి కుడా ఇంతటి కళాత్మకమైన మరియు అపురూపమైన (గేస్ కలిగిన డాన్స్ బహుశా మనం చుాడలేమేమో
చిరంజీవి గారు తెలుగు వారుగా పుట్టడం మన అందరికి అధ్రుష్టం..

chennaraom
Автор

అసలు జీవితంలో మర్చిపోలేను ఈ సాంగ్ నీ ❤️🌹

PallaparthiLovely
Автор

VJshanti saree glamour very cute and grace in dance is amazing .. Her songs are stress busters .. gives relief and acts as medicine.

durgeshthakur
Автор

Vijay santhi
Dance bhale vesaru
Madam sir madam anthee.... 🥳🥳🥳🥳

BandiBlessy
Автор

రెండు వైపులా పదునైన కత్తి అంటే ఈదనెమో....👇 *# megastar* 👊 ఇంకొకరు *లేడీ మెగాస్టార్ విజయశాంతి* ✊
Super chemistry super pair 👌👌👌

Koti-Damalla
Автор

ఈ సాంగ్ అసలు మర్చిపోలేను ❤️🌹😊 నా జీవితంలో సాంగ్ మర్చిపోలేను ❤️🌹

PallaparthiLovely
Автор

From childhood I like chiru very much. The song still awesome

darshithaaditya
Автор

I am maharashtrian i don't understand lyrics but great melodious song by balasubramanyam perfectly dance by chiranjivi sir and vijayashanti mam👍👍👍👍

roshansavadh
Автор

Evergreen song in Telugu industry 👌👌👌👌👌👌👌😊

isandigari
Автор

Cheera kattukuni meeru dance chesithi bagundhi superb vijayashanthigaru no body can do it👌

venkatramanan
Автор

I’m from Karnataka but I’m big fan of chiru annayya watching09-10-2019 lets see the fan following of chiru

Sowmyaraj
Автор

best dancer and best actor of tollywood, nobody can't act like Chiru he is role model of up comming generation ..he is evergrenn and talented person

sankarmurtha