Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Victim VRO Kavitha Shocking Interview | CM Chandrababu

preview_player
Показать описание
Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Victim VRO Kavitha Shocking Interview | CM Chandrababu | TOne News
#KolikapudiSrinivasaRao #cmchandrababu #Tiruvuru #tdp #andhrapradesh #rupanadella
TeluguOne's YouTube Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.

Рекомендации по теме
Комментарии
Автор

గౌరవ శాసనసభ్యులు గా ఉండి తిరువూరు నియోజక వర్గం లో ఎప్పుడు లేని విధంగా గా ఒక ఎంఎల్ఏ గారు ఈ విధంగా ప్రవర్తనా నాకు తెల్సి ఎప్పుడు చూడలేదు అది కూడా ఒక ఎడ్యుకేట్ పర్సన్ .

srikanthchowdary
Автор

దిక్కుతోచని స్థితిలో తిరువూరు టీడీపీ కార్యకర్తల పరిస్థితి.... 20సంవత్సరాలు ఓడిపోయాన కూడా కాలర్ ఎగరేసుకొని జండా మోసినం.... ఇది కుల పోరా...? ఇది పైత్యం తో వచ్చిన బలుపా...? పేకాట కోడిపందెలా అరికట్టాలి.. అభివృద్ధి చేయాలి అంటావా....? అక్రమ సంపాదన తో పప్పు బెల్లం పంచి... కొట్లు గడించాలి అనేనా...?

kotesh
Автор

నాది తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం పేకాట వ్యవహారాలు నిజము కానీ లైంగిక ఆరోపణలు అబద్దం

chsivanarayana
Автор

విశ్వాసం ఉండబట్టే కదరా నిన్ను గెలిపించారు

chandu
Автор

పొగరు పెరిగింది కొలికిపూడి కు వరెస్ట్ felow

munnisirisha
Автор

Worst behaviour of kolikapudi, down down kolikapudiii defaming the prestige of tdp .

tarunkethineni
Автор

నమ్మశక్యంగా మీ వయస్సు ఏంత ? ఈ age లో వాళ్లనీ ఎవరైనా ఒక సిస్టర్ గా గాని తల్లీ గా గానీ చుస్తరే ఇలా అనారు మేడం గారు....

venkatalakshmanrao
Автор

MLA supporting ycp people and avoiding TDP people he wantedly harassing TDP leaders

ArjunBangalore-kn
Автор

Dr. Kolikapudi is a learned man, benefit of doubt is with him still. He seems to be too aggressive when making his point. People with this kind of attitude are usually honest..

salahari
Автор

ఇది ఏదో తేడాగా ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర వుంది

umashankardevalaraju
Автор

ఈమె భర్త పేకాట లో దొరికితే... ఇమే ఇంత అబద్ధాలు ఆడటం సిగ్గు లేదు

venkatdaida
Автор

ఇలాంటి వీడియోల వెనుక చాలా పెద్ద కుట్ర వున్నది

arunkumarchadarasupalli
Автор

Please don't build stories.keep TDP s pride

sheisgifttotelugupeoplekha
Автор

Shame on you kolikapudi srinivasarao
Justice for vro Kavitha

chanduchowdari
Автор

ఎందుకూ అమ్మా ఇంటర్వ్యూ లైంగిక వేధింపుల బాధితులను మొత్తాన్ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందా..పని పాట లేని ఇంటర్వ్యూ

PeripoguSeshaiah
Автор

ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తారా.... నీతింగరితనం పరాకాష్ట కాకపోతేనూ!

raghuvarran
Автор

Needs deeper investigation before commenting.

revathypv
Автор

వాణ్ణి ఎంత తొందరగా పార్టీ నుండి మెడబెట్టి గెంటాలి. లేకపోతే తీవ్ర నష్టం జరుగుద్ది

sandheep
Автор

Kolikipudi is genuine candidate.he won't encourage gambling

sheisgifttotelugupeoplekha
Автор

No we won't believe Kolikapudi garu Dignified politician

venupaidi