actor murali mohan reacts to konda Surekha comments

preview_player
Показать описание
actor murali mohan reacts to konda Surekha comments
#kondasurekha #nagarjuna #samantha
Рекомендации по теме
Комментарии
Автор

పవన్ కళ్యాణ్ తల్లి నీ, భువనేశ్వరి గారిని అన్నప్పుడు మీ నోళ్లు ఎందుకు లేవలేదు రా...వాళ్లు సినిమా రంగానికి సంబంధించిన వారు కాదా...ఎంత ఇచ్చారెంటి వాళ్లు....

basavach
Автор

I trust politicians more than movie folk

MuraliChemuturi-cmk
Автор

మీరంతా హైడ్రా క్రింద పెద్ద ఎత్తున ఆస్తులు కోల్పోయిన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు 😅

niranjangadda
Автор

కొండా సురేఖ ని మినిస్టర్ పదవీనుండి తీసేవేవలి

SudhakarJampani
Автор

నిజమే మురళీ,
మరి కొండ సురేకను, రఘు ను చెడుగా ఆ కేటీఆర్ గ్యాంగ్ ప్రచారం చేసిన దానిని కూడా ఇలాగే ఖండించాలి బుద్ది ఉన్న ఎవ్వరైనా
సరే సురేఖ, కేటీఆర్ ను, నాగార్జున, సమంత లను అన్నది, అన్న మాటలు పేరు పెట్టీ చెప్పడం తప్పు.
ఇక్కడ సినీ పరిశ్రమ మొత్తం అని అనలేదే
లేదు అంటే గతంలో భువనేశ్వరిని, బ్రహ్మిణిని, పవన్ భార్యలను అన్నప్పుడు నోటిలో ఏమీ పెట్టు కున్నారు.

manoharceo
Автор

అయ్యా ! చంద్రబాబు బార్య ఒక పేరు మోసిన నటుడు, మరి ఆయన కూతిరిని నీచంగా చట్టసభలో మాట్లాడినపుడు మీరందరూ ఎక్కడికి పోయారు .

srinuadari
Автор

ఆ మాట జగన్ రెడ్డి కి ఎందుకు చెప్పలేకపోయారు మురళి మోహన్ గారు ఇప్పుడు ఈమె లోకువగా కనబడుతున్నారా?

nvrkrishna
Автор

కండాతుఠేఖ 💯 కి 💯 శాతం తప్పుగా మాట్లాడింది

prasadreddy
Автор

chesindhiga emchesthav aamenu okkamaata anichudu

MbChowdary-yh
Автор

Avunuaa ...NTR kururu ni peddaamenu character assassin chesi appudu intakante vulgar ga mee norlu padipoyaya mari .

lakhsashv
Автор

నాగార్జున కుటుంబం గిరించి సురేఖ కామెంట్ చేసినప్పుడు స్పందించిన సినిమా పరిశ్రమ విస్వ విఖ్యాత నటుడు నందమూరి రామారావు గారి కూతురు భువనెస్వరిని అవమానించినప్పుదు మీకు అ నటుడు గుర్తుకు రాలేదా.మీరు సపోర్ట్ చెస్తె అన్నీ కుటుంబాలకు చెయ్యండి

kbhaskarrtc
Автор

పవన్ కళ్యాణ్ ను వాని పెండ్లాం ని జగన్ .రోజా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. అప్పుడు ఏం పీకిర్రు మీ ఆంధ్ర సినిమా వాళ్ళు. మేం తెలంగాణ వాళ్ళమని. ఎక శకలా.

pgovindhachary