Yamaleela | 25th November 2020 | Full Episode No 57 | ETV Telugu

preview_player
Показать описание
#Yamaleela #TeluguSerial #ETVWin

Srinu feels happy by witnessing Chinni’s suffering. Ramanamma refuses to send Chinni to work.

Рекомендации по теме
Комментарии
Автор

చిన్ని, రజిని, స్నేహం చూడటానికి చాలా బాగుంది నానమ్మ, మనవరాలుని కలపండి వాళ్ళిద్దరిది రక్తసంభందం ఎప్పుడు తెలుస్తోందో ఏమో 👌👌

vangeevarupusujatha
Автор

చిన్ని నేస్తం లాంటి స్నేహితులు ఎంత మంది ఉంటారు. రజిని యాక్టింగ్ ఈరోజు బాగుంది.👍👍👌👌

veeruveeresh
Автор

👰👸🙋‍♂️రజిని, చిన్ని, రవణమ్మ ఇంజనీర్ సారు అందరి మొహాల్లో సైలెంట్😷వాతావరణం ఈరోజు సీరియల్ లో నెలకొంది దీన్ని బాగా గమనించగలరు✍️

adapaappalanaidu
Автор

ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా ఉంటారు

yegukrishnamohan
Автор

ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్ చాలా అరుదుగా ఉంటారు 👌👌👌❤❤❤

kadalinanijyothinanijyothi
Автор

డైరెక్టర్ గారు మీరు నిజంగా చాలా సూపర్
సీరియల్ చాలా బాగా ముందుకు సాగుతున్నాయి.
కానీ తొందరగా చిన్నిని వాళ్ళ నాయమమ్మను కలపండి💐💐💐💐

neerati.anjaiahanjaiah
Автор

ఇంజనీర్ వెళ్లి ఉండడు.. బోట్ ఎక్కి మళ్ళీ వెనక్కొచేసి ఉంటాడు..చిన్ని కి దూరం గా వెళ్లలేక..

begood
Автор

🤣🤣🏌️‍♂️శీనుగాడి ఆనందానికి అవధులు లేకుండా ఉంది పండగ చేసుకుంటాడు🏌️‍♂️🏌️‍♂️🏌️‍♂️🤣🤣🤣

adapaappalanaidu
Автор

యమలీల అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సిరిలొలికించే చిన్నినవ్వులే మనిమాణిక్యాలు సాంగ్
ఎన్నిసార్లు విన్న కూడా అస్సలు బోర్ కొట్టదు
మల్లి మల్లి వినాలనిపిస్తుంటాది

prasadkumar
Автор

The love between hero and heroin is super.hero is soo handsome.nice acting . And very interesting serial

anugondipall
Автор

ఈ సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు శారదాంబ( మంజుల భార్గవి )అమ్మగారు. చిన్ని గారు.( సోనియా సింగ్ )
వచ్చే సన్నివేశాలు and మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది ఇది చూస్తే చాలు ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది
చాలా బాగుంది

prathaps.h
Автор

రజిని రోజు రోజుకు యాక్టింగ్ improw చేసుకుంటుంది

srikanth
Автор

ఈరోజు యమలీల సీరియల్ సగభాగం మట్టుకు😷మాట్లాడ కూడా👄 సైలెంట్ మౌనంగా గా సాగింది✍️😷

adapaappalanaidu
Автор

ఇప్పుడు యమలీలా సీరియల్ బోరింగ్‌గా ఉంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి

sunrisesdailywithshining
Автор

Rajini lanti goppa friend andariki undali

sasikalatheyaresocute
Автор

Full episode chaala emotional ga undi. Saradamba, chinni scenes baagunnai. Srinu action superb. Dialogues chaala baguntunnai. I miss Vajravathi today.

visalikrishna
Автор

ఇంజినీర్ సారు యాక్టింగ్ కన్నా శ్రీనుగాడి యాక్టింగ్ చాలా బాగుంది...

madhukrish
Автор

Roopa acting also very supportive super

balakistammatamatam
Автор

సంగీతం చాలా చికాకు కలిగిస్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ❤️❤️❤️❤️❤️❤️❤️

sunrisesdailywithshining
Автор

శీను పాత్రను మరి ఓవర్ గా చేస్తున్నాడు అందుకే ఈ సీరియల్ కీ అంత ప్రాచుర్యం కనిపించడం లేదు అని అభిమానులు అనుకుంటున్నారు కొంచెం మాత్రమే మార్చాలి

sairamram