Telangana map #vidyasadhana #gktelugu #education

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నా తెలంగాణ కోటి రత్నాల వీణ.
జై తెలంగాణ.

t.ramaraiduraidu
Автор

దేశంలో అన్ని రాష్ర్టాల మ్యాప్ లు పెట్టండి విద్యార్థులకి మంచిది🎉

gouthamivarudhinig
Автор

KCR... Telangana centre lonchi... exactly middle of Telangana siddipet dist lo puttatu... like sun flows rays equally towards all sides from center on earth 🌍 ❤

SiddipetSinnodu
Автор

ఊరుకో జిల్లా చేయండి, అప్పుడు బాగుంటది

prashanthdigi
Автор

Hardly oka 25 districts chesthe chala ekkuva kani wanaparthy, narayanapet, vikarabad, kamareddy, jagityal, yadadri, sricilla, mulugu evvi enduku asalu ?? Nakaithe personal ga ivi capability leni districts anipisthayi

chnithish
Автор

పిచ్ఛ సూది ముక్క ముఖ్యమంత్రి గాడు 10 జిల్లాలను 30 జిల్లాలుగా విభజన చేసి 30 మంది కలెక్టర్లు 30 IPS, 30 SP ఉన్నత అధికారులు లను నీయమించేడు కానీ వాడి పాలనలో 2, 3 వ తరగతి సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించలేదు ప్రభుత్వ ఉద్యోగులను నీయమించ లేదు 10 జిల్లాలను 30 జిల్లాలు ఏర్పాటు చేసిన తెలంగాణలో ఒక్క ఇంచీ భూమి పెరగలేదు. తెలంగాణలో ఎవ్వరూ మొత్తం జిల్లాల పేర్లు చెప్పలేరు. మరోసారి సూది ముక్కోడు పదవిలోకి వస్తే 117 నియెజిక వర్గాలను 117 జిల్లాలు గా ఏర్పాటు చేస్తాడు.

asudarsanrao
Автор

Warangal and hanamkonda should be one district

rajinkumarrajin
Автор

Centre point of Telangana is Siddipet❤ it's my district!

SwamykethanYadav
Автор

Okko parliament consistency ni okko zilla ga cheyyali kani vondha jillalu cheskoru yevvaru

Saidurga-ho
Автор

E districts bifurcation lo ppl and officers of hanumakonda and warangal confuse.telangana district map lo warangal ani antaru mro office velute hanumakonda antaru

anilkumar-ch
Автор

అభివృద్ధి చేయనపుడు ఎన్ని జిల్లాలు ఉండి ఏమి లాభం ఆ జిల్లాలు ఎందుకు ఏమి ప్రయోజనం

chandraiahsanthapuri
Автор

వేరు వెరు కలార్లు ఎందుకు ఉన్నాయో చెప్పండీ దాయచేసి

saithota
join shbcf.ru