UGURRI UGURRI SATTULARA FULL SONG || NEW FOLK SONG 2023 || NAKKA SRIKANTH || RAMYA SRI MAMMU

preview_player
Показать описание
#TeluguFolkSongs
#TelanganaFolk
#AndhraFolkMusic
#JanapadaGeethalu
#TeluguTraditionalSongs
#TeluguFolkDance
#BonalaSongs
#DappuMusic
#BathukammaSongs
#TeluguVillageSongs
#PallePatalu (Village Songs)
#GobbillaGeethalu (Shepherd Songs)
#TeluguHarvestSongs
#BonaluFolkSongs
#TeluguFolkBeats
#TeluguJatharaSongs
#TeluguRuralMusic
#TeluguTribalSongs
#TeluguFolkloreMusic
#TeluguCulturalSongs

SINGER - NAKKA SRIKANTH

MUSIC - SRI RAMULA MAHENDAR

SOURCE OF THE SONG - BAINDLA GORRE NAVEEN -8367070933

PRODUCER - MAHESH DURGAM ( 7780770222 )

DJ MIXING - PAVAN KUMAR

CAST

NAKKA SRIKANTH

RAMYA SREE MAMMU

VANTHADUPULA GANESH , KODURUPAAKA SRINIVAS , VANGAPELLI SRINIVAS

DOP - DASARI THIRUPATHI

EDITING & DI - THOTA HARI

CHOREOGRAPER - PRASHANTH APS

POTHURAAJU - KATHI SUNIL

LIGHTING & DJ - SASALA RAKESH

LOCATION - YELLAMMA TEMPLE SUDDALA

THANKS TO -

JOGINI RADHIKA

SINGER NAGALAXMI , RAM SAGAR LAXMAN ,PALAKURTHI NAVEEN , JAVVAJI ARVIND , CHAND PASHA , MANDALA SRINIAVAS , BOINI DEVARAJU

SPECIAL THANKS TO

PALLI PRASHANTH ( ARTIST), KARTHIK , SRINIAVAS , BHANU , PRAVAN, ANIL , VENU ,VENKATA SAI ,

SUDDALA GOUDA SANGHAM , GOUDA YOUTH & SUDDALA VILLAGERS

#newfolksongs2023 #nakkasrikanth #telugufolksongs #latestfolksongs2023 #folksongs2023 #telugufolksongsnew #newsongs2023
Рекомендации по теме
Комментарии
Автор

వినాయక నిమజ్జనం మొత్తం ఎక్కడ చూసిన ఇదే పాట అన్న...సూపర్...

rajendersingireddy
Автор

ఎల్లమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేసింది అక్క, , కొరియోగ్రాఫర్ కష్టం, నక్క శ్రీకాంత్ అన్న వాయిస్.... Overall team superb... ఎల్లమ్మ దీవెనలు మీ అందరి పైన ఉండి ఇంకా ఇలాంటి పాటలు తీయాలని కోరుకుంటున్న.. జై రేణుక ఎల్లమ్మ. 🙇‍♂️🙏

valmikibyragoni
Автор

నక్క శ్రీకాంత్ గారు మీ గొంతులో ఎల్లమ్మ ఊగి ఊగి ఎల్లమ్మ ఉగ్ర రూపం సూపింది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥, ,

andekiranmadiga
Автор

Edi kada bro audience expect chesedi blast ichinav poo💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥

gaganjala
Автор

Anna e song vinte ellamma thalle realga pratyaksaminattu anipistundhi me swaraniki hatsup annaya miku mokkoti dhevathala dhivenalu kalugugaka

rajud
Автор

Nika swaramichina dhevullaki shethakoti vandhanalu annaya, ne swaramtho, ni ganamtho enka enno patalu padi ma manusulo santhosanni nipalani manasara korukuntunna annaya .kotikanthula velugu chusinappudu antha aanandham untundho ni pata vinte alage anipistadhi annaya.god bless you .🙏🙏🙏🙏🙏🙏

rajud
Автор

అచ్చమైన తెలంగాణ సంప్రదాయం కనిపిస్తుంది .నక్క శ్రీకాంత్, రమ్యశ్రీ, కత్తెరపాక శ్రీను అన్న సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేసారు ఈ పాట DJ లో మారుమొగుతుంది ఇంత మంచి పాట నీ మాకు అందించినందుకు ధన్యవాదాలు

babumantri
Автор

ఇలాంటి దేవతల పాటలతో, వీడియోస్తో మరియు స్టోరీస్ తీస్తూ మన హిందూఇజం ని మన వాళ్లకి అర్ధం ఐయేలా చేయాలి మత మార్పిడిలు కాకుండా మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్ 🚩🚩🚩

sravanmarkapuriammu
Автор

ఆనందం ఆనందం ఆనందమే.... 🙏🙏ఆనందమే 🙏🙏
ముక్కోటి దేవతలకు ఆనందమే ఆనందము 🙏🙏🙏🙏
జై శ్రీ మావులారా ఎల్లమ్మకు జై 🙏🙏

chintukola
Автор

బ్లాక్ బ్లాస్టర్ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ సుద్దాల ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏

burrasrinivas
Автор

ఎల్లమ్మ పాట చాల చాల బాగ పడినరు jd బాగ కొట్టినరు 👌👌

srinivasagurla
Автор

Anna maa baindla varani e vedio lo pedethea bagundu anna 🙏🙏🙏🙏 song super anna 👌👌👌👌

parshuramsudhamalla
Автор

Nakka sreekanth andaru motham teem kumeasindru totel AtoZ adripoyindi andariki sealute ammavariki 10000la dandalu. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

allareddyeppa
Автор

అన్న నక్క శ్రీకాంత్... Neeku నా హృదయపూర్వక నమస్కారాలు.... నీ గొంతులో ఎంతో మహిమ ఉంది... నిజం అన్న... చాలా ఉల్లాసంగా.. వొళ్ళంతా పునకాలు వొస్తున్నాయి పాట వింటుంటే 🙏🙏🙏ఇంకా పడాలి ఇలాంటి పాటలు

vadderaju
Автор

వచ్చింది మాఊరి ఎల్లమ్మ తల్లీ...🙏🙏 ఆచం ఎల్లమ్మ రూపం ల వున్నావు 🙏🙏🙏🙏 ఎన్నో వీడియో చేయాలి మమ్ము

arnaninani
Автор

Super super Srikanth bro Bess adhuruss

devisammy
Автор

అన్నగారు ముదిరాజ్ కుల దైవము అయినటువంటి పెద్దమ్మ అమ్మవారి పైన ఒక సాంగ్ పడు అన్న
జై 🚩🙏🏻🕉️

nareshpotharajuchinna
Автор

అన్న మా ఇంటి దేవుడు నరసింహస్వామి . ఆ దేవుడి పైన ఒక మంచి పాట రాయండి ఆ పాట వింటుంటే పూనకాలు రావాలి అట్లా ఉండాలి అన్న 🙏🙏🙏

laxmilaxmianju
Автор

Power full song bro ఒళ్ల మొత్తం పులకరిస్తుంది.ఈ సాంగ్ వింటే

narishekhar
Автор

ఎంత విన్నా వినాలనిపిస్తుంది యెట్లా పాడినావే శ్రీకాంత్ అన్న, ,
అమ్మ వారు అయితే క్యారెక్టర్ లో లీనామయ్యారు అద్భుతం పాట 2023 Trending సాంగ్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥, , ,

andekiranmadiga