7 AM | ETV Telugu News | 12th June '2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 12th June '2024
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

శుభాకాంక్షలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర మంత్రులు మరియు కూటమి శాసన సభ్యులు

SURESH-lps
Автор

Finally Big independence came to the state of Andrapradesh.

sujayendraraokuppam
Автор

నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తున్న చంద్రబాబు కు అభినందనములు.

rvkranthirvkranthi
Автор

ఆంధ్రప్రదేశ్ కు రానున్న మోదీ గారు కు అభినందనలు.💐🙏

savitribaipulesevasamastha
Автор

నాల్గవ సారి ముఖ్య మంత్రిగా చంద్రబాబ ప్రమాణ స్వీకారానికి విచ్చేయుచున్న అందరికీ స్వాగతం సుస్వాగతం

sridurga
Автор

Govt school lo కొంచెం మంచి క్వాలిటీ యూనిఫాం ఇవ్వండి....

ampshortsvideos
Автор

🕉️హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ.🚩

🙏శ్రీరామ్ జై రామ్ జై జై రామ్

🌹శుభోదయం🌞🌈🐓

modernarchitects
Автор

Congratulations CBN garu And Pavan Kalyan garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

mahalakhu
Автор

" డెవలప్మెంట్ అంటే తెలియని వాళ్ళు నిన్నటి వరకు జగన్ పరిపాలనలో రాష్ట్రం ఎలా ఎడారిలా ఉందో ఓసారి చూసుకోండి.... ఇకముందు టీడీపీ పరిపాలన లో రాష్ట్రం ఎలా వెలిగిపోతుందో, ప్రజలు ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతారో తేడా మీకే అర్ధం అవుతుంది ! "
" 2019 to 2024 రాక్షస పాలన, 2024 to 2029 వరకు రామరాజ్యం !"

RamBabu-ybui
Автор

చంద్రబాబు గెలిచిన బాగా చంద్రబాబు రావాలని ఓటు వేసినారు కర్ణ మీరు రైతులు కి మిర్చి రేటు పెరిగించండి

ShivaKumar-qzsu
Автор

Telangana state lo wines shops lalo upi payments, atm cards swiping mitions tho transactions jaruguthunnaya?

g.vc.s
Автор

తెలంగాణా లో పాత సచివాలయం పడగొట్టి నూతన సచివాలయం కట్టినప్పుడు, వందల కోట్ల రూపాయల ప్రజా ధనం తో క్రొత్తది కట్టాలా! అని కాంగ్రెస్ నేతలు అంటే, ఇది నా కోసం కాదు సీఎం ఎవరైనా అక్కడ ఉంటారు అని KCR అన్నారు, అదే నిజమైంది, రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చారు🤔🙄

godavarisurya
Автор

బస్ పాస్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కర్నూల్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం.sri శ్రీశైలం ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ బాబు.1958.2007.1957.2009

Mallareddymallikarajana
Автор

NBK ki ivalisindi 03 times win in Hindupur

PvRambabu-jm
Автор

Jai. Sriram. Jai Ho modi. Jii. Jai. B. J. P. Jai bharat

Ravinderg-wq
Автор

TDP congratulations NCBN& JSP Powan kalaynsir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

ramy.ramanjini
Автор

నూతన ప్రభుత్వానికి & AP ప్రజలకు అభినందనలు మరియు శుభాకాంక్షలు 💐💐💐💐💐

obulesumodigiri
Автор

Naku ETV news lo avakasham unte cheppandi pls

panchagundagibharathi