Maruti Rao Brother Sravan Face To Face About Incident || NTV

preview_player
Показать описание
Maruti Rao Brother Sravan Face To Face Over Incident || NTV

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

మారుతి రావు వాళ్ళ కూతురు చేసిన పనికి చావలేదు, మీ టీవీ9 వల్లనే చనిపోయాడు ఆయన చవుకి మీ మీడియా ఛానెల్సె కారణం...ఈ టీవీ9 మారుతి రావు బ్రతికి ఉన్నప్పుడు మీ బ్రేకింగ్ న్యూస్ తో చంపేసి ఇప్పుడు ప్రేమ వోలకబోస్తున్నారు....ఇలాంటి దరిద్రపు మీడియా ఛానెల్స్ మన రెండు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ ఉండవు

localchanel
Автор

మొత్తం ఆస్తి కొట్టేయాలని అన్న ను ప్రెజర్ చేసిండు తమ్ముడు కాబట్టి అన్న చనిపోయిండు

panjugulavenkatesh
Автор

నరహత్యకి పశ్చాతాప పడవల్సన అవసరం లేదా శ్రవణ్.

divinestudy
Автор

Anna kosam pranam iche tammullanu chusam kaani veedu Anna chanipote kaneesam veedi moham lo badha Kuda kanipinchadam ledu veedu pakka 420 gaadu

rajasekharreddy
Автор

అన్న తమ్ముడు అనుబంధం ఉండాలి కానీ రామ లక్ష్మణ్ లాగా కాకుండా రావణ kumbakarna లాగా ఉండాలి అదే నిజమైన బంధం

ravan-k
Автор

Maruthi Rao .role model of younger generations

SHASHIKANTH..
Автор

6:48 Amruta Rao kadu 😄 .maruti Rao ok na reporter garu

kingnagarjuna
Автор

చేసిన పాపం ఊరికే పోడు...కులం తక్కువ అయిన అంత మాత్రం ఒక మనిషిని అంత దారుణంగా ఛాంపిస్తారా... ఎంత కాలం ఇలా ..ప్రపంచంలో ఎక్కడ లేవు ఇలాంటి దారుణాలు

ganeshg
Автор

మీ కుటుంబంలో అంత జరిగిన శ్రావణ్ గారు మీకు ఇంకా కులగజ్జి పోలేదు మీరు మారరు

indiamylife
Автор

Both families loss their family members and no one happy in family

KiranSampathdoctor
Автор

ఆస్తి కోసం నువ్వే ఏదో ప్లాన్ చేసినట్టు ఉంది శ్రవణ్ uncle

mahammadshaik
Автор

అన్యాయం కేసు అంటవెంట్ర తల తిక్క వెధవ ... మొత్తం ప్రపంచానికే ఆదర్శం మీ అన్న కులహత్య బ్లడీ బెడ్ బగ్గర్

DK-Twinstars
Автор

ఎం సాదించింది ఆ ఏ ప్రేమను కూడా తను నిలబెట్టుకోలేదు తల్లిదండ్రులు చెప్పినట్టు నడుకోపోతే ఎవ్వరైనా అంటే పోరాటం తిరిగి రాణి కుల ప్రేమ కోసం అలుపెరుగని పోరాటంలో ముగిసిన తండ్రి కథ.నిజమైన ప్రేమ కోసం పోరాడిన ఓ ప్రేమికుల కథ ఇది వ్యవస్థ తప్ప, ,,ప్రేమ... తప్ప ....

vishnu
Автор

Am not opposing love but don't forget parents ...

speakout
Автор

@6:50 E reporter ki peru chepatam kuda thelvadu
Amruta rao anta

kiranjayadev
Автор

Sagam aasthi kaadhu mottam kavali neeku ani...vareavha em story alluthunnav nuvvu

AnilKumar-uvjk
Автор

Champadaniki enth plan vaysadu charge sheet 2 days ani planning chaysukolayakapoyada

KiranSampathdoctor
Автор

Main criminal veede
Maruti rao ku leni poni salahalu ichi pranay nu champinchadu...chivarike anna ne champesadu

tokig
Автор

ఓం శాంతి ఓం శాంతి. తాను బ్రతుక కా ఇతరులను

narenderak
Автор

ఒక మనిషిని చంపి, ప్రశాంతంగా ఎలా బ్రతుకుతారురా! ఇలాగే కుక్క చావు చస్తారు. బ్రతకడానికి భయపడతారు...అటు కూతురు జీవితం నాశనం, ఇటు బార్య జీవితం నాశనం. వాళ్ళని అల వదిలేసి ఉంటే అంత హ్యాపీగా ఉండేవారు.

gummadiramesh
welcome to shbcf.ru