Anchor Nirupama about AARA vs KK Exit Poll Surveys | Exit Polls 2024 | @SumanTVChannel

preview_player
Показать описание
Watch► Anchor Nirupama about AARA vs KK Exit Poll Surveys | Exit Polls 2024 | @SumanTVChannel
#exitpoll #exitpolls2024 #apelectionresults #apelectionsurvey2024 #sumantv

SumanTV is an official YouTube Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on YouTube with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.

Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.

Follow Us On :
Рекомендации по теме
Комментарии
Автор

Kutami is win always ready to party fans ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

naveenteckofficial
Автор

ఒక్క చిన్న విషయాన్ని అందరూ గుర్తించాలి ఆరా మస్తాన్ గారు చెప్పింది ఏంటంటే 90% మంత్రులందరూ ఓడిపోతున్నారు మంత్రులే ఓడిపోయినప్పుడు శాసనసభ్యులు ఎలా గెలుస్తారు ఇంత లాజిక్ ఎలా మిస్సయ్యారు

yamarajendraprasad-spxp
Автор

జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రభావం చూపిస్తుంది

velpurunarasimharao
Автор

Ladies ysrcp ki vote veyyaledhu liquor ban chesthanani cheppi cheyyaledhani

ShaikBabu-ldph
Автор

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశం అని చెప్పుకోవడానికి జనాలు భయపడ్డారు ఎందుకో అందరికీ తెలుసు

patanshareef
Автор

85% ministers Loss avutunte ycp party paristhiti ardam chesukondi

Arunarunarunarun
Автор

కెకె సర్వే..
ఆరా సర్వే..
ఏవరకి ఏవరు అనుకులంగా సర్వే ఇచ్చిన..
చివరకి కూటమి బోట-బోటి సీట్లు తో కచ్చితంగా అధికారంలోకి వస్తుంది..
రేపు అనగా జూన్ 4వ తేదీన ఇదే జరుగుతుంది..

KrishnaNaradala
Автор

ఏమి ఇంటర్వ్యూ ఇస్తున్నారు రా బాబు... టీడీపి వస్తె మద్య పాన నిషేదం చేస్తా అన్నారు కదా...ఏమి లాజిక్ మాట్లాడుతున్నారు రా😂😂😂

annapureddysnreddy
Автор

Carona lo ఎక్కడ ఉన్నారు మీరంతా ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది అని చెప్పడం మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను 72 hours wait nijam ఏంటో తెలుస్తోంది

subramanyamreddy
Автор

సంక్షేమం చేసింది జగన్, వాలంటీర్లు ద్వారా దానికి మంత్రులకు సంబంధం ఏంట్రా??

Truth-Speaker
Автор

COVID time lo Modi and kcr did good job

danduramesh
Автор

నీయమ్మ ఏ యాక్టింగ్ స్కూల్ నుంచి పారిపోయి వచ్చారు రా

musaibrealestates
Автор

Chilakaluri peta TDP seat ivvaledani AARA aligi YCP ki support chestunnadra Paytm batch

harshpandu
Автор

125(+-7) ycp no doubt ys jagan is going to be cm for ap

ajaykumar-bmzu
Автор

అరా సర్వే తరుపున మాట్లాడే అతను చెప్పేదాంల్లో క్లారిటీ లేదు అయన చెప్పేది తప్పు అని అయన మొఖం లోనే తెలిసిపోతుంది వైసీపీ ఓడిపోతుంది అని ఆయనకి తెలుసు 🤔

varmacpt