Vidadala Rajini Fire On Chandrababu Over TDP Violence In AP | YSRCP Dharna In Delhi |@SakshiTVLIVE

preview_player
Показать описание
Vidadala Rajini Fire On Chandrababu Over TDP Violence In AP | YSRCP Dharna In Delhi | @SakshiTVLIVE
#VidadalaRajini #Chandrababu #TDP #ysrcp #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

అపుడు ఒకసారైనా కనపడ్డవా, , మీ ప్రభుత్వం లో జరిగినది మరచిపోయావా

SimhaS-hsez
Автор

కొట్టేసీనా ....ఆస్తులు..?
Coming soon...

indianelectronics
Автор

Rey vadu 36 antadu... Emaa 31 anatadhi okati fix avandi raa script neat ga prepare avakapotha ala

machavarapudemudubabu
Автор

Nuv enduku odipoyavo adhi kuda chapu akka 😂😂

m.s.Bhaskar
Автор

Jai Jagan


Raakshasa paalana by kootami govt

SreeramReddyB
Автор

తొక్కేం కాదు అమ్మ నీ పాలనలలో ఉన్నపుడు ఎంతమందిని చెప్పారు

Chawishridwaantalks
Автор

జై రజినీ అక్క మళ్లీ మీరు గెలుస్తారు 5 సంవత్సరం ఓపికతో ప్రజల కష్టుఖాలను అండగా ఉండి తోడుగా ఉంటే 2029కీ మళ్లీ M.L.A గా గెలిచి మినిస్టర్ అవ్వడం ఖాయం జగన్ అన్న వెంట ఉంటే మళ్లీ భవిషత్తు ముందుకి ఉంటది జై జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు

munnakalpa
Автор

AP ఒక్కసారి “విడదల” నుండి AP “విడుదల” అయ్యింది అని తెలిసి .. ఏంటేంటో మాట్లాడుతుంది …

జనాలని బట్టలూడదీసి కొడతుంటే live లో ఇంతకముందులా చూడలేకపోతుండేసరికి “withdrawals” వస్తున్నాయి పాపం…
rehab లో కెళ్లాలేమో..

savihas
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ భారత దేశ ప్రజలారా!  మన దేశం మొత్తంలో  అలజడులు + ఆడపిల్లల హత్యలు +గంజాయి పంటల సాగు + రాజకీయ కార్యకర్తల హత్యలు, వీటన్నిటికీ  ప్రధాన కారకులు ఎవరో నాకు తెలుసు.👇
1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో  ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి  కారకులు ఎవరు?
3)  భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను  చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది  ఎవరు? దీనికి ప్రధాన కారకులు ఎవరు? బాద్యులు ఎవరు ? 👇
ప్రధాన నిందితులు ఎవరో ఒక సారి మీరే చూడండి .👇
👉 భారతదేశలో వున్న కొంతమంది ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీ చేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా ఎన్నికలలో నిలపడి, దేశ ప్రజలను ప్రలోభపెట్టి, రాజ్యాంగానికి విరుద్ధంగా, వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ప్రజలను ప్రలోభ పెట్టడంతో, కొంత మంది ప్రజలు తమ ఓటును అమ్ముకోవడం తప్పు అని 100% తెలిసినా కూడా వారి తాత్కాలిక అవసరం కోసం అవినీతి రాజకీయ నాయకులు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకోవటం వలనే మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి నీచమైన రాజకీయ నాయకులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలలోనికి రావటానికి 100% అవకాశం కల్పిస్తున్నారా ? లేదా? ఎన్నికల సమయంలో మీ ఓటును అమ్ము కొన్నారా? లేదా? మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
✍️భారతదేశ ప్రజలారా! ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజలు ఓటు అమ్ము కోవడం అనే ఒకే ఒక తప్పు వలన ఈ రోజు అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి వచ్చి, భారత దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే  ప్రశ్నించే హక్కును మనం కోల్పోయమా? లేదా? డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న రాజకీయ నాయకులను మనం, భారతదేశలో మహిళలకు, దేశ పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
✍️భారతదేశ ప్రజలారా! భారతదేశ రాజ్యాంగం మనదేశ ప్రజలకు కోసం ఒక మంచి మార్గం వేసింది.👇
✍️ భారతదేశ ప్రజలారా! కొంతమంది ప్రజలు వారి తాత్కాలిక అవసరం కోసం ఓటుకు నోటు  తీసుకోవటం వలన అవినీతి మార్గంలో భారతదేశ పార్లమెంట్ మరియు అసెంబ్లీలలోనికి వచ్చిన వారు చేసే తప్పు వలన ఈ రోజు భారతదేశంలో, మత్తు పదార్ధాల విక్రయం + ఆడపిల్లల అమ్మకాలు + గంజాయి పంట సాగు + దేశ పౌరులకు పుస్తకాలకు బదులు, మారణ ఆయుధాలు + ఇలాంటివి ఇంకా ఎన్నో ఇటువంటి సంఘటనలకు అవకాశం కల్పించిన  ఓటుకు నోటు తీసుకోవడమే కారణం కాదా?
✍️ భారతదేశ ప్రజలారా! దయచేసి ఇకనైనా భవిష్యత్ లో ఓటుకు నోటు కాకుండా మంచి నాయకులను మనం ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా దేశ రాజకీయాలలో  నీచ రాజకీయ, నాయకులు ఇక మన, కను చూపు మేరలో ఇక కనపడరు.ఇదే సత్యం.
✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం ఓటుకు నోటుకు స్వస్తి పలుకుదాం రండి.మన దేశ పౌరుల భవిష్యత్ కోసం మనం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి వెళ్లే ఒక మంచి మార్గం వేద్దాము రండి.
🙏ధన్యవాదములు
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
ధన్యవాదములు 🙏
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏🙏🙏🙏🙏

Nenunaadesamindia
Автор

Hitech city chinna mokka ika mee intlo perugamm, rajani akkaaa

RaviSankarGutti
Автор

TDP mokka.. anni abaddalu cheputondhi😅

kodurisrinivas
Автор

Babai murder, Dr. Sudhakar murder, deadbody door delivery...many more explain on that too

vandanachoppella
Автор

okasari mokka chettu dialogue cheppava akka

vodnalaprashanth
Автор

అధికారం పోయిన అప్పటి నుంచీ మతిస్మితం లేని అధికార దాహంతో రగిలి పోతున్న ఉన్మాది జగన్ 😂😂....

VijayaKumarcbi
Автор

Roja ravali... she has to raise her voice..

lokireddyganesh
Автор

Supet akka 2029 pakka minister rajani akka

shameer